Friday, September 20, 2024
spot_img

పవన్ కళ్యాణ్ కు వదినమ్మ బహుమతి

Must Read

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఆయన వదిన మంచి బహుమతి ఇచ్చారు.ఉప ముఖ్యమంత్రిగా ఆయన అధికారిక సంతకాల కోసం ఉపయోగించడానికి ఒక మంచి పెన్ను బహుకరించారు.స్వయంగా పవన్ కుర్తా జేబు లో పెట్టి బిడ్డ సమానుడైన పవన్ పై తన ఆప్యాయతను చూపారు. తన తల్లి సమానురాలైన వదినను పవన్ ఆనందంతో హత్తుకున్నారు.చిరంజీవి,పవన్ సతీమణి కూడా వాళ్ళతో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This