Friday, November 15, 2024
spot_img

aadabnews

గ్రూప్ 04 మెరిట్ లిస్ట్ విడుదల

గతంలో నిర్వహించిన గ్రూప్ 04 పరీక్షల మెరిట్ జాబితాను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది.మెరిట్ జాబితా ఆధారంగా ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికేట్ వేరిఫికేషన్ ప్రక్రియను నిర్వహించనున్నారు.8039 ఖాళీల కోసం 2022 లో గ్రూప్ 04 నోటిఫికేషన్ ను టి.ఎస్.పి.ఎస్.సి విడుదల చేసింది.సర్టిఫికేట్ వెరిఫికేషన్ హైదరాబాద్ లో నిర్వహిస్తారు.tspsc భవనం,పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీ...

ప్రపంచ కప్పు లో రిషబ్ ను చూడటం ఆనందంగా ఉంది :రవిశాస్త్రి

టీంఇండియా వికెట్ కీపర్ రీషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు అని తెలియగానే కన్నీళ్ళు వచ్చేశాయని,రిషబ్ ను ఆసుప్రతిలో చూస్తానని ఎప్పుడు అనుకోలేదని అన్నారు భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి.మ్యాచ్ అనంతరం రిషబ్ కు బెస్ట్ ఫీల్డర్ మెడల్ ను అందజేశారు.ఈ సంధర్బంగా రవిశాస్త్రి మాట్లాడుతూ 2024 ప్రపంచ కప్ లో రిషబ్...

ప్రభుత్వ ఏర్పాటుకు చంద్రబాబుకి ఆహ్వానం

ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా చంద్రబాబును ఆహ్వానిస్తూ గవర్నర్ లేఖ..రేపు ఉదయం 11:27 గంటలకు ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా గవర్నర్ నుంచి చంద్రబాబుకు లేఖ. శాసనసభా పక్ష నేతగా ఎన్నికైనందుకు చంద్రబాబుకు గవర్నర్ అభినందనలు

జగిత్యాల మున్సిపాలిటీలో భూకుంభకోణం

జగిత్యాల మున్సిపాలిటీలో భూకుంభకోణం కేసులో ముగ్గురు ఉద్యోగుల అరెస్ట్ అమీరుద్దీన్, ముజాకీర్, మునిసిపల్ రెవెన్యూ అధికారి బడుగు ప్రసాద్ అరెస్ట్ జగిత్యాల పట్టణం హస్నాబాద్లో 12 గుంటలకుగాను నకిలీ పత్రాలు సృష్టించిన నిందితులు. కబ్జా భూమిని విక్రయించగా వచ్చిన డబ్బులను సమానంగా పంచునేందుకు ఒప్పందం.బాధితురాలు కీర్తివిజయ లక్ష్మి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన భారీ భూకుంభకోణం. ఇప్పటికే...

ముఖ్యమంత్రి ని కలిసిన RERA కమిటీ

సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసిన తెలంగాణ రియల్ ఎస్టేట్ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఛైర్మన్, సభ్యులు. సీఎంను కలిసిన చైర్ పర్సన్ జస్టిస్ రాజశేఖర్ రెడ్డి, సభ్యులు ప్రదీప్ కుమార్ రెడ్డి పల్లె, రీటైర్డ్ ఐఏఎస్ చిత్రా రాంచంద్రన్. RERA చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని సూచించిన సీఎం. RERA చట్టం అమలు ద్వారా కొనుగోలుదారులు మోసపోకుండా...

ఈరోజు ఏపీ కి రానున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా జీ

రాత్రి 9:35 గంటలకి గన్నవరం విమానాశ్రమానికి అమిత్ షా గన్నవరం నుంచి నేరుగా చంద్రబాబు నివాసం కి చేరుకుంటారు రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం లో పాల్గొనున్న అమిత్ షా

ఆహారం కల్తీ చేస్తే కఠిన చర్యలు

ఆహార కల్తీ చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తాం. నాణ్యమైన ఆహారాన్ని ప్రజలకు అందించాలి. హైదరాబాద్ బిర్యాని కి అంతర్జాతీయంగా గుర్తింపు ఉంది. హైదరాబాద్ ను మెడికల్ టూరిజం హబ్ గా తీర్చిదిద్దుతున్నాం. ఫుడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా గా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచుతున్నాం. హోటల్ ల యజమానులు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి. ప్రతి 6నెలలకు ఒకసారి వర్క్ షాప్ ల...

ఎన్డీయే శాసనసభా పక్షం తీర్మానం…

ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు… ఎన్డీయే పక్ష సమావేశంలో తీర్మానం.. ఎన్డీయే శాసనసభ పక్ష సమావేశం లో ఉద్విగ్న వాతావరణం ఐదేళ్ల పాటు ఎదుర్కున్న దుర్భర పరిస్థితులపై ఆవేధన వ్యక్తం చేసారు మంచి పాలన తో ఆంధ్రప్రదేశ్ ను అగ్రగామిగా తీర్చిదిద్దడానికి, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి కృషి చేద్దామని చంద్రబాబు పవన్ పేర్కొన్నారు… చంద్రబాబు నాయుడును ఎన్డీయే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన పవన్.....

వీధికుక్కల గురించి మనం తెలుసుకోవలసిన విషయాలు

ఎవరినైనా కుక్క కరించిందన్నప్పుడు లేదా వాటి వల్ల పిల్లలకి హాని కలిగిందన్నప్పుడు మనం కాసేపు సీరియస్ గా వీధికుక్కల్ని తిడతాం. ఆ తర్వాత మరిచిపోయి మన పనుల్లో మనం బిజీ అయిపోతాం. కాని వాటి గురించి నిర్మాణాత్మకంగా మన సమాజం ఆలోచన చేయదు. ఎవరు ఏమి అనుకున్నా వీధికుక్కలు పల్లె నుంచి మహానగరం దాకా...
- Advertisement -spot_img

Latest News

అక్రమ నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్..

వింతపోకడ ప్రదర్శిస్తున్న బొల్లారం మున్సిపల్ కమిషనర్ మంగతాయారు.. ప్రభుత్వ వేతనం తీసుకుంటూ ప్రైవేటు వ్యక్తులకు సేవ‌లు స‌.నె. 75లో అక్రమ విల్లాల నిర్మాణాలకు అండగా అధికారిణి కాసులకు కక్కుర్తి పడి...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS