ఇగ ఇస్తాం..ఆగ ఇస్తాం అంటూ కాలయాపన ఎన్ని రోజులు..
గురుకుల డౌన్ మెరిట్ లిస్ట్ అభ్యర్థుల ఆవేదన మీకు అర్థమవదా..
మీరు చేసిన తప్పిదాలకు మేము మీ ఇంటి ముందు మోకాల మీద కూర్చుండి వేడుకున్న మీ కఠిన హృదయాలకు జీవోలు
అడ్డురావాటే..ఆడబిడ్డల ఆర్తనాదాలు మీకు అక్కరకు రాకపాయే..రాఖీలతో వచ్చినారు ఉద్యోగాన్ని కానుకగా ఇస్తారేమో అని చివరకు
కన్నీళ్లే మిగిలిస్తివి..చివరకు కోర్టు, మాటను కూడా దిక్కరించడానికి నువ్వెక్కడోనివయ్యా..ఇది న్యాయమైన కోరిక
తీర్చడం మీ బాద్యత..
- రవిరాజన్