Friday, April 4, 2025
spot_img

తీగ పై త్రాచు..!

Must Read
  • హైదరాబాద్ – హిమాయత్ నగర్ లిబర్టీ చౌరస్తా లో త్రాచు పాము కలకలం
  • లిబర్టీ చౌరస్తా సిగ్నల్ వద్ద ఉన్న వేప చెట్టుపై ప్రత్యేక్షమైన పాము
  • అక్కడి నుండి కేబుల్ వైర్ల సహాయంతో సిగ్నేల్ పౌల్ వద్దకు వెళ్తున్న పాము
  • పాము ప్రత్యేక్షం కావడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిపేసి , తమ ఫోన్ లలో పాము వీడియోను తీసుకుంటున్న వాహనదారులు
  • దీనితో లిబర్టీ చౌరస్తా లో భారీగా ట్రాఫిక్ జామ్
Latest News

మెదక్‌ జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS