Friday, November 15, 2024
spot_img

aadabnews

24 గంటల కరెంట్… కేసీఆర్ ఇచ్చాడు!

కేసీఆర్ కంటే ముందు పరిపాలించిన ముఖ్యమంత్రులు ఇవ్వలేకపోయారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఇవ్వలేకపోతున్నాడు. కేసీఆర్ ఒక్కడే ఎలా ఇవ్వగలిగాడు? కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను నిలపి, గెలిపించాలన్న అశయంతో కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇవ్వగలిగాడు. తెలంగాణ ప్రజల జీవితాలను బాగుపరచాలన్న ఆరాటంతో కేసీఆర్‌ 24 గంటల కరెంట్ ఇవ్వగలిగాడు. నోటీసులు, కేసుల పేరుతో కాంగ్రెస్ పార్టీ చేసే చిల్లర రాజకీయాలను తెలంగాణ ప్రజలు...

గిదేంది సారు,జనం పైసలని గంగల కలిపితివి

ఆజ్ కి బాత్ గిదేంది సారు గింత పొరపాట్లు జేస్తే ఎట్లాపుస్తకాల్లో మీ పేర్లు,ఫోటోలు పెట్టుడేందిమళ్ళా దాంట్లో తప్పులు దొర్లినయని నాలుకకర్సుకునుడు దేనికి గీసొంటివి ఏమైనా ఉంటే ముందుగలనే సుసుకోవలెగామస్తు మంది ముఖ్యమంత్రులు,మంత్రులు వస్తుంటారు,పోతుంటారు..దరిద్రం బాగలేక రాష్ట్రానికి సీఎం సారుమారితే ఎం జేత్తరు..మీరేమైన ఇంట్లకెళ్ళి పైసలు పెట్టి పుస్తకాలు అచ్చు ఎపిస్తున్నారాలేకుంటే మీరేమన్న దేశం...

“కమిటీ కుర్రోళ్లు”ప్రతీ ఒక్క ఆడియెన్‌కు కనెక్ట్ అవుతుంది- నిహారిక కొణిదెల

ఎదు వంశీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు,త్రినాద్ వర్మ వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. ఇక ఈ చిత్రం టీజర్‌ను శుక్రవారం నాడు విడుదల చేశారు. ఈ మేరకు నిర్వహించిన ఈవెంట్‌లో చిత్రయూనిట్ మాట్లాడుతూ, నిహారిక కొణిదెల మాట్లాడుతూ ‘కమిటీ కుర్రోళ్లు...

రక్త దానం చేస్తే ఏదో జరుగుతుందనే అపోహను వీడాలి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ లతో మాట్లాడి ప్రతి జిల్లాలోని 100 పడకల ఆసుప్రతిలలో బ్లడ్ బ్యాంక్ ఏర్పడేలా కృషి చేస్తానని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.20వ బ్లడ్ డోనర్స్ డే సంధర్బంగా రాజ్ భవన్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ,హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్లడ్ డొనేషన్ క్యాంప్...

శ్రీశైలం డ్యాం సమీపంలో చిరుత మరణం

ఈరోజు ఉదయం సుమారు 7 గంటల 10 నిమిషాల ప్రాంతంలో ఒక చిరుత పులి రోడ్డుపైన చనిపోయినదని స్థానికులు అటవీశాఖ అధికారులకు తెలుపగా అటవీశాఖ అధికారులు శ్రీశైలం డ్యాం సమీపంలో ఉన్న రహదారి ప్రహరీ గోడ పక్కన చూడగా ఒక సుమారు 8 నెలల మగ చిరుత పులి చనిపోయి ఉన్నది. ఇట్టి చిరుత...

భూమిలో వేసిన బోరుబావి నుంచి భారీగా ఎగసిపడుతున్న గ్యాస్..

అంబేద్కర్ కోనసీమజిల్లా, రాజోలు. కె.విజయేంద్రవర్మ ఆక్వా చెరువుల వద్ద గతంలో వేసిన బోరు నుంచి 15మీటర్లు పైకి ఎగజిముతున్న గ్యాస్.. రాజోలు మండలం, చింతలపల్లి గ్రామంలో సంఘటన.. భయాందోళనలో స్థానికులు ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ అధికారులు..

మా డిమాండ్లను అంగీకరిస్తే, తక్షణమే యుద్దం ఆపేందుకు ఆదేశిస్తా

రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రకటన చేశారు.ఉక్రెయిన్ తో సంధికి తాము సిద్ధమని పుతిన్ పేర్కొన్నారు.అయితే కొన్ని షరతులు విధిస్తూ పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.రష్యా సైనికులు ఆక్రమించిన నాలుగు ప్రాంతాలను ఉక్రేయిన్ వదులుకోవాలని,నాటో కూటమిలో చేరాలన్న యత్నాలను ఆ దేశం విరమించుకోవాలని డిమాండ్ చేశారు.తాము డిమాండ్ చేసిన ఈ షరతులను అంగీకరిస్తే తక్షణమే...

రాజకీయ కక్షతోనే కమిషన్ ఏర్పాటు

జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ కి లేఖ రాసిన కెసిఆర్ చట్టాలను,నిబంధనలను పాటిస్తూ ముందుకెళ్లాం ఈఆర్సీ సంస్థలు వెలువరించిన తీర్పుల పై కమిషన్లువేయకూడదన్న విషయం ప్రభుత్వానికి తెలియదా తెలంగాణ ఏర్పడ్డనాడు రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం తీవ్రంగా ఉంది రాజకీయ కక్షతోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది జస్టిస్ నరసింహారెడ్డి వ్యాఖ్యలు ఎంతో బాధించాయి. జస్టిస్ ఎల్.నరసింహరెడ్డి కమిషన్ కు తెలంగాణ...

ముగిసిన విదేశీ పర్యటన, ఢిల్లీ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ

దేశ ప్రధానిగా మూడోసారి బాద్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా విదేశీ పర్యటనకు వెళ్ళిన నరేంద్ర మోడీ ఢిల్లీ చేరుకున్నారు.ఇటలీలో జరిగిన జీ7 సదస్సుకు మోడీ హాజరయ్యారు.బ్రిటన్ ప్రధాని రిషి సునాక్,ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యూయేల్ తో ప్రత్యేకంగా సమావేశమైన మోడీ పలు విషయాల పై చర్చించారు.ఉక్రేయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తో కూడా మోడీ భేటీ అయ్యారు.ఉక్రేయిన్,రష్యా...

సీఎస్,డీజీపీ లతో సమావేశమైన ఏపీ సీఎం చంద్రబాబు

పరిపాలన పై దృష్టి పెట్టిన సీఎం చంద్రబాబు సచివాలయంలో సీఎస్,డీజీపీలతో భేటీ ఐఎఎస్,ఐపీఎస్ అధికారులను బదిలీ చేసే అవకాశం గత ప్రభుత్వ హయంలో నిబంధనలకు విరుద్దంగా పని చేసిన అధికారుల జాబితాను సిద్ధం చేసిన సీఎంవో నిబంధనలకు విరుద్దంగా పని చేసిన వారి పై కేసులు పెట్టాలనే యోచనలో ప్రభుత్వం పరిపాలన పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టారు.రాష్ట్ర...
- Advertisement -spot_img

Latest News

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విశ్వక్ సేన్

సినీ నటుడు విశ్వక్ సేన్ శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. ఈరోజు ఉదయం స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS