Sunday, November 24, 2024
spot_img

aadabnews

పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు భేటీ

టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ మంగళగిరి లోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న నారా చంద్రబాబు నాయుడు జనసేన కార్యాలయం లో ఇరువురు నేతలు భేటీ అయ్యారు

వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయం.

వై నాట్ 175 అంటూ మితిమీరిన ఆత్మ విశ్వాసంతో ఎన్నికల బరిలోకి దిగిన వైఎస్ఆర్సీపీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది…సిద్దం! అంటూ విపక్షాలకు సవాల్ చేసిన జగన్.. కళ్ళు తెలేసాడు…151 సీట్లతో 2019 లో అధికారం చేపట్టిన జగన్ ప్రజారంజక పాలన అందించడంలో పూర్తిగా విఫలమైనట్లు ఎన్నికల ఫలితాలు సూచిస్తున్నాయి.. లక్షల కోట్లు అప్పులు చేస్తూ...

రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగిద్దాం

చంద్రబాబు నాయుడు,పవన్ కళ్యాణ్ లకు శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం ప్రగతిపథంలో కొనసాగాలి సమస్యలు పరిష్కరించుకుంటూ అభివృద్ధి పథం వైపు కొనసాగుదాం చంద్రబాబు ప్రమాణస్వీకారానికి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు.ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు అధిక స్థానాల్లో గెలుపొందారు.ఇక...

తెలంగాణలో గెలెచింది వీరే

కాంగ్రెస్ గెలిచిన తెలంగాణ లోక్‌సభ స్థానాలు...ఖమ్మం: రామసహాయం రఘురాం రెడ్డినాగర్ కర్నూల్: మల్లు రవినల్లగొండ: రఘువీర్ రెడ్డిజహీరాబాద్: సురేశ్ షెట్కార్వరంగల్: కడియం కావ్యమహబూబాబాద్: బలరాం నాయక్పెద్దపెల్లి: గడ్డం వంశీభువనగిరి: చామల కిరణ్ కుమార్ రెడ్డికంటోన్మెంట్ నియోజకవర్గం: శ్రీ గణేశ్ BJP గెలిచిన తెలంగాణ స్థానాలు...సికింద్రబాద్ - కిషన్ రెడ్డిచేవెళ్ల - కొండ విశ్వేశ్వర్ రెడ్డినిజామాబాద్ -...

ఏపీ ఎన్నికలలో టీడీపీ కూటమి సునామీ చారిత్రక విజయంతో ప్రభంజనం

దక్షిణాదిలో.. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠ ను రేకెత్తించిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి.. విపక్ష టీడీపి కూటమి ఈ ఎన్నికలలో సునామీ సృష్టించింది.. టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభంజనం లో అధికార వైఎస్ఆర్సీపీ కొట్టుకుపోయింది…కేవలం పది సీట్లకే పరిమితమయింది. టీడీపీ కూటమి మొత్తం 165 సీట్లలో సత్తా చాటి చారిత్రక విజయాన్ని...

కష్టాలు కొత్తకాదు..తిరిగి మళ్ళీ పోరాడుతాం : వైఎస్.జగన్

ఎన్నికల ఫలితాల పై స్పందించిన జగన్ లక్షల మంది మహిళల ఓట్లు ఎటు పోయాయో తెలియదు ఎవరు మోసం చేశారో,ఎవరు అన్యాయం చేశారో చెప్పవచ్చు,కానీ సరైన ఆధారాలు లేవు అక్క,చెల్లెమ్మాల ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెలియదు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల పై జగన్మోహన్ రెడ్డి స్పందించారు.ఎన్నికల ఫలితాల పై జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సంధర్బంగా...

యోకోగావా చేతిలోకి అడెప్ట్ ఫ్లూయిడిన్ ప్రైవేట్ లిమిటెడ్

జపాన్‌కు చెందిన యోకోగావా ఎలక్ట్రిక్ కార్పొరేషన్, అడెప్ట్ ఫ్లూయిడిన్ ప్రైవేట్ లిమిటెడ్‌ను కొనుగోలు చేసింది. ఈ కార్పొరేషన్ భారత్‌లో మాగ్నెటిక్ ఫ్లోమీటర్‌ల తయారీదారులలో ఒకటి.యోకోగావా 1987లో భారతదేశంలో అనుబంధ సంస్థను స్థాపించింది. అప్పటి నుంచి ఇంధన పరిశ్రమలో మొక్కల కోసం నియంత్రణ వ్యవస్థలు,క్షేత్ర పరికరాలను పంపిణీ చేస్తోంది.నీటి సరఫరా, మురుగునీటి నెట్‌వర్క్‌ల కోసం రిమోట్...

పిఠాపురంలో పవన్ గెలుపు

70 వేల మెజారిటీతో ఘన విజయం తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టనున్న పవన్ కళ్యాణ్ జనసేనని గెలుపుతో కార్యకర్తల సంబరాలు ఉపముఖ్యమంత్రి పదవి ఇస్తారంటూ జోరుగా ప్రచారం.. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలుపొందారు.వైసిపి అభ్యర్థి వంగ గీతపై 70 వేల మెజారిటీతో ఘన విజయం సాధించారు.ఇంకా కొన్ని రోజుల్లో...

కంటోన్మెంట్ లో కాంగ్రెస్ ఘన విజయం

అసెంబ్లీ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గణేష్ విజయం 13వేల ఓట్ల మెజారిటీతో గణేష్ విజయం బీఆర్ఎస్ అభ్యర్థి లస్యనందిత మృతితో కంటోన్మెంట్ కు ఉపఎన్నిక కంటోన్మెంట్ నియోజకవర్గనికి జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గణేష్ ఘన విజయం సాధించారు. 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే సాయన్న కుమార్తె బీఆర్ఎస్ నుండి పోటీ చేసి గెలిచారు.ఆ...

విజయం దిశగా కూటమి

158 పైగా స్థానాల్లో కూటమిదే హావ 16 స్థానాల్లో వై.ఎస్.ఆర్.సి.పి లీడ్ సంబరాలు చేసుకుంటున్న కూటమి శ్రేణులు జూన్ 09న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారం చేసే అవకాశం..? కాసేపట్లో గవర్నర్ ను కలవనున్న జగన్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వై.ఎస్.ఆర్.సి.పి పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.175 స్థానాలకు ఎన్నికలు జరగగా 158 స్థానాల్లో కూటమి అభ్యర్థులు లిడ్...
- Advertisement -spot_img

Latest News

ఖానామేట్ లో రూ.60కోట్ల భూమి హాంఫట్

కోట్ల రూపాయల అసైన్డ్ భూమి అన్యాక్రాంతం చోద్యం చూస్తున్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్, శేరిలింగంపల్లి తహసిల్దార్ ఖానామెట్ అసైన్డ్ భూములను కబళిస్తున్న అమర్నాథ్ రెడ్డి ఆటకు అడ్డే లేదా.? ఉన్నతాధికారులు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS