Saturday, November 16, 2024
spot_img

aadabnews

కేంద్రం,ఎన్టీఏ లకు సుప్రీంకోర్టు నోటీసులు

కేంద్రం,నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది.ఇటీవల జరిగిన నీట్ పరీక్ష లీకైనట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.దేశవ్యాప్తంగా పరీక్షను రద్దు చేయాలని అనేక చోట్ల విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు.అయితే పరీక్షను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.దాఖలైన పిటిషన్ పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది.నీట్ రద్దు చేయాలా అనేదాని పై...

అమరావతి రైతులు చేసిన పోరాటం భావితరాలకు ఆదర్శం

అమరావతిలో పర్యటించిన సీఎం చంద్రబాబు అధికారులతో కలిసి కీలకమైన ప్రదేశాలు పరిశీలించిన చంద్రబాబు త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తాం అమరావతిని ప్రపంచం గుర్తించింది : చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం సుదీర్ఘ పోరాటం చేసిన ఘనత రైతులదని అన్నారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.అమరావతిలో గురువారం (ఈ రోజు) ముఖ్యమంత్రి పర్యటించారు.అనంతరం అధికారులతో కలిసి అమరావతిలోని కీలకమైన...

రేపే తెలంగాణ కేబినెట్ సమావేశం

రూ.2 లక్షల రైతు రుణమాఫీ,తదితర అంశాల పైచర్చ ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసేందుకు కసరత్తు చేస్తున్న రేవంత్ సర్కార్ రైతులకు శుభవార్త చెప్పేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవుతుంది.రేపు (శుక్రవారం) తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం కానుంది.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎట్టిపరిస్థితిలో ఆగస్టు 15 లోపు రైతురుణామాఫీ చేసి తీరుతామని ముఖ్యమంత్రి...

హైదరాబాద్ కౌలాలంపూర్ విమానంలో సాంకేతిక సమస్య

ప్రయాణికుల గగ్గోలు గత రాత్రి హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ బయలుదేరిన విమానం సాంకేతిక సమస్య తో తిరిగి ఈ ఉదయం శంషాబాద్ లో లాండింగ్ దాదాపు రెండు గంటలపాటు గాల్లో విమానం

మీ పిల్లల్ని ప్రభుత్వ బడులల్లో చదివించేది ఎప్పుడు సార్లు

ఆజ్ కి బాత్ రాజకీయ నాయకులు,ప్రభుత్వ ఉద్యోగులపిల్లలు,కుటుంభసభ్యులు ప్రభుత్వ పాఠశాలలోచదివిన రోజే,తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ విద్య,వైద్యం మెరుగుపడుతుంది.. చదువు చెప్తున్నా ఉపాధ్యాయులు,వైద్యం చేస్తున్న వైద్యులు,మీకు మీపైనే నమ్మకం లేకపోతే సామాన్య ప్రజలకు మీపై నమ్మకం ఎలా కలుగుతుంది.. ప్రభుత్వ పదవులు కావాలి,ప్రభుత్వ ఉద్యోగాలు కావాలి,కానీ అదే ప్రభుత్వం అందిస్తున్న విద్య వైద్యం మీకొద్దా..??ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే,ప్రభుత్వ...

డల్లాస్‌లో చోరీకి పాల్పడిన ఇద్దరు భారతీయ విద్యార్థులు

డల్లాస్‌లోని మాసీ మాల్‌లో చోరీకి పాల్పడిన ఇద్దరు భారతీయ విద్యార్థులు, కారం మానస రెడ్డి D/O కారం రవీందర్ రెడ్డి, రమణి & పులియల సింధూజా రెడ్డి D/O జితేందర్ రెడ్డి & పద్మ యూఎస్ లో చదువుతున్నారు. వీరికి బెయిల్ మంజూరైనప్పటికీ, వారిలో ఒకరైన మానస గతంలో పలు దొంగతనాలకు పాల్పడినట్లు గుర్తించారు.ఈ...

డ్యాంలో తగ్గిన నీరు

డ్యాంలో తగ్గిన నీరు.. అందులో బయటపడ్డ కారు, రెండు అస్థిపంజరాలుమధ్యప్రదేశ్‌ - కువారి నదిపై గోపి గ్రామ సమీపంలో నిర్మించిన స్టాప్ డ్యాంలో నీరు తగ్గుముఖం పట్టడంతో అందులో ఒక కారు బయటపడింది. ఆ కారులో ఒక అబ్బాయి, ఒక మహిళ అస్థిపంజరాలు ఉన్నాయి. పోలీసులు ఆరా తీయగా దొరికిన అస్థిపంజరాలు అంబాహ్‌ గ్రామానికి...

చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్ భరద్వాజ్ అనారోగ్యంతో మృతి

చిరంజీవి మాజీ అల్లుడు, శిరీష్ భరద్వాజ్ గత కొంత కాలంగా అనారోగ్యంగా ఉంటూ ఈరోజు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో అతను బాధపడుతూ ఈరోజు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. శిరీష్ భరద్వాజ్, మెగా స్టార్ చిరంజీవి రెండో కుమార్తె శ్రీజని 2007 సంవత్సరంలో వివాహం చేసుకున్న...

తీవ్రంగా స్పందించిన ముఖ్యమంత్రి

కాళేశ్వరం ఎస్‌ఐ రేప్ ఘటన పై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్‌ రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 ప్రకారం కాళేశ్వరం ఎస్‌ఐ భవాని సేన్ గౌడ్‌ను సర్వీస్ నుండి తొలగించాలని ఆదేశం

కీచక ఎస్.ఐ. ని ఉద్యోగం నుండి తొలగింపు

కాళేశ్వరం ఎస్. ఐ భవాని సేన్ ను సర్వీస్ నుండి శాశ్వతంగా తొలగింపు : మల్టీజోన్ I ఐజిపి శ్రీ ఏవి రంగనాథ్మహిళా పోలీస్ కానిస్టేబుల్ పై లైంగిక దాడులకు పాల్పడినందు గాను కాళేశ్వరం ఎస్. ఐ భవాని సేన్ ను సర్వీస్ నుండి శాశ్వతంగా తొలగిస్తూ మల్టీ జోన్ 1 ఐ జి...
- Advertisement -spot_img

Latest News

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విశ్వక్ సేన్

సినీ నటుడు విశ్వక్ సేన్ శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. ఈరోజు ఉదయం స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS