Thursday, September 19, 2024
spot_img

2024

వరద బాధితుల కోసం కుమారి ఆంటీ విరాళం

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు ముంపునకు గురైన విషయం తెలిసిందే.అయితే వరద బాధితులను ఆదుకునేందుకు కుమారి ఆంటీ ముందుకొచ్చారు.బుధవారం సీఎం రేవంత్ రెడ్డిను కలిసి ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50 వేల చెక్కును అందజేశారు.

జమ్ముకశ్మీర్ లో కొనసాగుతున్న తొలివిడత పోలింగ్

జమ్ముకశ్మీర్ తొలివిడత అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి.తొలి విడతలో భాగంగా 24 స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి.సాయింత్రం 06 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.మొత్తం మూడు విడతాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.23 లక్షల మంది తమ ఓటు హక్కు వినియోగించుకొనున్నారు.24 అసెంబ్లీ స్థానాలకు 219 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు.మరోవైపు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ఎన్నికల సంఘం...

ఈ నెల 20న తెలంగాణ కేబినెట్ సమావేశం

ఈ నెల 20న సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది.సాయంత్రం 04 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నారు.రాష్ట్రంలో వరదలు,కేంద్ర ప్రభుత్వ సహాయం,రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు.

హైదరాబాద్ ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రవర్తిస్తే చర్యలు తప్పవు

రాష్ట్రంలో శాంతి భద్రతలను భంగం కలిగిస్తే కఠినంగా వ్యవహరించాలి డీజీపీను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో శాంతి భద్రతలను భంగం కలిగిస్తే కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీజీపీ జితేందర్‎కు ఆదేశాలు జారీ చేశారు.తెలంగాణ,హైదరాబాద్ ప్రతిష్టను దెబ్బతీసేలా ఎవరైనా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‎ను దెబ్బతీసే పనిలో బీఆర్ఎస్ ఉందని విమర్శించారు.రాష్ట్రంలో...

మాజీ మంత్రి హరీష్ రావు హౌస్ అరెస్ట్

మాజీ మంత్రి,బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.పీఏసి ఛైర్మన్ అరెకపూడి గాంధీ ఇంటికి వెళ్ళి సమావేశం నిర్వహిస్తామని బీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చిన నేపథ్యంలో హరీష్ రావుతో పాటు పలుపురు నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.గురువారం సీపీ కార్యాలయం వద్ద జరిగిన తోపులాటలో తన భుజానికి గాయమైందని,ఆసుపత్రికి వెళ్ళడానికి...

ప్లాన్ ప్రకారమే నాపై దాడి జరిగింది

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రాష్ట్రంలో ఎమ్మెల్యేకు రక్షణ లేనప్పుడు,ప్రభుత్వం సామాన్య ప్రజలకు రక్షణ ఎలా ఇస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ ప్రశ్నించారు.గురువారం అయిన నివాసం ముందు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరేకపూడి గాంధీ తన అనుచరులతో కలిసి కొండాపూర్‎లోని కౌశిక్ రెడ్డి నివాసానికి వచ్చారు.కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా ఆరేకపూడి అనుచరులు పెద్ద...

ఎమ్మెల్యే పాడి కౌశిక్ నివాసం ముందు ఉద్రిక్తత

హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ నివాసం ముందు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరేకపూడి గాంధీ తన అనుచరులతో కలిసి కొండాపూర్‎లోని కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్లారు.కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా ఆరేకపూడి అనుచరులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.కోడిగుడ్లు,టమాటాలు,రాళ్ళతో దాడికి దిగారు.ఇంటి అద్దాలను ధ్వంసం చేశారు.దీంతో కౌశిక్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత పరిస్థితి...

కూల్చివేతలపై స్టే తెచ్చుకున్న,కోర్టులో కొట్లాడుతం

సీఎం రేవంత్ రెడ్డి నాలాల ఆక్రమణల వల్లే వరదలు రావడంతో పేదల ఇళ్లులు మునిగిపోతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.బుధవారం తెలంగాణ పోలీసు అకాడమీలో నిర్వహించిన పాసింగ్ అవుట్ పరేడ్ లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సంధర్బంగా అయిన మాట్లాడుతూ,కొంతమంది పెద్దలు ప్రాజెక్ట్‎ల వద్ద ఫాంహౌస్‎లు నిర్మిస్తున్నారని మండిపడ్డారు.ఆ ఫాంహౌస్‎ల నుండి వచ్చే డ్రైనేజ్...
- Advertisement -spot_img

Latest News

అక్టోబర్ 02 నుండి పాఠశాలలకు దసరా సెలవులు

అక్టోబర్ 02 నుండి 14వరకు దసరా సెలవులు 15న తిరిగి ప్రారంభంకానున్న పాఠశాలలు ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం దసరా పండుగ సంధర్బంగా రాష్ట్రంలోని పాఠశాలలకు తెలంగాణ ప్రభుత్వం సెలవులు...
- Advertisement -spot_img