Tuesday, December 3, 2024
spot_img

మాజీ ఎంపీ నందిగం సురేష్‎ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు

Must Read

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‎ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. వెలగపూడిలో మరియమ్మ అనే మహిళా హత్య కేసులో నందిగం సురేష్ ను కస్టడీకి ఇవ్వలని తుళ్లూరు పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పై మంగళగిరి కోర్టు అనుమతించింది. దీంతో గుంటూర్ జైలులో ఉన్న నందిగం సురేష్‎ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. రెండు రోజుల పాటు నందిగం సురేష్‎ని పోలీసులు విచారించనున్నారు.

Latest News

రేపే పీఎస్ఎల్వీ- సీ59 ప్రయోగం..మొదలైన కౌంట్‎డౌన్

ఇస్రోలో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా- 03 ఉపగ్రహ ప్రయోగాన్ని నిర్వహించేందుకు కౌంట్‎డౌన్ ప్రారంభమైంది. తిరుపతి సతీష్‎ధవన్ స్పేస్ సెంటర్ (షార్) లోని మొదటి...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS