హైదరాబాద్ మియాపూర్ లో చిరుత సంచరిస్తున్నట్టు స్థానికులు గుర్తించారు. మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో చిరుత కనిపించిందంటూ స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు చిరుత కోసం గాలిస్తున్నారు.
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్...