Saturday, August 30, 2025
spot_img

తెలంగాణ

జీహెచ్ఎంసీ వ్యాప్తంగా ప్రజావాణికి 148ఆర్జీలు

ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు, వినతులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని జిహెచ్ఎంసి అదనపు కమిషనర్ రఘు ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు అదనపు కమీషనర్ లకు ఫిర్యాదులు, విజ్ఞాపన పత్రాలను అందించి పరిష్కరించాల్సిందిగా కోరారు. ప్రజల నుండి అందిన ఫిర్యాదులను అదనపు...

సీఎం వ్యాఖ్యలపై కోమటిరెడ్డి ఆగ్రహం

సోషల్ మీడియా విలేకరులను హేళ‌న చేయ‌డం త‌గ‌దు.. సీఎం రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కౌంట‌ర్‌ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలపై ఆయన పార్టీకి చెందిన సీనియర్ నేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ముఖ్యంగా సోషల్ మీడియా జర్నలిస్టులపై సీఎం చేసిన విమర్శలపై ఆయన అసంతృప్తి వ్యక్తం...

కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ కీలక భేటీ

కవిత దీక్ష, కాళేశ్వరం నివేదికపై నేతల సమాలోచన మరోవైపు కేబినెట్‌లో కాళేశ్వరం చర్చకు రంగం సిద్ధం తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్న వేళ బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో పార్టీ ముఖ్య నేతలతో అత్యవసర సమావేశం నిర్వహించిన‌ట్లు తెలుస్తుంది.. ఈ భేటీలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్...

రాష్ట్ర పోలీస్‌ కంప్లేంట్‌ ఆథారిటి కార్యలయం ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర పోలీసు ఫిర్యాదు అధికారం కార్యలయం హైదరాబాద్‌లోని బీ.ఆర్‌.కే.ఆర్ డి బ్లాక్‌లోని 8వ, అంతస్థులో ప్రారంభించారు. ఈ కార్యకమ్రంలో ముఖ్యథిగా విశ్రాంత న్యాయమూర్తి జస్టీస్‌ శివశంకర్‌రావు హజరై అధికారికంగా ఆదివారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో, పోలీసులపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచడంలో ఇలాంటి సంస్థలు ఎంతో ముఖ్యమని వివరించారు....

ఆత్మరక్షణకు కరాటే నేర్చుకోండి

ఓయూ పరీక్షల విభాగం సూపరిటెండెంట్ బి.రమేష్ ప్రతి ఒక్కరు ఆత్మరక్షణ నైపుణ్యాల కోసం కరాటేను నేర్చుకోవాల్సిన అవసరం ఉందని ఉస్మానియా యూనివర్సిటీ పరీక్షల విభాగం సూపరిటెండెంట్ బి. రమేష్ అన్నారు. ఆదివారం హిమాయత్‌నగర్‌లోని ఆక్స్‌ఫర్డ్ గ్రామర్ స్కూల్ ప్రాంగణంలో సమురాయ్ ప్రొఫెషనల్ కరాటే సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన బెల్ట్ గ్రేడింగ్ పరీక్షలో ఆయన ముఖ్య అతిథిగా...

కాపాడమంటున్న సర్కారు బడి

హెచ్ఎం మాధవి అవినీతిని వెలికి తీసిన ఆదాబ్ హైదరాబాద్ స్పందించని అధికారులపై పేరెంట్స్ ఆగ్రహం.. సామాజిక మాధ్యమాల్లో చర్యల కోసం జోరుగా చర్చ.. కదలమంటున్నది.. చదువు నేర్పిన నేల నిన్ను పరుగుపరుగునా…కాపాడమన్నది.. సర్కారు బడి నేడు నినుగన్న ఊరిలోన…కమ్మనైన పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్న…నీ భవిష్యత్తు దారై మిగిలున్న సాక్ష్యాలు మరవొద్దు ఈనేలనా…అంటూ పలువురు ఆర్థ్రత...

నల్గొండ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో దళారుల దందా

జిల్లా రిజిస్ట్రార్ ని కూడా లెక్క చేయని వైనం… రిజిస్ట్రార్ ఆఫీస్ లో కలెక్షన్ కింగ్స్…? వార్త రాసిన ఆదాబ్ జర్నలిస్ట్ పై బ్రోకర్ల తిరుగుబాటు.. దళారీలను పెంచి పోషిస్తున్న అధికారులు.. నల్గొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దళారుల దందా జోరుగా సాగుతోంది. అధికారులకు దళారులు చెప్పిందే వేదం అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత నెలలో సబ్ రిజిస్టర్ నగేష్...

దళితులు, ఆదివాసీల సంక్షేమం కోసం కృషి

సామాజిక న్యాయం కాంగ్రెస్‌కే సాధ్యం దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన పార్టీ కాంగ్రెస్‌ పదవులను త్యాగం చేసిన ఘనత సోనియాది రాహుల్‌ను ప్రధానిని చేస్తామని తెలంగాణ పక్షాన హామీ 75 ఏళ్ల నిబంధన పెట్టినా పదవి వదలని నేత మోడీ మోడీని గద్దెదించడం కేవలం రాహుల్‌కు మాత్రమే సాధ్యం కాంగ్రెస్‌ న్యాయ సదస్సులో సిఎం రేవంత్‌ రెడ్డి దళితులు, ఆదివాసీల సంక్షేమం కోసం కృషి...

ఆపరేషన్ సింధూర్‌కు బంగారు శాలువాతో ఘనాభివందనం

సిరిసిల్ల చేనేతకారుడు నల్లా విజయ్ అద్భుతం దేశం కోసం ప్రాణాలు అర్పించే సైనికుల కోసం మరోసారి తన అద్భుతాన్ని మగ్గంపై ఆవిష్క‌రించారు సిరిసిల్లాకు చెందిన చేనేత కళాకారుడు నల్లా విజయ్ కుమార్. ఇటీవల ఇండియన్ ఆర్మీ విజయవంతంగా నిర్వహించిన "ఆపరేషన్ సింధూర్" పేరిట ఆయన చేనేత మగ్గంపై ఓ అద్భుతాన్ని సృష్టించారు. సైనికుల ధైర్య సాహసాలను...

లంచం అడిగితే సమాచారం ఇవ్వండి

అవినతి అధికారులపై ఫిర్యాదు చేయండి గత నెలలొనే 22 కేసులు నమోదు ఏసీబీ అధికారుల వెల్లడి ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది లంచం డిమాండ్‌ చేస్తే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని రాష్ట్ర ప్రజలకు తెలంగాణ అవినీతి నిరోధక శాఖ ఉన్నతాధికారులు శుక్రవారం హైదరాబాద్‌లో సూచించారు. అవినీతిని నిరోధించేందుకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు...
- Advertisement -spot_img

Latest News

రాష్ట్రంలో వరదలపై సీఎం రేవంత్ సమీక్ష

సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశం తెలంగాణలో పలు జిల్లాలను ముంచెత్తుతున్న భారీ వర్షాలు, వరదల పరిస్థితులపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్షా సమావేశం...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS