బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చింది. లగచర్ల ఘటనలో తన రిమాండ్‌ను సవాల్ చేస్తూ నరేందర్ రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది.
లగచర్ల ఘటనలో పట్నం నరేందర్ రెడ్డి ఏ1గా ఉన్నారు. అయిన ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్న విషయం తెలిసిందే.