ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రిగా బాద్యతలు చేపట్టిన బాబు
ఐదు ఫైల్స్ పై సంతకం
మొదటి సంతకం మెగా డీఎస్సీ పై
ఎన్నికల్లో ఇచ్చిన మొదటి 05 హామీల పై తొలి సంతకం చేసిన బాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాద్యతలు చేపట్టారు.జూన్ 12న (బుధవారం) ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు,ఈరోజు (గురువారం) 13న ఏపీ...
యశోద హాస్పిటల్స్ సోమాజీగూడా యూరాలజీ విభాగంలో తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా "రేజం వాటర్ వేవర్ థెరఫీ"ని విజయవంతంగా నిర్వహించింది.గత కొన్ని వారాలుగా మూత్ర విసర్జన సమయంలో విపరీతమైన నొప్పి,అసౌకర్యం మరియు ఇబ్బందులను భరిస్తున్న కామారెడ్డికి చెందినా 68ఏళ్ల రైతు,యస్. అంజా గౌడ్ కి ఈ అత్యాధునిక వైద్య ప్రక్రియను మే 28న విజయవంతంగా నిర్వహించబడింది.ఈ...
బెంగుళూర్ రేవ్ పార్టీ కేసులో అడ్డంగా దొరికిపోయిన తెలుగు నటి హేమకు ఊరట లభించింది.జుడీష్యల్ కస్టడీలో ఉన్న హేమకు బెయిల్ మంజూరు అయింది.కేసు పై విచారణ చేపట్టిన బెంగుళూరు రూరల్ ఎన్డీపిఎస్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.హేమ తరపు న్యాయవాది మహేష్ కేసు పై వాదించారు.హేమ వద్ద ఎలాంటి డ్రగ్స్ లభించలేదని,పది...
భారతదేశంలో ఉన్న వివిధ నదులపై నిర్మించిన ఆనకట్టలు, రిజర్వాయర్లు శతాబ్దాల కాలం నుంచే వివిధ రకాలుగా ప్రజలకు ఉపయోగపడుతూ వ్యవసాయానికి, విద్యుత్ ఉత్పత్తికి, పరిశ్రమలు స్థాపనకు సందర్శనా ప్రదేశాలుగా పేరు పొందాయి . సింధూ నది నాగరికత కాలంలోనే మనదేశంలో ఉన్న నదులపై ఆనకట్టలు నిర్మించినట్లు తెలుస్తోంది. ప్రాచీన కాలంలో ఆనకట్టలు కేవలం వ్యవసాయానికి,...
బీఆర్ఎస్ అధినేతకు బిగ్ షాక్యాదాద్రి పవర్ ప్లాంట్, ఛత్తీస్ గఢ్ లో విద్యుత్ కొనుగోళ్లపై కమిటీ దర్యాప్తుకేసీఆర్ సహా 25 మందికి పవర్ కమిషన్ నోటీసులువిద్యుత్ కొనుగోలు అంశంపై పెను దుమారంసమాధానం ఇచ్చేందుకు జూన్ 15 డెడ్ లైన్సమయం కావాలని కోరిన కేసీఆర్ఢిల్లీ లిక్కర్ కేసులో తీహార్ జైలులో ఉన్న కవితకల్వకుంట్ల కాందాన్ లో...
హైదరాబాద్ లిబర్టీ లో ఉన్న టీటీడీ తీరు నిలయం శ్రీవారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి…
ఆలయ అలంకరణ అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది… ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా ప్రాంగణమంతా వివిధ రకాల పువ్వులు పండ్లతో అలంకరించారు…
ఆలయం ద్వారం వద్ద ఏర్పాటుచేసిన శ్రీవేంకటేశ్వర ఫైబర్ విగ్రహ రూపం విశేషంగా భక్తులను… ఆ మార్గంలో వెళ్ళే వాహనదారులను...
'ప్రభుత్వ స్కూల్ యూనిఫామ్ కుడితే రూ.50లు'సర్కార్ బడులంటే గింత చులకనా.!అనే శీర్షికతో గత నెల 21న కథనం ప్రచురణఆదాబ్ కథనానికి స్పందించిన రాష్ట్ర ప్రభుత్వంరూ.50 నుంచి రూ.75లకు పెంచుతూ సర్కార్ నిర్ణయంఈ విద్యాసంవత్సరం నుంచే రూ.25లు పెంచాలని సీఎం రేవంత్ ఆదేశాలు.
"ఖద్దరు చొక్కల నాయకుల కర్చిఫ్ విలువ చేయని దుస్తులు ప్రభుత్వం పంపిణీ చేస్తున్నది....
గతంలో అవినీతి ఆరోపణలతో సస్పెన్షన్ నేడు దర్జాగా కొలువు
ప్లేట్ల బుర్జు దవాఖానాలో వైద్య విద్యార్థుల మాల్ ప్రాక్టీస్
డబ్బులు వసూల్ చేసి సహకరించిన ఉద్యోగులు
ఉద్యోగులపై వేటు వేసిన అప్పటి డీఎంఈ రమేశ్ రెడ్డి
అప్పటి సూపరిటెండ్ నాగమణిపై బదిలీ వేటు
నేడు మళ్లీ పోస్టింగ్ ఇచ్చిన సూపరిండెంట్ డా.రజినీ రెడ్డి
అవినీతి ఆరోపణలు వచ్చిన వారినీ తిరిగి తీసుకోవడంపై విమర్శలు
'వైద్యో...
క్వాటర్ ధర నిర్ణయించారు.. కానీ, స్కూలు ఫీజులు నిర్ణయించలేకపోయారు…
కార్పోరేట్’ దోపిడీ అడ్డుకునేదెవరూ
ఎల్.కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు అధిక ఫీజులు
ప్రైవేటు స్కూల్స్, కాలేజీలకు లేని ఫీజు స్ట్రక్చర్
కే.జీకి రూ.50 వేల నుంచి లక్షల్లో వసూలు
కార్పోరేట్ కాలేజీల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ కు రూ.2 నుంచి రూ.3లక్షల పైమాటే..
అందినకాడికి దోచుకుంటున్న వైనం
విద్య హక్కు చట్టం 2009 అమలు...
కువైట్ అగ్నిప్రమాదం ఘటనలో మరణించిన భారతీయ కార్మిక కుటుంబాలకు ప్రభుత్వం రూ.2లక్షల సాయం ప్రకటించింది.ఈ ఘటన పై ప్రధాని నరేంద్ర మోడి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు.గాయపడిన వారు త్వరగా కొలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు.అనంతరం తన అధికార నివాసంలో అగ్నిప్రమాదం ఘటన పై సమీక్ష సమావేశం నిర్వహించారు.కువైట్ లో ఉన్న భారతీయులకు...