Saturday, September 6, 2025
spot_img

తెలంగాణ

నిరుద్యోగుల సమస్యలు వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది

సీఎం రేవంత్ రెడ్డి గీత కార్మికులు తమ పిల్లలకు ఉన్నత చదువులు చదివించాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి.ఆదివారం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం తాటివనంలో మొక్కలను నాటి లష్కర్ గూడలో ఆధునిక టెక్నాలజీతో తయారు చేసిన సేఫ్టీ కిట్లను గీత కార్మికులకు అందజేశారు.ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,తాటి వనాల పెంపుకు గీత కార్మికులు...

ప్రజా భవన్ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి

ఆషాడ మాసం సందర్బంగా ఆదివారం ప్రజాభవన్ లోని నల్ల పోచమ్మ ఆలయంలో బోనాల ఉత్సవాలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,మంత్రులు పొన్నం ప్రభాకర్,శ్రీధర్ బాబు,పొంగులేటి శ్రీనివాస్,కొండా సురేఖ ఇతర నాయకులు పాల్గొన్నారు.బోనాల ఉత్సవాల్లో పాల్గొనడానికి ప్రజాభవాన్ కి విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డికి,రాష్ట్ర మంత్రులకు...

కరీంనగర్ రుణం తీర్చుకుంటా: కేంద్రమంత్రి బండిసంజయ్

కరీంనగర్ ప్రాంతాన్ని అద్దంలా తీర్చిదిద్దుతామని అన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్.ఆదివారం కరీంనగర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అయిన కార్పొరేటర్లను సన్మానించారు.ఈ సందర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ,కరీంనగర్ రుణం తీర్చుకుంటానని తెలిపారు.కరీంనగర్ నాకు జన్మభూమి,ఈ ప్రాంతం అభివృద్ధి కోసం నిధులు తెచ్చే బాధ్యత తనదేనని అన్నారు.కరీంనగర్ అభివృద్ధి కోసం రాష్ట్ర మంత్రి పొన్నం...

బీబీ కా అలవా ను సందర్శించిన నగర సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి,హైదరాబాద్ నగర పోలీసు ఉన్నతాధికారులు దబీర్‌పురాలోని బీబీ కా అలవా ను సందర్శించారు.ఈ సందర్బంగా హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌తో పాటు అదనపు కమిషనర్‌ విక్రమ్‌సింగ్‌ మాన్‌,ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌ విశ్వప్రసాద్‌,సౌత్‌ జోన్‌ డీసీపీ స్నేహా మెహ్రా,నగర పోలీసు ఉన్నతాధికారులు బీబీకా ఆలమ్‌ కు నివాళులర్పించారు.ఈ సందర్బంగా...

ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ పార్టీ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశంలో మొదటిసారిగా ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కాంగ్రెస్ పార్టీయే ప్రవేశ పెట్టిందని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.శనివారం హైదరాబాద్ లోని జేఎన్టీయూ లో నిర్వహించిన " నాణ్యమైన ఇంజనీరింగ్ విద్య" కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,ఇంజనీరింగ్ కళాశాలలకు అన్ని రకాలుగా సహాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని,జేఎన్టీయు పరిధిలో...

బీఆర్ఎస్ లో అయోమయం,పార్టీకి గుడ్ బై చెప్పిన మరో ఎమ్మెల్యే

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా ఆ పార్టీకి గుడ్ బై చెప్తున్నారు.తాజాగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.శనివారం ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో అయిన కాంగ్రెస్ గూటికి చేరారు.అరికపూడి గాంధీకి రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.అరికపూడి గాంధీతో పాటు ముగ్గురు కార్పొరేటర్లు...

బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే

బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ కాంగ్రెస్ లో చేరిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న ప్రకాష్ గౌడ్ ఎమ్మెల్యే తో కాంగ్రెస్ లోకి అయిన అనుచరులు

తెలంగాణ సీఈఓ వికాస్ రాజ్ బదిలీ

కొత్త సీఈఓ గా సుదర్శన్ రెడ్డిని నియమించిన ప్రభుత్వం సీఈఓ గా భాద్యతలు తీసుకున్నT సుదర్శన్ రెడ్డి మాజీ సీఈఓ వికాస్ రాజ్ కు ఇంకా ఎలాంటి పోస్టింగ్ కేటాయించని ప్రభుత్వం CCLA చీఫ్ గా భాద్యతలు వికాస్ రాజ్ అంటూ ప్రచారం!

మల్టి జోన్ – 02 ఐజీపీగా బాధ్యతలు చేపట్టిన సత్యనారాయణ

ఐపీఎస్ అధికారి సత్యనారాయణ శుక్రవారం మల్టి జోన్ - 02 ఐజీపీగా బాధ్యతలు స్వీకరించారు.సి.ఏ.ఆర్ హెడ్ క్వార్ట్రర్స్ లో జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా పనిచేసిన సత్యనారాయణ ఇటీవల మల్టి జోన్ 2 నూతన ఐజీగా నియమితులయ్యారు.ఐజీపీగా బాధ్యతలు చేపట్టిన సత్యనారాయణకి అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.

జులై 16న కలెక్టర్లు,ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 16న సచివాలయంలో జిల్లా కలెక్టర్లు,ఎస్పీలతో సమావేశం కానున్నారు.ప్రధానంగా తొమ్మిది అంశాల పై అధికారులతో చర్చించునున్నారు.ఈ సమావేశానికి ప్రభుత్వ శాఖ ముఖ్యకార్యదర్శులు,కార్యదర్శులు,ఇతర ఉన్నతాధికారులు పాల్గొంటారు.ప్రజాపాలన,ధరణి,వ్యవసాయం,వైద్యం,ఆరోగ్యం,మహిళా శక్తి,విద్య,శాంతి భద్రతలు,డ్రగ్స్ నిర్ములన తదితర అంశాల పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో చర్చిస్తారు.
- Advertisement -spot_img

Latest News

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం

పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్ దేశవ్యాప్తంగా...
- Advertisement -spot_img