ఆదాబ్ హైదరాబాద్ కథనాలకు స్పందించిన ప్రభుత్వం
టిఎస్ఐఐసి భూముల అక్రమాలపై విచారణకు ఆదేశించిన మంత్రి
అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న అధికారులపై చర్యలు ఉంటాయా?
ఉపాథి కోసం వెతుకుతున్న యువతకు న్యాయం జరుగనుందా..?
పారదర్శకంగా పాలన అందించే అధికారులు విధుల్లో రాబోతున్నారా..
ప్రజా పాలన అంటే ఏంటో కాంగ్రెస్ ప్రభుత్వం చూపించనుందా..?
మా అక్షరం అవినీతిపై అస్త్రం అంటూ.. నిక్కచ్చిగా వాస్తవ కథనాలకు ప్రాధాన్యత...
రేపటితో ముగియనున్న కార్యక్రమం
సమాజంపై గణనీయమైన ప్రభావాన్ని చూపిన వారిపై దృష్టి సారించడం ఈ కార్యక్రమం లక్ష్యం
వివరాలు వెల్లడించిన డాక్టర్ మహ్మద్ నిజాముద్దీన్
దేశానికి ఆదర్శప్రాయమైన వ్యక్తుల సేవలను గుర్తించి వారి సేవలకు గౌరవించాలనే చొరవతో డాక్టర్ మహ్మద్ నిజాముద్దీన్ స్థాపించిన " భారత్ కే అన్మోల్ " అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమాన్ని మే 25న హైదరాబాద్...
ఓయు టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్
పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ను గెలిపించుకునే బాధ్యత నిరుద్యోగులు తీసుకోవాలని కోరారు టీ.పీ.సి.సి అధికార ప్రతినిధి చనగాని దయాకర్. పట్టబద్రుల ఎన్నికల సందర్బంగా ఉస్మానియా యూనివర్సిటీ లో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా దయాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యల పరిష్కారం...
ఇద్దరు ఎస్ఎఫ్ఏ లను విధుల నుంచి తొలగించిన జోనల్ కమిషనర్
కూకట్ పల్లి జోన్ గాజులరామారం సర్కిల్ లో మహిళ శానిటేషన్ వర్కర్ పై లైంగిక వేధింపుల వార్తల పై జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటన పై పూర్తి వివరాలు సేకరించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కూకట్ పల్లి జోనల్...
రంగరెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలిగా ఉప్పల విద్య కల్పన ఏకాంత్ గౌడ్ ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలిగా నియమించినందుకు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్ల నర్సింహా రెడ్డి గారికి , శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ గారికి హృదయపూర్వక ధన్యవాదములు తెలిపారు.రానున్న...
శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపిన ఏకాంత్ గౌడ్
తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల, సినీమా టోగ్రాఫి శాఖ మంత్రి, పోరాటాల గడ్డ నల్లగొండ ముద్దు బిడ్డ కోమట్టిరెడ్డి వెంకటరెడ్డి పుట్టిన రోజు సందర్భంగా పెద్ద అంబర్‌పేట్ మున్సిపల్ కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్ తో కలిసి, శేరిలింగంపల్లి నియోజకవర్గం నాయకులు ఏకాంత్ గౌడ్ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు...
జూన్ 2 లోపు ప్రొఫెసర్లను, రెగ్యులర్ వైస్ ఛాన్సలర్లను నియమించాలి - పి.డి.ఎస్.యు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 లోపు ప్రొఫెసర్లను, రెగ్యులర్ వైస్ ఛాన్సలర్లను నియమించాలని పి.డి.ఎస్.యు నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలోని న్యూ సెమినార్ హాల్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా...
రాష్ట్ర సర్పంచుల సంఘం డిమాండ్
తెలంగాణ వ్యాప్తంగా ఎన్నో అభివృద్ధి పనులు చేసి నేటికీ బిల్లులు అందక నానా ఇబ్బందులు పడుతున్న సర్పంచుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని సర్పంచుల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. గ్రామాలలో అభివృద్ధి అనే ఆకాంక్షతో వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు, డంపింగ్ యార్డులు,...
బీబీజీ సీఎండీ మల్లికార్జున రెడ్డి
ఘనంగా బీబీజీ అవార్డుల వేడుక
సినీ నటి రీతూ వర్మ సందడి
బాలికా విద్యపైనే అత్యధికంగా దృష్టి సారించినట్లు బిల్డింగ్ బ్లాక్ గ్రూప్ (బీబీజీ) సీఎండీ మల్లికార్జున రెడ్డి తెలిపారు. బీబీజీ టాలెంట్ ఫ్యాక్టరీ అవార్డుల వేడుక నార్సింగిలోని ఓం కన్వెన్షన్లో నిర్వహించారు. ఈ అవార్డులను సినీ నటి రీతూ వర్మతో కలిసి...
తెలంగాణలో నిన్న కురిసిన వాన
భారీ వర్షాలకు పలుచోట్ల కల్లాల్లో తడిసిన ధాన్యం
పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం
మెదక్ జిల్లాలో పిడుగుపాటుకు తాత, మనవడు మృతి
తెలంగాణకు మరో ఐదు రోజులు వర్ష సూచన
తడిసిన వడ్లను కొనుగోలు చేయండి
అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు
తెలంగాణలో కొద్దిరోజులుగా పలు జిల్లాల్లో కురుస్తున్న చెడు వానలకు చేతికొచ్చిన పంట తడిసి...
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ (ఆమ్ ఆద్మీ పార్టీ) మాత్రం ఇప్పటి నుండే ఎన్నికలకు సిద్ధమవుతుంది....