ఆర్టీసీ బస్ చక్రాల క్రింద పడి ఓ విద్యార్థిని దుర్మరణం చెందింది. యూసఫ్ గూడా లో ఉన్న మాస్టర్స్ కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న మెహరీన్ అనే విద్యార్థిని మృతి.
ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు నియమితులయ్యారు.ఇప్పటివరకు అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్ననాయుడు తాజాగా ఏర్పడిన ప్రభుత్వంలో మంత్రిగా బాద్యతలు చేపట్టడంతో టీడీపీ అధినేత,సీఎం చంద్రబాబునాయుడు పల్లా శ్రీనివాస రావును ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ప్రకటించారు.ఈ సంధర్బంగా టీడీపీ అధ్యక్షుడిగా తనను ప్రకటించడంతో పల్లా శ్రీనివాస్ రావు చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు.ఇటీవల జరిగిన...
మైనర్ బాలిక లోదుస్తులు తొలిగించి.. ఆమె ఎదురుగా నగ్నంగా అబ్బాయి నిలబడితే అత్యాచార యత్నం కాదన్న రాజస్థాన్ హైకోర్టు.
1991లో రాజస్థాన్‌తోని థోంక్ జిల్లా తోడరైసింగ్‌లో బాలిక(6)పై సువాలాల్ అనే వ్యక్తి ఇంటి పక్కనే ఉన్న ధర్మశాలకు తీసుకెల్లి బాలిక లోదుస్తులు తొలిగించి, తను కూడా నగ్నంగా మారాడు.
బాలిక కేకలు పెట్టడంతో వెలుగులోకి ఘటన.. నిందితుడిని...
ఏపీ హోంమంత్రిగా వంగలపూడి అనితను CM చంద్రబాబు నియమించారు. పాయకరావు పేట నుంచి గెలిచిన అనిత ప్రస్తుత కేబినెట్లో సీనియార్టీ, SC వర్గ సమీకరణాలతో మంత్రి పదవి పొందారు. కీలకమైన హోంశాఖను ఎవరూ ఊహించని విధంగా అనిత పొంది అందర్నీ ఆశ్చర్యపరిచారు. కాగా గత ప్రభుత్వంలోనూ జగన్ ఇదే దళిత సామాజిక వర్గానికి చెందిన...
జి7 సమ్మిట్ కి ఇటలీ వెళ్లిన మోడీ
ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి విదేశీ పర్యటనకు వెళ్లిన మోడీ
వివిధ దేశ అధినేతలతో సమావేశమైన మోడీ
మూడోసారి దేశప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్రమోడీ విదేశీ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు.గురువారం ప్రధానిమోడీ ఇటలీ వేదికగా జరుగుతున్నా జి.7 సమ్మిట్ కి బయల్దేరి వెళ్లారు.నేడు (శుక్రవారం) ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్...
కర్ణాటక మాజీ సీఎం బిఎస్ యడ్యూరప్పకి ఎదురుదెబ్బ తగిలింది.పోక్సో కేసులో బెంగుళూర్ కోర్టు ఆయనకు నాన్ బెయిల్బుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.తమ కుమార్తె పై లైంగిక దాడికి పాల్పడ్డారని ఓ బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఆ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు యడ్యూరప్ప పై పోలీసులు పోక్సో చట్టం,ఇండియన్ పైనల్ కోడ్...
25 మంది మంత్రులకు శాఖలు కేటాయింపు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కీలక బాధ్యతలు
డిప్యూటీ సీఎంతో పాటు మరో నాలుగు శాఖల కేటాయింపు
హోం మంత్రిగా అనిత వంగలపూడి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు తనతో పాటు ప్రమాణస్వీకారం చేసిన మంత్రులకు శాఖలు కేటాయించారు.ఈ నెల 12న ఏపీ సీఎంగా నారా...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తిహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సి కవిత ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కలిశారు.కవిత ఆరోగ్యం గురించి ఆడిగి తెలుసుకున్నారు.మార్చి 15న ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ లో కవిత ను ఈడీ అరెస్ట్ చేసింది.కేసులో ఆమె ప్రమేయం ఉన్నట్లు సాక్ష్యాధారాలు...
హీరో సుధీర్ బాబు మోస్ట్ ఎవైటెడ్ మూవీ హరోం హర. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు గ్రాండ్‌గా నిర్మించిన ఈ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌కి సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్స్ గా అలరిస్తున్నాయి. టీజర్, ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్...
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
గత ఇదేళ్ల వైసీపీ పాలనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో అయిన మాట్లాడుతూ,...