వేణుగోపాలపురం కార్యదర్శిపై చర్యలెక్కడ…
వరుస తప్పిదాలతో వివాదాస్పదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన కార్యదర్శి విజయలక్ష్మి..!
మైనర్ బాలుడికి నీళ్ల టాంకర్ ఇచ్చి ప్రమాదానికి కారకురాలిగా మారినా చర్యలు శూన్యం..!
కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలంటున్న గ్రామస్తులు..
గ్రామ పంచాయతీకి చెందిన నీళ్ల టాంకర్‌ను మైనర్ బాలుడికి అప్పగించి ప్రమాదానికి కారకురాలైన ఘటన ఒకటైతే, వీధి దీపాల వ్యవహారంలో మండల అధికారుల...
14 నెలలుగా కార్యదర్శుల జేబు నుండి ఖర్చు చేసి పనులు నెట్టుకొస్తున్న వైనం
ఒక్కో గ్రామపంచాయతీకి 5 నుండి 10 లక్షల రూపాయలు బకాయి పడ్డ ప్రభుత్వం..
పారిశుధ్య కార్మికులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితులు
వికారాబాద్ జిల్లాలోని గ్రామాల్లో నిలిచిపోనున్న పంచాయతీ ట్రాక్టర్లు..!
గ్రామపంచాయతీల ఖాతాల్లో గత 14 నెలలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి నిధులు రాక...
యాదాద్రి భువనగిరి జిల్లాలో రిజిస్ట్రేషన్
హయత్ నగర్‌లో స్కూల్ నిర్వహణ..
రోడ్డెక్కిన విద్యార్థుల తల్లిదండ్రులు
అధిక ఫీజులు వసూలుపై భారీ నిరసన ర్యాలీ
ఒకేసారి 30 నుండి 50% ఫీజు పెంపుపై
ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు
విజయవాడ జాతీయ రహదారిపై బైఠాయింపు
హయత్ నగర్ లోని జీ హై స్కూల్ యాజమాన్యం లీలలు అన్నీ ఇన్ని కావు. స్కూలుకు సంబంధించిన చిత్ర విచిత్రాలు...
పట్టణంలో సెల్లార్ లతో అక్రమ నిర్మాణాలు..
అక్రమ నిర్మాణాలు అయిన, కూల్చివేతలు లేవే..?
ఎక్కడ చూసినా అక్రమ షెడ్ల నిర్మాణాలే..
నోటీసులు కాసుల కోసమేనా..?
పత్తలేని జిల్లా టాస్క్ ఫోర్స్ టీమ్.
సూర్యపేటలో అక్రమ కట్టడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. అభివృద్ధిలో జిల్లా శరవేగంగా ముందుకు వెళ్తుంటే, అధికారుల నిర్లక్ష్యం కారణంగా పెద్ద రోడ్లు కాస్త చిన్న రోడ్లుగా మారుతున్నాయి....
కమిషన్లు వచ్చే రోడ్లు, బంగ్లాల పైన ఉన్న దృష్టి పేదల సమస్య పైన ఉండదా…
వేసిన బోర్లాతో ఒక్కరోజైనా ప్రజలకు నీళ్లు ఇచ్చారా..
నిరుపయోగంగా మరుగున పడ్డ బోర్లు
పట్టించుకోని ప్రజాప్రతినిధులు అధికారులు
మల్కాజి గిరి సర్కిల్‌లో కొంతమంది ప్రజాప్రతినిధులు, అధికారుల తీరు చూస్తే ఆవు చేలో మేస్తే, దూడ గట్టున మేస్తుందా? అనే సామెతకు సరిగ్గా సరిపోయే విధంగా...
మరుగున పడ్డ మరుగుదొడ్లు.. లక్షల రూపాయల ప్రజాధనం వృధా..
మరుగుదొడ్లు లేక, రోడ్ల మీదనే ఒంటికి, రెండుకి పోతున్న ప్రజలు..
గతంలో జిహెచ్‌ఎంసి మంచి సంకల్పంతో లక్షల రూపాయలు వేచించి ప్రజల సౌకర్యార్థం దాదాపు అన్ని డివిజన్‌లలో మరుగుదొడ్లను నామమాత్రాన, ఏ ఒక్క మరుగుదొడ్డికి నీటి సదుపాయం లేకుండా ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. దాంతో కొద్ది...
ప్రైవేటు భవనంలో కొనసాగుతున్న వికారాబాద్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్
ఖాళీగా పడి ఉన్న పలు ప్రభుత్వ భవన సముదాయాలు
వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఏండ్ల తరబడి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అద్దె భవనంలోనే కొనసాగుతుంది. అప్పటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం నూతన జిల్లాలను ఏర్పాటు చేసి సమీకృత జిల్లా కార్యాలయ సముదాయాన్ని నిర్మించి...
2 సం.లు గడుస్తున్నా ఇంక్రిమెంట్, బోనస్ ఇస్తలేదు..
30 రోజులకు 26 రోజులకే జీతం..
ఒక్కరోజు సెలవు పెడితే వారం జీతం కట్..
మహిళ కార్మికులు 23 ఏళ్లుగా పని చేస్తున్న 13 వేలు సాలరీ..
ఇది ఏంటి అని ఎవరైనా అడిగితే ఉద్యోగం ఊస్ట్..
కంపెనీ గేటు ముందు 12 గం. పాటు ధర్నా చేసిన కార్మికులు..
నెలలో 30 రోజులు...
ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బి సైదా గజ్వేల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మురళి
పిఎన్ఆర్ గార్డెన్లో ముస్లిం, హిందూ సోదరులతో పీస్ కమిటీ సమావేశం
రంజాన్ పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని నేటినుండి రంజాన్ మాసం మొదలవుతుంది కావున గజ్వేల్ లోని పిఎన్ఆర్ గార్డెన్లో గజ్వేల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సైదా గజ్వేల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మురళి ఆధ్వర్యంలో...
స్మశాన వాటికకు స్థలం కేటాయించాలంటూ ముస్లింల ఆందోళన
ఐదేళ్లవుతున్నా సమస్య పరిష్కారం కావడం లేదంటూ నిరసన
మల్లన్నసాగర్ నిర్వాసితులను పట్టించుకోవడం లేదంటూ ఆవేదన
ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేత
అంతిమ సంస్కారాలకు తాత్కాలిక పరిష్కారం చూపిన మజీద్ కమిటీ చైర్మన్ మతీన్
మల్లన్నసాగర్ ముంపు గ్రామాల్లో ఎవరైనా ముస్లింలు చనిపోతే అంతిమ సంస్కారాలు జరపడానికి ప్రభుత్వం ఇప్పటివరకు ముస్లింలకు స్మశానవాటికను సైతం...
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్...