దేశంలో జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రూపొందించిన నివేదికను మంత్రివర్గం ఆమోదించింది.జమిలి ఎన్నికలకు సంబధించిన బిల్లును శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టె అవకాశముంది.ఎన్డీఏ హయంలోనే జమిలి ఎన్నికలు అమలుచేసి చూపుతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల స్పష్టం చేశారు.
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్
ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి ముగింపు పలకాలని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పిలుపునిచ్చారు.ఇజ్రాయిల్-పాలస్తీనా ఎన్‌క్లేవ్‌ను తిరిగి ఆక్రమించవద్దని సూచించారు.ఇరాన్ శక్తిమంతం కాకుండా పశ్చిమాసియా స్థిరత్వాన్ని సాధించాలని అన్నారు.ఇజ్రాయిల్-గాజా యుద్ధంలో వేల మంది మరణించిన విషయం తెలిసిందే.ఈ యుద్ధంలో ఇప్పటివరకు 41,252 మందికి పైగా మంది మృతిచెందారని,95,497 మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య...
జమ్ముకశ్మీర్ తొలివిడత అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి.తొలి విడతలో భాగంగా 24 స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి.సాయింత్రం 06 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.మొత్తం మూడు విడతాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.23 లక్షల మంది తమ ఓటు హక్కు వినియోగించుకొనున్నారు.24 అసెంబ్లీ స్థానాలకు 219 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు.మరోవైపు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ఎన్నికల సంఘం...
ఏపీ వరద బాధితులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం సహాయం ప్రకటించింది.వరదల కారణంగా విజయవాడలో నష్టపోయిన ప్రతి ఇంటికి సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.ఈ సంధర్బంగా ప్యాకేజీ వివరాలను ప్రకటించారు.నష్టపోయిన ప్రతి ఇంటికి రూ.25 వేలు అందించాలని తెలిపారు.మొదటి అంతస్తులో ఉండేవారికి రూ.10 వేలు,ఇంట్లో వరద నీళ్ళు వచ్చిన బాధితులకు రూ.10 వేలు,మొదటి అంతస్తులో ఉన్నవారికి...
నల్గొండలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చేయాలని హైకోర్టు ఆదేశించింది.15 రోజుల్లో కార్యాలయాన్ని కూల్చేయాలని ఆదేశాలు జారీ చేసింది.బీఆర్ఎస్ కార్యాలయానికి అనుమతి లేదని,కార్యాలయాన్ని కూల్చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు.దీంతో బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది.ఈ పిటిషన్ పై బుధవారం విచారణ జరిగింది.ఈ సంధర్బంగా కార్యాలయం నిర్మించే ముందు అనుమతి తీసుకోవాలని,కార్యాలయం కట్టిన...
పది మంది ఎమ్మెల్యేలకు రక్షణగా కాంగ్రెస్ సరికొత్త వ్యూహం
ఎమ్మెల్యేలను ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలన్న ప్రతిపాదన తెరపైకి
దీంతో చేరినోళ్లకు రక్షణ .. చేరొటోళ్లకు భరోసా ఇచ్చే ప్రయత్నం
పదిమందిలో ఏడుగురిది సేఫ్ జోన్.. ముగ్గురిదీ డేంజర్ జోన్
బీఆర్ఎస్ ఎల్పీ విలీనమే ఎజెండాగా పావులు కదిపిన కాంగ్రెస్
తన లక్ష్యాన్ని చేరుకోలేక పదిమందితో సరిపెట్టుకుందంటూ ప్రచారం
ఇక నుంచి ఒక్కరు కూడా...
టీం ఇండియాలో ఫిటెస్ట్ ప్లేయర్ ఎవరైనా ఉన్నారా అని అడిగితే తన పేరు చెప్పుకోవడానికి ఇష్టపడతానని బుమ్ర చెప్పుకొచ్చాడు.ఓ ఈవెంట్ లో అడిగిన ప్రశ్న పై స్పందించాడు.ఈ సంధర్బంగా బుమ్ర మాట్లాడుతూ,నేను ఫాస్ట్ బౌలర్ ని,చాలా మ్యాచ్‌లు ఆడాను..నేను ఎప్పుడు బౌలర్ల కోసం ఎదురుచూస్తాను అని తెలిపాడు.
సీఎం రేవంత్ రెడ్డి
శాంతి,కరుణ,సోదరభావాన్ని చాటి చెప్పే ముహమ్మద్ ప్రవక్త బోధనలు యావత్ మానవాళికి దిక్సూచి లాంటివని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.ఆరాంఘర్‌లో మౌలానా ఖలీద్ సైఫుల్లా రహమాని రచించిన "ప్రోఫేట్ ఫర్ ది వరల్డ్" పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.ఈ సంధర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,ప్రవక్త బోధనలైనా,భగవద్గీత,బైబిల్ సారాంశాలైనా మనకు చెప్పేది...
ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఏపీ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది.ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు,విజయవాడ మాజీ సీపీ కాంతిరాణా టాటా,ఐపీఎస్ విశాల్ గున్ని పై సస్పెన్షన్ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.విచారణ పేరుతో ముంబై నటి కాదంబరి జేత్వానీని వేధించారని ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
కోట్ల రూపాయల అసైన్డ్ భూమి అన్యాక్రాంతం
చోద్యం చూస్తున్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్, శేరిలింగంపల్లి తహసిల్దార్
ఖానామెట్ అసైన్డ్ భూములను కబళిస్తున్న అమర్నాథ్ రెడ్డి ఆటకు అడ్డే లేదా.?
ఉన్నతాధికారులు...