Thursday, April 3, 2025
spot_img

డిక్లరేషన్ ఇచ్చే ఉద్దేశం లేకనే జగన్ తిరుమల ఆపేసుకున్నారు

Must Read
  • హోంమంత్రి వంగలపూడి అనిత

డిక్లరేషన్ ఇచ్చే ఉద్దేశం లేకనే జగన్ తిరుమల పర్యటనని రద్దు చేసుకున్నరని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. శనివారం మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా ఆమె మాట్లాడుతూ, పూటకో మాట మాట్లాడడం జగన్‎కు అలవాటుగా మారిందన్నారు. అసత్య ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రసాదం ఇస్తే పక్కన పెట్టేవాళ్ళు రుచి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని, ఏ రోజైన జగన్ తిరుమల లడ్డూ తిన్నారా అని ప్రశ్నించారు. జగన్ మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని విమర్శించారు.

Latest News

మెదక్‌ జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS