Sunday, September 14, 2025
spot_img

తెలంగాణ

తెలంగాణలో ముగిసిన గ్రామ సభలు

నాలుగు పథకాల ప్రారంభానికి సిద్దం రైతుభరోసాకు నిధులు సవిూకరణ రాష్ట్ర వ్యాప్తంగా నేటి వరకు 16,348 గ్రామ/వార్డు సభలు పూర్తయ్యాయని ప్రభుత్వం ప్రకటించింది. గత నాలుగు రోజులుగా జరిగిన గ్రామ/ వార్డు సభలకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరై ప్రభుత్వం ప్రారంభించనున్న నాలుగు పథకాలకు సంబంధించి తమ దరఖాస్తులు అందచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గత నాలుగు రోజులుగా...

తెలంగాణకు 20 లక్షల ఇండ్లు మంజూరు చేయండి

తెలంగాణ ఇళ్ల నిర్మాణానికి సమగ్రమైన డాటా, పూర్తి ప్రణాళిక మెట్రో ఫేజ్‌-2 కింద ఆరు కారిడార్లను గుర్తించాం మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌కు చేయూతనివ్వండి కేంద్రమంత్రి ఖట్టర్‌తో సవిూక్షలో సిఎం రేవంత్‌ విజ్ఞప్తి ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (అర్బన్‌) 2.0 కింద తెలంగాణకు 20 లక్షల ఇండ్లు మంజూరు చేయాలని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌కు...

కేసీఆర్ ఇంట్లో విషాదం..

సోదరి సకలమ్మ కన్నుమూత మాజీ సీఎం కేసీఆర్(KCR) ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరి సకలమ్మ మృతి చెందారు. తీవ్ర అనారోగ్యంతో సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం అర్థరాత్రి కన్నుమూశారు. సకలమ్మ కేసీఆర్ కు 5వ సోదరి. ఆమె స్వగ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలంలోని పెదిర గ్రామం....

రాజ్యాంగంలో కళాత్మకత, కాలిగ్రఫీపై ప్రత్యేక ప్రదర్శన

ప్రారంభించిన తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ భారత రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘రాజ్యాంగంలో కళాత్మకత, కాలిగ్రఫీ’పై హైదరాబాద్ లోని విదేశీ వ్యవహారాల శాఖ (ఎంఈఏ) ప్రాంతీయ కార్యాలయాలు, ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయం, ఎంఈఏ శాఖా సచివాలయం ఓ ప్రదర్శనను నిర్వహించాయి. గౌరవ తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్...

సర్వాయి పాపన్న చరిత్రను దేశానికి చాటి చెప్తాం

సర్వాయిపేటను టూరిజం సర్కిల్ గా మారుస్తాం సర్వాయి కోట అభివృద్ధి శంకుస్థాపనలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సర్దార్ సర్వాయి పాపన్న(Sarvai Papana) చరిత్రను దేశానికి చాటి చెపుతామని, కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం సర్వాయిపేట గ్రామంలోని సర్వాయి కోటను టూరిజం సర్కిల్ గా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర రవాణా, బీసీ...

పెండింగ్ ప‌నులు వెంట‌నే పూర్తి చేయాలి

జిడ‌బ్ల్యూఎంసీ అధికారులతో ఎమ్మెల్యే కడియం శ్రీహరి సమీక్షా సమావేశం గ్రేటర్ వరంగల్ పరిధిలోని 46వ డివిజన్ లోని రాంపూర్, 64 వ డివిజన్ లోని ఉనికిచర్ల గ్రామాలలో పెండింగ్ సిసి రోడ్లు, సైడ్ డ్రైనేజీల నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiyam Srihari) అధికారులను...

గ్రామ సభల్లో ప్రజల ఆగ్రహం

ఎంపికలో అర్హులకు తావేది గ్రామ సభల్లో గందర గోళం లబ్ధిదారుల ఎంపికలో అయోమయం తప్పుల తడకగా లబ్ధిదారుల ఎంపిక ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు అభాసు పాలవుతున్న ప్రభుత్వ పథకాలు గ్రామసభ అంటేనే గ్రామాభివృద్ధి కోసం చేపట్టే పనులు, ప్రణాళికలతో పాటు అర్హులకు ప్రభుత్వ పథకాలు అన్ని చేరేలా సాక్షాత్ ప్రభుత్వ అధికారులే ప్రజల వద్దకు వచ్చి ఏర్పాటు చేసుకునే సభ అలాంటి...

మంత్రి ఉత్తమ్‌కుమార్‌ కాన్వాయ్‌కు ప్రమాదం

తెలంగాణ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌(Uttam Kumar Reddy) కాన్వాయ్‌కు శుక్రవారం ప్రమాదం జరిగింది. హుజూర్‌నగర్‌ నుంచి జాన్‌పహాడ్‌ ఉర్సు ఉత్సవాలకు వెళ్తుండగా.. సూర్యాపేట మండల కేంద్రమైన గరిడేపల్లిలో కాన్వాయ్‌ని ఒక్కసారిగా ఆపడంతో వెనక నుంచి వస్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. 8 కార్ల ముందు భాగాలు ధ్వంసమయ్యాయి. మంత్రి ఉత్తమ్‌కు ఎలాంటి ప్రమాదం...

గ్రామ సభలల్లో భయపడుతున్న అధికారులు

ఎక్కడా చూసినా నిరసన సెగలు : హరీశ్‌రావు గ్రామ సభలు అంటేనే అధికారులు భయపడుతున్నారని, ఎక్కడ చూసినా ప్రజలు తిరగబడుతున్నారని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు(Harish Rao) అన్నారు. గ్రామ సభలు రణసభలుగా మారాయంటేనే.. కాంగ్రెస్‌ సర్కార్‌ ఫెయిల్యూర్‌కు నిదర్శనం అని హరీశ్‌రావు చెప్పారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలం మొగిలిపేట గ్రామసభలో మాజీ సర్పంచ్‌...

ముగిసిన సీఎం రేవంత్‌రెడ్డి దావోస్‌ పర్యటన

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి(Revanth Reddy) దావోస్‌ పర్యటన ముగిసింది. రాష్ట్రంలో భారీ పెట్టుబడులే లక్ష్యంగా సాగిన ఆయన పర్యటన విజయవంతమైంది. దుబాయ్‌ మీదుగా శుక్రవారం ఉదయం శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టుకు చేరుకున్న ఆయనకు కాంగ్రెస్‌ శ్రేణులు, నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. సింగపూర్‌, దావోస్‌ పర్యటనలను విజయవంతం చేసి రాష్ట్రానికి భారీగా...
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img