2029 ఎన్నికల నాటికీ పాతబస్తీలో మెట్రో పనులు పూర్తీ చేసే బాధ్యత మాదే
బీఆర్ఎస్ ప్రభుత్వం పాతబస్తీ మెట్రో విషయంలో నిర్లక్ష్యం చేసింది
మెట్రో నిర్మాణంపై ఎల్ అండ్ టీ తో చర్చలు కొనసాగుతున్నాయి
నిధులు కోరితే కేంద్ర ఒక్క రూపాయి కూడా ఇయ్యాలే
అసెంబ్లీ సీఎం రేవంత్ రెడ్డి
2029 ఎన్నికల నాటికీ పాతబస్తీలో మెట్రో పనులు పూర్తీ చేసే...
-సీఎం రేవంత్ రెడ్డి
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో గొర్రెల పంపిణి పథకంలో రూ.700 కోట్ల స్కాం జరిగిందని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి.శనివారం అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై చర్చ జరిగింది.ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,గొర్రెల పంపిణి పై చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు.రూ.1 లక్షల కోట్ల విలువ చేసే ఓఆర్ఆర్...
కాంగ్రెస్ నాయకులు మేడిగడ్డలో జరిగిన చిన్న సంఘటనను భూతద్దంలో పెట్టి చూపుతున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.శుక్రవారం కన్నెపల్లి,మేడిగడ్డ బ్యారేజీని సందర్శిస్తామని తెలిపారు.గురువారం అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలతో కలిసి బస్సుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు ను సందర్శించారు.ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ,ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం అని,ఇలాంటి ప్రాజెక్టు...
ప్రతిపక్ష హోదాలో తొలిసారిగా అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్
కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజల ఆశల మీద నీళ్లు చల్లినట్లుంది
ఏ ఒక్కవర్గాన్ని కూడా ప్రభుత్వం పట్టించుకోలే
మృత్యకారులను కాంగ్రెస్ ప్రభుత్వం విష్మరించింది
గురువారం అసెంబ్లీలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మాజీముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు.ప్రధాన ప్రతిపక్షనేత హోదాలో కేసీఆర్ తొలిసారిగా అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు.అనంతరం మీడియాతో...
అసెంబ్లీలో తెలంగాణ 2024-25 వార్షిక బడ్జెట్ ను ఆర్థిక మంత్రి భట్టివిక్రమార్క ప్రవేశపెట్టారు.మొత్తంగా రూ.2 లక్షల 91 వేల 159 కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.తెలంగాణ ఏర్పాటు నాటికీ రూ.75577 కోట్ల అప్పు ఉందని,ఈ ఏడాది డిసెంబర్ 06 లక్షల 71వేల కోట్లకు చేరిందని,రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక రూ.42 వేల కోట్ల బకాయిలను...
అక్రమ నిల్వలపై డీసీఏ కేసులు
జంట నగరాల పరిధిలోని 20 మెడికల్ షాపుల లైసెన్సులు సస్పెండ్
నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ఓ మెడికల్ షాపు లైసెన్స్ పూర్తిగా రద్దు
డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల విక్రయం
బిల్లులు ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా అమ్ముతున్న మెడికల్ షాప్స్
రిజిస్టర్ వ్యక్తి లేకుండానే మెడికల్ షాపుల నిర్వహణ
అనారోగ్యం, మరణానికి కారణమయ్యే మెడిసిన్ ను అమ్ముతుండడంపై సీరియస్
తెలంగాణలో...
మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షులు కొంగరి శంకర్ మాదిగ
ఎస్సి వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి దానికి చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్ తో ఆగష్టు 01,02 న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు మాదిగ హక్కుల దండోరా జాతీయ అధ్యక్షులు దండు సురేందర్ మాదిగ,రాష్ట్ర అధ్యక్షులు కొంగరి శంకర్ మాదిగ.బుధవారం...
రాష్ట్ర ప్రయోజనాల కోసం జంతర్ మంతర్ వద్ద దీక్ష చేయడానికి సిద్ధం
ప్రతిపక్ష నేతగా కేసీఆర్ వస్తే, ప్రభుత్వాధినేతగా నేను వస్తా
రాష్ట్రానికి నిధుల కోసమైనా కేసీఆర్ ముందుకు రావాలి
కేటీఆర్,హరీష్ రావు చేసిన డిమాండ్ పై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేయడానికి సిద్దమని ప్రకటించారు ముఖ్యమంత్రి...
బిజెపి పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్
పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ఏర్పాటును ప్రధాని నరేంద్ర మోదీ అవమానించారు
తల్లిని చంపి బిడ్డను తీసుకెళ్లారంటూ కామెంట్ చేశారు
మోదీ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి
బీజేపీ పార్టీ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి పొన్నం ప్రభాకర్.తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ఉదయం 10 గంటలకు...
రెండో రోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణలో అనేక తండాలకు రోడ్లు లేవు
బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక గ్రామాలకు నీరు ఇవ్వలేదు
తండాలు,గుడాలు అభివృద్ధి జరిగినప్పుడే అప్పుడే అసలైన అభివృద్ధి జరిగినట్టు
అసెంబ్లీ లో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి.ఈ సందర్బంగా తండాల్లో ఉన్న రోడ్ల పరిస్థితి పై సీఎం...
పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు.
బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్
దేశవ్యాప్తంగా...