గౌడ సామాజిక వర్గానికి వెన్నుదన్నుగా నిలిచిన కూన వెంకటేశ్ గౌడ్ శుక్రవారం తుదిశ్వాస విడిచారు.కూన వెంకటేశ్ గౌడ్ మృతిపై మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.వారి ఆత్మకు శాంతి చేకూరలని ప్రార్థించారు.కూన వెంకటేశ్ గౌడ్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా పోటీ చేసి సనత్ నగర్ ప్రజల సమస్యలపై...
(సెప్టెంబర్ 16 అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవం)
ఓజోన్ పొర రంధ్రాన్ని మూసెద్దామా ??
ముప్ఫైవ అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవాన్ని 2024లో మనం జరుపుకుంటున్నాం. ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబరు 16న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు.జీవరాశికి రక్షణ కవచంగా ఉన్న ఓజోన్ పొరకు ఏర్పడిన రంధ్రం కారణంగా కలిగే నష్టాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు...
సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 06 నెలల్లో రూ.02 లక్షల రుణమాఫీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.ఆదివారం టీపీసీసీ చీఫ్ బాద్యతను బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కి అప్పగించారు.ఈ సంధర్బంగా గాంధీభవన్‌లో నిర్వహించిన సభలో మాట్లాడుతూ,కాంగ్రెస్ అధ్యక్ష బాద్యతలు స్వీకరించిన మహేష్ కుమార్ గౌడ్‌కు అభినందలు తెలిపారు.కాంగ్రెస్...
టీపీసీసీ చీఫ్ గా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు.మహేష్ కుమార్ గౌడ్ కు సీఎం రేవంత్ రెడ్డి జెండా ఇచ్చారు.టీపీసీసీ చీఫ్ గా పార్టీని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.గన్ పార్క్ నుండి గాంధీ భవన్ వరకు కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా వచ్చారు.
ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైన టాప్ 1000 కంపెనీల్లో అదానీ గ్రూప్స్ కి స్థానం దక్కింది.టైమ్ విడుదల చేసిన జాబితాలో 736వ ర్యాంక్ ను ఆదానీ గ్రూప్ సొంతం చేసుకుంది.ఆదానీ ఎంటర్ప్రైజెస్,ఆదానీ గ్రీన్ ఎనర్జీ,ఆదానీ పోర్ట్స్,ఆదానీ ఎనర్జీ సొల్యూషన్,ఆదానీ టోటల్ గ్యాస్,అంబుజా సిమెంట్,ఆదానీ పవర్ సంస్థలను టైమ్ గుర్తించింది.ఈ జాబితాలో భారత్ నుండి మొత్తం 22...
ఉత్తమ విలువలు కలిగిన నిర్మాత,విద్యావేత్త, కె.ఎల్. యూనివర్శిటీ ఛైర్మన్ కోనేరు సత్యనారాయణ గురించి టాలీవుడ్‌లో తెలియనివారే ఉండరు.రాక్షసుడు,ఖిలాడీలాంటి బ్లాక్ బస్టర్ సినిమాల నిర్మాతగా ఆయన అందరికీ సుపరిచితులు.ఎ స్టూడియోస్ ఎల్ ఎల్ పీ పతాకంపై పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు కోనేరు సత్యనారాయణ.నీలాద్రి ప్రొడక్షన్స్, హవీష్ ప్రొడక్షన్స్ తో కలిసి లేటెస్ట్ ప్రాజెక్టును అనౌన్స్...
సాంకేతిక సమస్యలతో అంతరిక్షంలోనే చిక్కుకుపోయిన సునీత విలియమ్స్,బుచ్ విల్మోర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.శనివారం స్పేస్ నుండి ఐ.ఎస్.ఎస్ ద్వారా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.అమెరికాలో జరిగే అధ్యక్షుడి ఎన్నికల్లో అంతరిక్షం నుండే ఓటు హక్కు వినియోగించుకుంటామని తెలిపారు.ఓటు వేయడానికి అభ్యర్థన పంపమని,ఇందుకు నాసా సహకరిస్తుందని అన్నారు.అమెరికా పౌరులుగా ఓటు హక్కు వినియోగించుకోవడం తమ కర్తవ్యమని పేర్కొన్నారు.
మినిస్టర్స్ క్వార్టర్స్ వద్ద ఆదివారం ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.జీవో 33ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ విద్యార్థి విభాగం నాయకులు తెలంగాణ భవన్ నుండి మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి బయలుదేరారు.దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు.ఈ క్రమంలో కాసేపు నాయకులు,పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది.ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.పరిస్థితి ఉద్రిక్తతగా...
ఖైరతాబాద్ మహగణపతిని దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.దీంతో ఖైరతాబాద్ ప్రాంతమంతా భక్తులతో కిక్కిరిసి పోయింది.వరుసగా సెలవులు ఉండడంతో భక్తులు మహగణపతిని దర్శించుకునేందుకు పోటెత్తారు.హైదరాబాద్ నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.సాయింత్రం వరకు భక్తుల సంఖ్య...
కోట్ల రూపాయల అసైన్డ్ భూమి అన్యాక్రాంతం
చోద్యం చూస్తున్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్, శేరిలింగంపల్లి తహసిల్దార్
ఖానామెట్ అసైన్డ్ భూములను కబళిస్తున్న అమర్నాథ్ రెడ్డి ఆటకు అడ్డే లేదా.?
ఉన్నతాధికారులు...