Saturday, September 21, 2024
spot_img

aadabnews

చిన్నపిల్లలను విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు

ఇతర రాష్ట్రాల నుండి పిల్లలను తీసుకొచ్చి ఏపీ,తెలంగాణలో విక్రయిస్తున్న ముఠా మేడిపల్లిలో నెల నుంచి రెండేళ్ల వయసున్న పిల్లలను అమ్ముతున్నట్లురాచకొండ పోలీసులకు సమాచారం పిల్లలు లేని వారికీ ఢిల్లీ,పుణెల నుంచి చిన్నారులను తెచ్చి విక్రయిస్తున్నా వైనం ముగ్గురు నిందితుల అరెస్ట్ ఇతర ముఠా సభ్యుల కోసం గాలింపు వివరాలను వెల్లడించిన సీపీ తరుణ్ జోషి ఇతర రాష్ట్రాల నుంచి పిల్లలను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్...

కీరవాణి వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధం లేదు : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర గీతం రూపకల్పన బాధ్యత అందె శ్రీదే : సీఎం రేవంత్ రెడ్డి- ఎవరిని ఎంచుకొని గేయ రూపకల్పన చేస్తారనేది అందెశ్రీ ఇష్టం- కీరవాణి వ్యవహారంతో నాకు ఎలాంటి సంభందం లేదు ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఫోన్ ట్యాపింగ్ పై సమీక్షా చేయలేదు- ఫోన్ ట్యాపింగ్ పై కేసీఆర్,కేటీఆర్,హరీష్ రావు ఎందుకు సీబీఐ...

కాంగ్రెస్ పాలనలో రైతుల బతుకులు ఆగమయ్యాయి – హరీష్ రావు

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రైతుల పై పోలీసుల లాఠీఛార్జ్ పోలీసుల లాఠీఛార్జ్ పై ఎక్స్ వేదికగా స్పందించిన మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ తెస్తానన్న మార్పు ఇదేనా..? ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా.? విత్తనాల కోసం బారులు తీరాల్సిన పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ పాలనలో రైతుల బతుకులు ఆగమయ్యాయి ఐదు నెలల్లోనే రైతులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి నెలకొంది. వెంటనే రైతులకు...

100కి నగరాల్లో యుపీఎస్‌సీ అభ్యాస్ ప్రిలిమ్స్‌

విజన్ ఐఏఎస్ కు విశేష స్పందన దేశవ్యాప్తంగా 28వేల మంది హైదరాబాద్‌లో వెయ్యి మంది విద్యార్థులు హాజరు ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ టీచింగ్‌లో అగ్రగామి సంస్థ అయిన విజన్ ఐఏఎస్, భారతదేశంలోని 100కి పైగా నగరాల్లో యుపీఎస్‌సీ అభ్యాస్ ప్రిలిమ్స్ నిర్వహించింది. యుపీఎస్‌సీ అభ్యాస్ ప్రిలిమ్స్ ఏవి కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ & కామర్స్ (హైదరాబాద్‌లోని ఆఫ్‌లైన్...

శ్ర‌మ దోపిడి చేస్తున్న సియోర్రా ఏజెన్సీ

ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ కు 14నెలలుగా అందనీ జీతం మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో కంప్యూటర్ ఆపరేటర్ల ఘోస బడ్జెట్ లేక ప్రభుత్వం చెల్లించడం లేదంటున్న ఏజెన్సీ అటు స‌ర్కార్‌, ఇటు ఏజెన్సీ డబ్బులు ఇవ్వక ఇబ్బందులు కుటుంబం గడవక ఉద్యోగులు సతమతం జీవో నెం.60 ప్రకారం కంప్యూటర్ ఆపరేటర్లకు రావాల్సిన జీతం రూ.22,500 కానీ సియోర్రా ఏజెన్సీ చెల్లిస్తున్న వేతనం మాత్రం...

తెలంగాణ తల్లి రూపాలు మార్చడం సిగ్గనిపిస్తోంది..

60 ఏండ్ల కల సాకారం చేసుకున్న తెలంగాణలో..ఎన్నో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి.ప్రభుత్వాలు మారుతున్న కొద్ది.. తెలంగాణ తల్లి విగ్రహా రూపాలు మారుతున్నాయి.నాయకులు పార్టీల కండువాలు మార్చినంత ఈజీగా..తెలంగాణ తల్లి రూపాలు మార్చడం సిగ్గనిపిస్తోంది..ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అనే సామెత పుట్టిన తెలంగాణలో..ఎవరి స్వలాభం కోసం వారు అమ్మ రూపన్నే మార్చేస్తున్నారు..నాయకుల వింత చేష్టలు...

దేశం కోసం పాటుపడే వారు గొప్పవారు

నిస్వార్థంతో చేసే సేవలు ఆదర్శనీయం అలాంటి వ్యక్తులు సమాజంలో కథా నాయకులే మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అవార్డులు అందుకున్న శివాని బజ్వ, అక్షాంశ్ యాదవ్, విభూతి అరోరా, శ్వేతా షా నిస్వార్థంతో దేశానికి చేసే సేవలు ఆదర్శవంతమైనవని, అలాంటి వ్యక్తులు సమాజంలో ఎప్పటికీ కథా నాయకులేనని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. దేశానికి...

ప్రశాంతంగా ముగిసిన పట్టభద్రుల ఉప ఎన్నికల పోలింగ్‌

మొత్తం 600 పోలింగ్‌ కేంద్రాల్లో జరిగిన పోలింగ్‌ పోలింగ్‌ కేంద్రాల్లో బారులుతీరిన గ్రాడ్యుయేట్లు సూర్యాపేటలో ఓటేసిన ఎమ్మెల్యే జగదీశ్‌ రెడ్డి తెలంగాణలో వరంగల్‌ - నల్గొండ- ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికల పోలింగ్‌ ముగిసింది. మొత్తం 600 పోలింగ్‌ కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్‌ జరిగింది. బరిలో 52...

నిఫ్టీ, సెన్సెక్స్‌ సరికొత్త రికార్డు

మొదటిసారిగా 76000 మార్క్‌ సెన్సెక్స్‌ సోమవారం స్టాక్‌ మార్కెట్ల సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.27 గంటల సమయంలో సెన్సెక్స్‌ 142 పాయింట్ల లాభంతో 75,552 వద్ద ట్రేడ్‌ అవ్వగా.. నిఫ్టీ 46 పాయింట్లు లాభంతో 23,003వద్ద ఉంది. ఇక డాలర్‌ తో పోలిస్తే రూపాయి విలువ రూ.83.09 వద్ద ప్రారంభమైంది. సోమవారం ఇంట్రాడే ట్రేడిరగ్‌...

బంగ్లా లో తీరం దాటిన‌ రీమాల్‌ తుఫాన్‌

ఈదురుగాలులతో బంగ్లాదేశ్‌ అతలాకుతలం తెలుగు రాష్ట్రాల్లోనూ విపరీతంగా ఈదురుగాల వర్షం మొత్తం 15మంది చనిపోయి ఉంటారని అంచనా తీవ్ర తుఫానుగా బలపడిన ’రెమాల్‌’ పశ్చిమబెంగాల్‌లోని సాగర్‌ ఐలాండ్స్‌, బంగ్లాదేశ్‌లోని మంగ్లా పోర్టు సమీపంలోని ఖేపుపుర మధ్య ఆదివారం అర్ధరాత్రి సమయంలో తీరం దాటుతుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేసింది. తీరం దాటే సమయంలో గంటలకు 120-135 కిలోమీటర్ల...
- Advertisement -spot_img

Latest News

లోయలో పడ్డ బస్సు,ముగ్గురు జవాన్లు మృతి

జమ్ముకశ్మీర్‎లోని బుడ్గం జిల్లాలో బీఎస్ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడింది.ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు.సుమారుగా 30 మంది గాయపడగా,06 మంది జవాన్ల...
- Advertisement -spot_img