ఇయాల్నే పెద్ద బతుకమ్మ
సద్దుల పండగను సర్కారు ఘనంగా చేస్తుంది
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాన్ని చాటే
తీరొక్క పూల పండగకు సర్వం సిద్ధమైంది
రాష్ట్ర సర్కారు వేడుకలను ప్రత్యేకంగా నిర్వహిస్తోంది
పది వేల బతుకమ్మలతో ట్యాంక్ బండ్ మీద
ఆడబిడ్డలు సంబురంగా ఆడిపాడనున్నారు
సచివాలయం నుంచి ట్యాంక్ బండ్ పైకి
భారీ ర్యాలీగా వెళ్లి అందరూ కలిసి
ఆనందంగా బతుకమ్మ ఆడతారు
హుస్సేన్ సాగర్ లో లైటింగ్, ఫైర్ వర్క్స్, లేజర్ షో..
సెక్రెటరియేట్, నెక్లెస్ రోడ్, అమరవీరుల స్థూపం, లుంబినీ పార్కు డెకరేట్ చేశారు
అతిపెద్ద పండగైన బతుకమ్మను పల్లె పల్లెన
వారం రోజులుగా స్త్రీలు అట్టహాసంగా
జరుపుకుంటున్నరు..
నేడు సద్దుల బతుకమ్మతో పండగ పరిసమాప్తం అవుతుంది.
Must Read