Thursday, November 14, 2024
spot_img

రాజకీయాల కోసం స్నేహాన్ని దూరం చేసుకోకండి

Must Read

పార్టీలు ఏమన్న సరే, రాజకీయాల కోసం స్నేహాన్ని దూరం చేసుకోకండి.
ఏది మనకు శాశ్వతం కాదు..మిత్రులు ఎదురుపడినప్పుడు మీ చిరునవ్వే శాశ్వతం..
రాజకీయాలకు ఎవరు కూడా వ్యక్తిగతంగా సీరియస్‎గా తీసుకోకండి.
స్నేహాలు కుటుంబం బంధాలు బంధుత్వాలు చాలా గొప్పవి..
అనవసరంగా రాజకీయాల కోసం మంచి స్నేహితులను వదులుకోకండి.
రేపు మీకు సమస్య వస్తే రాజకీయ నాయకుడేవడన్న వస్తాడో లేదో తెలియదు..
కానీ స్నేహితుడు కుటుంబం,బంధాలు, బంధుత్వాలు నీ వెంట ఉంటాయి.
రావణ రాజ్యంలో ఉండి కూడా విభీషణుడు చెడిపోలేదు..

  • సుధాకర్ తలారి
Latest News

అధికారులపై దాడి ఘటనలో మొదటి ముద్దాయి కేటీఆరే

టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ లగచర్లలో పక్క ప్లాన్ ప్రకారమే కలెక్టర్ పై దాడి జరిగిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. గురువారం...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS