Thursday, April 3, 2025
spot_img

బ్రౌంజ్‌ మెడల్ విజేత డీఎస్పీ టీ.లక్ష్మీని అభినందించిన డీజీపీ

Must Read

ఛత్తీస్‎గఢ్ లో నిర్వహించిన ఆల్‌ ఇండియా పొలీస్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ క్లస్టర్‌ 2024- 25, వార్షిక క్రీడల పోటీల్లో అంబర్‌‎పెట్‌ పోలీస్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో విధులు నిర్వహిస్తున్న డీఎస్పీ టీ.లక్ష్మీ మహిళల ట్రేడిషనల్‌ యోగసాన ఈవెంట్‌లో పాల్గొని బ్రౌంజ్‌ మెడల్ అందుకున్నారు. ఈ సంధర్బంగా డీఎస్పీ టీ.లక్ష్మీ, ఐపీఎస్ రమేష్, డీఎస్పీ ఆర్‌.వి.రామారావులు మంగళవారం డీజీపీ డా.జితేందర్‎ని మర్యాదపూర్వకంగా కలిశారు. డీజీపీ వారిని ప్రత్యేకంగా అభినందించారు.

Latest News

మెదక్‌ జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS