టాలీవుడ్ నటి రెజీనా కసాండ్రా, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్,హాస్య నటుడు రచ్చ రవి,సంగీత దర్శకుడు భీమ్ సి గురువారం 92.7 బిగ్ ఎఫ్.ఎం-బిగ్ గ్రీన్ గణేష్ దర్శనంలో పాల్గొన్నారు.92.7 బిగ్ ఎఫ్.ఎం 'బిగ్ గ్రీన్ గణేశ' ఈ సంవత్సరం పండుగ స్ఫూర్తితో పర్యావరణ స్పృహను నింపారు.జనాదరణ పొందిన ప్రచారంలో భాగంగా వారం రోజుల...
ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేని విధంగా చిత్ర పరిశ్రమల్లో లైంగిక దురాగాతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తెలుగు, హిందీలో మీటూ ఉద్యమం.. ఇప్పుడు తాజాగా కేరళ (మలయాళం) మూవీ ఆర్టిస్టులపై లైంగిక వేధింపుల ఘటన.దేశంలోనే తీవ్ర దుమారం రేపుతోంది. కేరళ మూవీ అసోసియేషన్ పై విమర్శలు ఏకంగా నటీనటుల సంఘం (అమ్మ) కార్యవర్గ సైతం...
పొలిటికల్ పార్టీల్లో రచ్చ రచ్చ
పబ్లిక్ ను పరేషాన్ చేస్తున్న ఎమ్మెల్యేలు
దీని వెనుక అసలు వాస్తవాలేంటి..!!
కౌశిక్ రెడ్డి హంగామా ఏంటి,అరికేపుడిని సపోర్ట్ చేస్తున్న వారెవరూ..?
ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్నది ఎందుకు..?
కేసీఆర్, కేటీఆర్, హరీశ్ ల వ్యూహామేనా
కాంగ్రెస్, బీఆర్ఎస్ పక్కా స్కేచే గొడవకు కారణమా.!
గణేష్ నిమజ్జనం,విమోచన దినోత్సవాలు ప్రశాంతంగా జరిగేనా.?
17న విమోచన దినోత్సవానికి అమిత్ షా రాక.?
పోలీసులు భద్రత...
నేతల పార్టీ ఫిరాయింపుల రగడ రచ్చకెక్కింది..అధికార అహంభావ రాజకీయాలతోప్రతిపక్ష పార్టీలనే లేకుండా చేసిన సుద్ధపుసలు..చెరపకురా చెడేపూ అన్నది నిజమౌతుందని నాడేరగలేదునాడు,నేడు ఫిరాయింపులు పునరావృతం స్వార్థ,అవినీతిరాజకీయాల కబంధహస్తాల్లోప్రజా ప్రయోజనాలు,ప్రజలు ఇచ్చిన అధికారం గాలికి రాజ్యాంగబద్ద పదవుల్లో ఉందిరాజకీయ నైతికతను పాటించని వారి వికృత ఆటలు మహ నేతలనే మట్టికరిపించినప్రజా చైత్యనం ముందు కలకాలం సాగవు..??
మేదాజీ
హైదరాబాద్ లో భారీగా గంజాయి పట్టుబడింది.ఒడిశా నుండి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో పెద్ద అంబర్పేట్ ప్రాంతంలో ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు నిర్వహించి 170 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.పక్క సమాచారంతోనే తనిఖీలు నిర్వహించి 170 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని,08 మందిని అరెస్ట్ చేశామని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ డైరెక్టర్ ఖురేషీ తెలిపారు.మల్కాజ్గిరిలో...
జీవన సాఫల్య పురస్కారం అందుకున్న చంద్రబోస్, బలగం ఫేం కొమురవ్వ
పొన్నం సత్తయ్య గౌడ్ కుటుంబ విలువలను కాపాడుతూ, ఉమ్మడి కుటుంబ విలువలను నేర్పించారు.
హాజరైన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్, తదితర మంత్రులు
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పొన్నం సత్తయ్య గౌడ్ 14వ వర్ధంతి కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా పొన్నం...
ఈ నెల 20న సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది.సాయంత్రం 04 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నారు.రాష్ట్రంలో వరదలు,కేంద్ర ప్రభుత్వ సహాయం,రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు.
అండమాన్,నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లేయిర్ పేరును కేంద్ర ప్రభుత్వం మార్చింది.బ్లేయిర్ పేరును శ్రీ విజయపురంగా నామకరణం చేసినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు.వలసవాద ముద్రల నుండి దేశాన్ని విముక్తి చేయాలన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పూర్తి,దార్శనికతలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంటునట్లు వెల్లడించారు.స్వాతంత్ర్య పోరాటంలో సాధించిన విజయానికి ఈ పేరు...
చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం మొగలి ఘాట్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.ప్రమాదంలో మరణించిన వారి కుటుంబసభ్యులకు సంతాపం తెలిపారు.బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.శుక్రవారం బంగారుపాలెం మండలం మొగలి ఘాట్ రోడ్డులో ఈ ప్రమాదం...
రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతినడానికి సీఎం రేవంత్ రెడ్డియే కారణం
హైదరాబాద్,తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ గురించి రేవంత్ రెడ్డి మాట్లాడటం సిగ్గుచేటు
గాంధీని హౌస్ అరెస్ట్ చేయకుండా,మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు
మాజీ మంత్రి హరీష్ రావు
రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతినడానికి సీఎం రేవంత్ రెడ్డియే కారణమని మాజీ మంత్రి,బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు.శుక్రవారం హరీష్...
కోట్ల రూపాయల అసైన్డ్ భూమి అన్యాక్రాంతం
చోద్యం చూస్తున్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్, శేరిలింగంపల్లి తహసిల్దార్
ఖానామెట్ అసైన్డ్ భూములను కబళిస్తున్న అమర్నాథ్ రెడ్డి ఆటకు అడ్డే లేదా.?
ఉన్నతాధికారులు...