భారతదేశం యొక్క ప్రముఖ బాస్మతి బియ్యం సరఫరాదారులలో ఒకటైన సంస్థ సర్వేశ్వర్ ఫుడ్స్ లిమిటెడ్ ఐ.సిఫోల్ ఎల్ఎల్సీ (యూఎస్ఏ) నుండి $5.84 మిలియన్ (సుమారు రూ. 498 మిలియన్) విలువైన 5,350 మెట్రిక్ టన్నుల బాస్మతి బియ్యం ఎగుమతి ఆర్డర్‌ను సొంతం చేసుకుంది. ఈ విజయంపై సర్వేశ్వర్ ఫుడ్స్ ప్రతినిధి మాట్లాడుతూ, "ఐ.సిఫోల్ ఎల్ఎల్సీతో...
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య అడిలైడ్ వేదికగా మొదలైన రెండవ టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా టాపార్డర్ నిరాశ పరిచింది. ఓపెనర్ కేఏల్ రాహుల్ 37, శూబ్మాన్ గిల్ 31 పరుగులు చేయగా, యశస్వి జైస్వాల్ 0, రోహిత్ శర్మ 03, విరాట్ కోహ్లీ 07 పరుగులు మాత్రమే...
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలకు ఆమోదం లభించింది. గిరిజన ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గిరిజన గృహ పథకం అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 1.0 కింద గృహాల నిర్మాణాన్ని కేబినెట్ ఆమోదించింది.మరోవైపు సమీకృత పర్యాటక పాలసీ...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాకు నిధులు మంజూరు చేసింది. రూ.50 కోట్ల నిధులను హైడ్రాకు మంజూరయ్యాయి. హైడ్రాకు సంబంధించిన వాహనాల కొనుగోలు,కార్యాలయ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు పురపాలకశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నారు.డిసెంబర్ 22న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ లో ఐటీ ప్రొఫెషనల్ వెంకట దత్తసాయితో ఆమె పెళ్లి జరగనుంది. హైదరాబాద్‌లోని పోసిడెక్స్ టెక్నాలజీస్‌లో వెంకట దత్తసాయి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
ఈ విషయంపై పీవీ సింధు తండ్రి సీవీ రమణ మాట్లాడుతూ, ఇరు కుటుంబాలు ఒకరికొకరు చాలాకాలంగా తెలుసు. గత...
మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరవీరుడు ఉద్యమాల గడ్డ పోరాటాల బిడ్డ ఉమ్మడి నల్లగొండ జిల్లా ముద్దుబిడ్డ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అసువులు బాసిన త్యాగధనుల ఎందరో…..మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తొలి అమరుడు శరీరం కాలిపోతున్న జై తెలంగాణ నినాదం వీడని మలిదశ ఉద్యమ తొలి అమరవీరుడు కాసోజు శ్రీకాంతాచారి...
దేశవ్యాప్తంగా డిసెంబర్ నెలాఖరి వరకు 4000 స్టోర్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రముఖ విద్యుత్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ నిర్ణయించింది. ఈ మేరకు సీఈఓ భవిశ్ అగర్వాల్ సోమవారం ఓ ప్రకటన చేశారు.
విద్యుత్ వాహనాలకు సంభందించి ప్రస్తుతం ఉన్న 800 ఓలా ఎలక్ట్రిక్ స్టోర్ల సంఖ్యను 04 వేలకు పెంచాలని...
సీఎం రేవంత్ రెడ్డి నేడు మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. మహబూబ్‌నగర్ లో జరిగే రైతు పండుగ సభలో అయిన పాల్గొంటారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. "ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు..పొలానికి వెళ్లి అరక కట్టాల్సిన రైతు.. పోలింగ్ బూతుకు వెళ్లి “మార్పు” కోసం ఓటేశాడు. ఆ ఓటు...
హైదరాబాద్ గచ్చిబౌలీలోని జీఎంసీ బాలయోగి అథ్లెటిక్ స్టేడియంలో డిసెంబర్ 08 నుండి 16వ తేదీ వరకు అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ జరగనుంది. ఈ రిక్రూట్మెంట్ లో అగ్నివీర్ జనరల్ డ్యూటి, టెక్నికల్, క్లార్క్, స్టోర్ కీపర్, అగ్నివీర్ ట్రేడ్స్‌మెన్ కేటగిరీలో పోస్టులను భర్తీ చేయనున్నారు. ఫిబ్రవరి 12,2024 తేదీ నాటి ర్యాలీ నోటిఫికేషన్ ప్రకారం...
ప్రపంచంలోనే అతిపెద్ద ఎక్స్‌ప్రెస్ రవాణా సంస్థ ఫెడరల్ ఎక్స్‌ప్రెస్ కార్పొరేషన్, ఆసియా-పసిఫిక్ ప్రాంతం నుండి కీలకమైన దిగుమతులకు దక్షిణ భారతదేశం యొక్క ప్రాప్యతను మెరుగుపరిచే యూరప్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలకు ఎగుమతులను పెంచే వ్యూహాత్మక విస్తరణను ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఫ్లైట్ సర్వీస్ లాజిస్టిక్స్, సప్లై చెయిన్‌లను ఆప్టిమైజ్ చేస్తుంది. గ్లోబల్ ట్రేడ్‌లో...