Thursday, April 17, 2025
spot_img

ఏపీలో మూడురోజులపాటు వర్షాలు

Must Read

రానున్న 36 గంటల్లో బంగాళాఖాతంలో నైరుతి అవర్తనం కొనసాగుతుందని, దీని ప్రభావంతో నాలుగు రోజుల పాటు ఏపీతో పాటు తమిళనాడు , కేరళ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఈ నెల 12,13,14 తేదీల్లో ఏపీలోనీ రాయలసీమ, దక్షిణకోస్తా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

వాతావరణశాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం, గత 24 గంటల నుండి తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Latest News

ఈ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన ఖర్మ మాకు లేదు

ప్రజలే విసిగిపోయి కూల్చడానికి సిద్దం ఉన్నారు సుప్రీం తీర్పుతో సర్కార్‌ కళ్లు తెరవాలి మీడియా సమావేశంలో బిఆర్‌ఎస్‌ నేత కెటిఆర్‌ తెలంగాణలో కాంగ్రెస్‌ సర్కార్‌ ను కూల్చే ఆలోచన తమకు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS