అధికారంలోకి రాగానే స్కామ్ లకు తెరలేపారు
సన్నబియ్యం కొనుగోళ్లలో అక్రమాలు
గ్లోబల్ టెండర్ల పేరుతో కాంగ్రెస్ కుంభకోణానికి పాల్పడిందని ఆరోపణ
గల్లీలో దోచుకో, ఢిల్లీలో పంచుకో అన్నట్లుగా పరిస్థితి
జేబులు నింపుకోవడంలో కాంగ్రెస్ నేతలు బిజీబిజీ
బీఆర్‌ఎస్ పార్టీ అంటే స్కీమ్‌లు, కాంగ్రెస్ అంటే స్కామ్‌లు
రేవంత్ సర్కార్ పై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...
సివిల్ సప్లై శాఖను బీఆర్ఎస్ ఆగం జేసింది
మహేశ్వర్ రెడ్డిని మేమే పెంచి పోషించాం
బీఆర్ఎస్, బీజేపీలు కాంగ్రెస్ సర్కార్ పై దుమ్మెత్తిపోస్తున్నారు
నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న కేటీఆర్, మహేశ్వర్ రెడ్డి
ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదు
గాంధీభవన్‌లో మీడియాతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ప్రజా ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు....
ఎస్ఎఫ్ఏ ఖాసీఫ్ అహ్మద్ అరాటకం
జీహెచ్ఎంసీ సౌత్ జోన్ లో కే ట్యాక్స్
సర్కిల్ 7లో కార్మికులకు మానసికంగా వేధింపులు
సానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ అరాచకాలపై పీఎస్ లో కంప్లైంట్
స్త్రీలని చూడకుండా బూతులు తిడుతున్న వైనం
మహిళలను లైంగికంగా వేధిస్తున్నట్లు ఆరోపణలు
గతంలో ఇదే తీరు.. ఫిర్యాదు చేయడంతో విధుల నుంచి తొలగింపు
ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా తిరిగి విధుల్లోకి
మళ్లీ మహిళలను ఇబ్బందులకు...
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా హైదరాబాద్ లోని ఎల్ బీ నగర్, హయత్ నగర్, నాగోల్, బీఎన్ రెడ్డి, అబ్దుల్లాపూర్ మెట్టు లో ఈదురు గాలులలో కూడీన వర్షం కురిసిoది. ఉప్పల్, అబిడ్స్, సికింద్రాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం. ఘట్కేసర్ వరకు వర్షం ఈదురుగాలుల ప్రభావం ఎక్కువగా ఉంది.. పలుచోట్ల ఫ్లెక్సీ...
గల్లీ మే లూఠో.. ఢిల్లీ మే బాఠో" అన్నట్లుగా పరిస్థితి తైయారైంది
జేబులు నింపుకోవడంలో కాంగ్రెస్ నేతలు బిజీబిజీ
బీఆర్‌ఎస్ పార్టీ అంటే స్కీమ్‌లు, కాంగ్రెస్ అంటే స్కామ్‌లు
కాంగ్రెస్ ప్రభుత్వంలో వివిధ రకాల టాక్స్ లు
కాంగ్రెస్ పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ కేటీఅర్
కాంగ్రెస్ ప్రభుత్వం పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ధ్వజమెత్తారు.ఆదివారం హైదరాబాద్ లోని...
11లోగా అన్ని శాఖల్లో ప్రక్షాళన
తహసీల్దార్ నుంచి ఐఏఎస్ దాకా..
సిద్ధమవుతున్న బదిలీల చిట్టా
ఇంటెలిజెన్స్ నివేదికలే ప్రాథమికం
ఉద్యోగ సంఘాలతోనూ చర్చించిన సర్కారు
ఎన్నికలు పూర్తవ్వడంతో ఇప్పుడు పూర్తిస్థాయిలో పరిపాలనపై దృష్టి సారించిన సీఎం రేవంత్‌రెడ్డి.. ప్రభుత్వ శాఖల్లో సుదీర్ఘకాలంగా ఒకేచోట పాతుకుపోయిన వారికి స్థానచలనం కలిగించనున్నారా? ఆ స్థానాల్లో సమర్థులైన అధికారులను నియమిస్తారా? ఇందుకోసం పాలనాయంత్రాంగంలో తహసీల్దార్ మొదలు...
పెద్దకొడప్తల్ మండలంలోని బేగంపూరండాలో గిరిజనుల ఆరాధ్యదైవం శ్రీ జై భవాని మాతా, శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ సంచిన వార్షికోత్సవాలు నిర్వహించారు. మహిళలు బోనాలతో ఊరేగింపుగా వచ్చి ఆలయ ప్రదక్షణలు చేస్తూ.. అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సంవత్సరం వర్షాలు కురిసి సమృద్ధిగా పంటలు పండి ప్రజలకు, జీవరాసులకు ఇబ్బందులు కలగకుండా...
ఉమ్మడి ఎపితో పోలిస్తే తెలంగాణలోనే టాప్
పూర్తిగా స్థానికులకే ఉద్యోగావకాశాలు
ఉపాధి కల్పన రంగంలో ముందున్న తెలంగాణ
మీడియా సమావేశంలో కెటిఆర్ వివరణ
కేసీఆర్ హయాంలో 1,60,083 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేశామని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. రేవంత్ హయాంలో ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగానికి కూడా కొత్తగా నోటిఫికేషన్ రాలేదని కేటీఆర్ పేర్కొన్నారు....
ఆదాబ్ హైదరాబాద్ కథనాలకు స్పందించిన ప్రభుత్వం
టిఎస్ఐఐసి భూముల అక్రమాలపై విచారణకు ఆదేశించిన మంత్రి
అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న అధికారులపై చర్యలు ఉంటాయా?
ఉపాథి కోసం వెతుకుతున్న యువతకు న్యాయం జరుగనుందా..?
పారదర్శకంగా పాలన అందించే అధికారులు విధుల్లో రాబోతున్నారా..
ప్రజా పాలన అంటే ఏంటో కాంగ్రెస్ ప్రభుత్వం చూపించనుందా..?
మా అక్షరం అవినీతిపై అస్త్రం అంటూ.. నిక్కచ్చిగా వాస్తవ కథనాలకు ప్రాధాన్యత...
సిద్దిపేట జిల్లా కూనూరుపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిధుల దుర్వినియోగంపై స్పందించని డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కుకునూరు పల్లి...