మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి మోస్ట్ ప్రెస్టీజియస్ 50వ మైల్ స్టోన్ మూవీ 'మహారాజ' రిలీజ్ కి రెడీ అయ్యింది. నితిలన్ సామినాథన్ దర్శకత్వంలో ప్యాషన్ స్టూడియోస్, ది రూట్ బ్యానర్స్ పై సుధన్ సుందరం, జగదీష్ పళనిసామి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అనురాగ్ కశ్యప్ పవర్ ఫుల్ రోల్ లో నటించారు. విజయ్ సేతుపతికి...
సూపర్ టాలెంటెడ్ యాక్టర్ నవదీప్ సరికొత్త అవతార్‌లో నవదీప్ 2.Oగా కనిపించబోతున్న చిత్రం ‘లవ్,మౌళి’. ఈ విభిన్నమైన, వైవిధ్యమైన చిత్రానికి ఎస్.ఎస్. రాజమౌళి శిష్యుడు అవనీంద్ర దర్శకుడు. ఇప్పటికే ఈ సినిమా ప్రచార చిత్రాలు, ప్రమోషన్ కంటెంట్ సినిమాపై ఆసక్తిని పెంచగా… నైరా క్రియేషన్స్ మరియు శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్‌తో కలిసి టాలీవుడ్ టాలెంటెడ్...
మా భూమిలోకి వ్యర్థ జలాలు వదులుతున్నారు
నాశనమవుతున్న పంట పొలాలు
సంతాని బావితోపాటు, వ్యవసాయ బోర్లు నష్టపోయాను
రెడ్డిస్ ల్యాబోరెటరీస్ నుంచి వెలువడుతున్న వ్యర్ధజలాలు అపారనష్టం
నల్గొండ జిల్లా పెద్దదేవులపల్లికి చెందిన మల్లయ్య కాలుష్య బోర్డుకు లేఖ
తన వ్యవసాయ భూమిలో కాలుష్య కోరల్లో చిక్కుకుపోతుందని నల్గొండ జిల్లా త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి గ్రామానికి చెందిన సింగం మల్లయ్య ఆవేదన వ్యక్తం...
ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం
రాయదుర్గం,గచ్చిబౌలి,కొండాపూర్,బంజారాహిల్స్,జూబ్లీహిల్స్,పంజాగుట్ట,మలక్ పేట,
నాంపల్లి,నారాయణగూడ ప్రాంతాల్లో భారీ వర్షం
భారీ వర్షం కారణంగా తీవ్ర ఇబ్బందులు పడ్డ వాహదారులు
చాల చోట్ల ట్రాఫిక్ కు అంతరాయం
హైదరాబాద్ లోని అనేక చోట్ల భారీ వర్షం కురిసింది.ఒక్కసారిగా వాతావరణం చల్లగా మారిపోయి ఉరుములు,మెరుపులతో భారీ వర్షం కురిసింది.రాయదుర్గం , గచ్చిబౌలి , కొండాపూర్ , బంజారాహిల్స్ , జూబ్లీహిల్స్ ,...
ఇకనుండి ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవం నిర్వహించనున్నట్లు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి.
సెక్రటేరియట్లో డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు సోనియాగాంధీని ఆహ్వానించనున్నట్లు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
బెంగుళూర్ రేవ్ పార్టీలో అడ్డంగా బుక్కైన హేమ
రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకునట్టు నిర్ధారించిన పోలీసులు
హేమను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుండి తొలగించాలని డిమాండ్
అసోసియేషన్ లో ఉంచాలా లేదా తొలగించాలనే దానిపై అఫీషియల్ వాట్సాప్ గ్రూప్ లో పోల్ పెట్టిన అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు
రేపు హేమను తొలగించే...
పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ సాధించిన ఫలితాలపై హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని టీపీసీసీ కార్యవర్గం అభినందించింది.గతంలో మూడు పార్లమెంట్ స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో 8 స్థానాలకు చేరుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు.పీసీసీ అధ్యక్షుడిగా,ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కృషి ఫలితంగానే కాంగ్రెస్ 8స్థానాలు...
కూకట్పల్లి నుండి ఎల్బీ నగర్… శంషాబాద్ నుండి అల్వాల్ వరకు అన్ని చోట్ల మోస్తరు నుండి భారీ వర్షం కురుస్తోంది
సాయంత్రం ఆరు గంటల సమయంలో ప్రారంభమైన వర్షం ఎడతెరిపిలేకుండా కురుస్తోంది
వర్షం వల్ల రోడ్లన్నీ జలమయమయ్యాయి
ట్రాఫిక్ పీక్ హవర్స్ కావడంతో చాల చోట్ల.ట్రాఫిక్ స్తంభించిపోయింది…
ఓ వైపు వర్షం మరో వైపు ట్రాఫిక్ జామ్ తో వాహన...
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం దోస్త్ రిజిస్టేష్రన్ల పక్రియ కొనసాగుతోంది. దోస్త్ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు ఈ నెల 6న జరగనుంది. ఈ మేరకు ఉన్నత విద్యా మండలిలో మధ్యాహ్నం 3 గంటలకు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి సీట్ల కేటాయింపు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ప్రిన్సిపల్...
కోట్ల రూపాయల అసైన్డ్ భూమి అన్యాక్రాంతం
చోద్యం చూస్తున్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్, శేరిలింగంపల్లి తహసిల్దార్
ఖానామెట్ అసైన్డ్ భూములను కబళిస్తున్న అమర్నాథ్ రెడ్డి ఆటకు అడ్డే లేదా.?
ఉన్నతాధికారులు...