దేశ రక్షణలో కీలక భూమిక పోషించే భారత నావికాదళం వికారాబాద్ జిల్లా దామగుండంలో నిర్మించ తలపెట్టిన రాడార్ ప్రాజెక్ట్ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందించారు. పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి , దామగుండం రాడార్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజ్ బీర్ సింగ్ , నేవీ ఉన్నతాధికారులు...
సినీ నటుడు నాగార్జున దాఖలు చేసిన పిటిషన్ పై మంత్రి కొండా సురేఖకు గురువారం నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది. మంత్రి కొండా సురేఖ తన కుటుంబ గౌరవానికి భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారంటూ అక్కినేని నాగార్జున కోర్టును ఆశ్రయించారు. కొండా సురేఖపై పరువు నష్టం దావాతో పాటు క్రిమినల్ కేసు నమోదు...
మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. గురువారం నాంపల్లి ప్రత్యేక కోర్టులో కేటీఆర్ తరపు న్యాయవాది ఉమామహేశ్వర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్, సత్యవతి రథోడ్, తుల ఉమా, దాసోజు శ్రవణ్‌ను సాక్షులుగా పేర్కొన్నారు. ఇటీవల నిర్వహించిన ఓ మీడియా...
సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ పునర్ నిర్మాణంలో టీచర్లది కీలక పాత్ర అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బుధవారం తెలంగాణ డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేశారు. ఈ సంధర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఆత్మబలిదానాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని అన్నారు. బీఆర్ఎస్ ఏనాడు కూడా...
తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు కోసం 60 రోజుల్లో నివేదిక ఇచ్చేలా ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏకసభ్య కమిషన్ నివేదిక వచ్చాకే కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని నిర్ణయించారు. 24 గంటల్లో కమిషన్‌కు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్ణీత గడువులోగా...
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ మరోసారి మానవత్వం చాటుకున్నారు. తిరుమలాయపాలెం మండల పర్యటనను ముగించుకుని ఖమ్మంలోని క్యాంపు కార్యాలయానికి వెళ్తున్న క్రమంలో కరుణగిరి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గమనించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తన కాన్వాయ్‌ను అపి, క్షతగాత్రుని వద్దకు వెళ్ళి పరామర్శించారు. " ఏం కాదులే..నేనున్నా" అని భరోసా ఇచ్చి, రక్తపుమరకలతో ఉన్న...
తెలంగాణ 2024 డీఎస్సీ ద్వారా కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులు నేడు నియామక పత్రాలు అందుకొనునున్నారు. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి కొంతమంది ఉపాధ్యాయ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తారు. మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టులకు గాను 10,006 పోస్టులకు అభ్యర్థులకు ఎంపిక చేశారు. కోర్టు కేసులు, ఇతర...
డీజిపి డా.జితేందర్
తెలంగాణ పండుగల్లో బతుకమ్మది ప్రత్యేక స్థానం అని డీజిపి డా.జితేందర్ తెలిపారు. మంగళవారం డీజిపి కార్యాలయం ఆవరణలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకలను డీజీపీ డా.జితేందర్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సంధర్బంగా అయిన మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయలకు బతుకమ్మ నిలువెత్తు నిదర్శనం అని అన్నారు. బతుకమ్మ అనేది...
విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తాం
రాష్ట్ర అభివృద్దిలో విద్యుత్ పాత్ర చాలా ముఖ్యం
రైతులకి సోలార్ సిస్టమ్ అందించేందుకు కృషి చేస్తున్నాం :ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
నిరుద్యోగులకు తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శుభవార్తా అందించారు. మంగళవారం ఖమ్మం కలెక్టరేట్ లో విద్యుత్ ఉద్యోగులతో సమీక్ష నిర్వహించారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ, విద్యుత్‌శాఖ...
ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా నుకోరిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రానికి అదనంగా 29 అదనపు ఐపీఎస్ పోస్టులు కేటాయించాలని కేంద్ర హోంశాఖ అమిత్ షాను సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో వామపక్ష తీవ్రవాద ప్రభావం, పెండింగ్ లో ఉన్న రాష్ట్ర...
కోట్ల రూపాయల అసైన్డ్ భూమి అన్యాక్రాంతం
చోద్యం చూస్తున్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్, శేరిలింగంపల్లి తహసిల్దార్
ఖానామెట్ అసైన్డ్ భూములను కబళిస్తున్న అమర్నాథ్ రెడ్డి ఆటకు అడ్డే లేదా.?
ఉన్నతాధికారులు...