ఎన్నికల ఫలితాల పై రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్
బీఆర్ఎస్ పార్టీ పై విమర్శలు గుప్పించిన సీఎం రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామన్న బీఆర్ఎస్ పార్టీను ప్రజలే కూల్చేశారు
బీఆర్ఎస్ ఆత్మబలిదానం చేసుకొని బిజెపి ను గెలిపించింది
బిజెపిను గెలిపించడానికి ఓట్లను బదిలీ చేసింది
వంద రోజుల పాలనను తెలంగాణ ప్రజలు ఆదరించారు
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామన్న బీఆర్ఎస్ పార్టీను ప్రజలే...
అసెంబ్లీ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గణేష్ విజయం
13వేల ఓట్ల మెజారిటీతో గణేష్ విజయం
బీఆర్ఎస్ అభ్యర్థి లస్యనందిత మృతితో కంటోన్మెంట్ కు ఉపఎన్నిక
కంటోన్మెంట్ నియోజకవర్గనికి జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గణేష్ ఘన విజయం సాధించారు. 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే సాయన్న కుమార్తె బీఆర్ఎస్ నుండి పోటీ చేసి గెలిచారు.ఆ...
హైదరాబాద్ జిల్లాలో హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్ సభ స్థానాల తో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి...
హైదరాబాద్ జిల్లా పరిధిలో 13 ప్రాంతాల్లో 16 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశాం: జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్
హైదరాబాద్ జిల్లాలో హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్ సభ స్థానాల తో...
కులవృత్తి కులానికి గౌరవం ఇస్తుంది..
అందులో ఉండే సంతృప్తి సంతోషమే వేరు…
పోలీస్ వృత్తిలో ఉన్నా… కులవృత్తి పై ప్రేమతో కొలిమిలో పనిచేసారు..
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాలలోని ఓ కమ్మరి కొలిమిలో వ్యవసాయ పనిముట్లు తయారు చేసిన వేములవాడ డీఎస్పీ నాగేంద్రచారి. ఉన్నత స్థాయిలో ఉన్నా.. కులవృత్తిని మరచిపోలేదంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్న...
ముఖ్యమంత్రి కార్యాలయంను ఆరో అంతస్తు నుంచి తొమ్మిదో అంతస్తుకు మార్పు.. తొమ్మిదో అంతస్తులో కొనసాగుతున్న పనులు.
ఇప్పటి వరకు సెక్రటేరియట్ ప్రధాన ద్వారం నుంచి లోపలికి వచ్చిన ముఖ్యమంత్రి కాన్వాయ్.. ఇక నుండి వెస్ట్ గేట్ నుంచి లోపలికి వచ్చి నార్త్ ఈస్ట్ గేట్ గుండా బయటకు వెళ్లిపోనున్న ముఖ్యమంత్రి కాన్వాయ్
సౌత్ ఈస్ట్ గేట్ ద్వారా...
పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదని అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్. కొత్తూర్ లో నిర్వహించిన శ్రీనాన్న కార్యక్రమంలో అయిన పాల్గొన్నారు. ఈ సంధర్బంగా పొంగులేటి శ్రీనివాస్ మాట్లాడుతూ గడిచిన పది ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ పేదవారికి ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని అన్నారు.పార్లమెంటు ఎన్నికల్లో పాలేరు...
పరారీలో టీవీ 9 న్యూస్ రీడర్ దీప్తి , సెక్రటరీ దొర , ట్రెజర్ లలితా
చిత్రపురి ప్రస్తుత కమిటీలో ఉన్న 11 మంది పై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. నాన్ బెయిల్ సెక్షన్స్ 409 , 120 బి సెక్షన్స్ కింద కేసులు నమోదయ్యాయి.కేసు నమోదు కావడంతో టీవీ 9 న్యూస్ రీడర్...
మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సి ఎన్నికల పై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు.ఈ సందర్బంగా అయిన మాట్లాడుతూ కేవలం సాంకేతికంగా బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గెలిచారని , నైతిక విజయం మాత్రం కాంగ్రెస్ పార్టీదే అని అన్నారు. ఎన్నికల్లో గెలిచినా నవీన్ రెడ్డికు శుభాకాంక్షలు తెలిపారు.మొత్తం 1,437 ఓట్లు పోలవ్వగా...
అరవై ఏళ్ల గోసకు, సుదీర్ఘ పోరాటాలకు, అమరుల త్యాగాలకు ఫలితం సాధించిన రోజు నేడు.సబ్బండ వర్గాల ప్రజలు ఏకమై గొంతెత్తగా, తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ సచ్చుడో అని తెగించి కొట్లడగా.. స్వరాష్ట్రం సాధించిన రోజు నేడు.తెచ్చుకున్న తెలంగాణను అభివృద్ధి, సంక్షేమంలో అనతి కాలంలోనే అగ్రస్థానానికి చేర్చిన ఘనత బిఆర్ఎస్ పార్టీది.దశాబ్దిలో శతాబ్దకాల అభివృద్ధిని చేసుకొని,...
టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మంగళవారం కుటుంబసభ్యులతో కలిసి శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానన్ని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు...