Friday, September 20, 2024
spot_img

నిరుద్యోగులకు శుభవార్త అందించిన ఆర్.ఆర్.బి

Must Read

నిరుద్యోగులకు ఆర్.ఆర్.బి శుభవార్త అందించింది.వివిధ జోన్లలో జూనియర్ ఇంజనీర్లు,ఇతర టెక్నీకల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.జూనియర్ ఇంజనీర్,డిపో మేటరియల్ సుపరింటెండెంట్,కెమికల్ మెట్రాజికల్ అసిస్టెంట్,కెమికల్ సూపర్వైజర్,తదితర విభాగాల్లో 7,951 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.ఆన్లైన్ దరఖాస్తు జులై 30న ప్రారంభమై,ఆగష్టు 29న ముగుస్తుంది.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This