పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారిని స్మరించుకొంటూ లయన్ డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ చైర్మన్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఉమ్మడి మెదక్ జిల్లా కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ వైస్ చైర్మన్ గా చైర్మన్ గా పనిచేయడం జరిగింది ఆనాడే ఉమ్మడి రాష్ట్రంలో...
తెలుగు భాషా వికాసానికి అవిరళ కృషి సల్పిన మహానుభావుడు సురవరం ప్రతాపరెడ్డి అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి తెలిపారు. మంగళవారం పాలమూరు రెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సురవరం ప్రతాపరెడ్డి జయంతోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు...
ట్రెండీ మేకప్ పట్ల కొత్త తరం అభిరుచితో ప్రేరణ పొందిన కలెక్షన్
భారతదేశంలోని ప్రముఖ మేకప్ బ్రాండ్‌లలో ఒకటైన స్విస్ బ్యూటీ తన జెన్ జెడ్ మేకప్ కలెక్షన్ - క్రేజ్‌ని విడుదల చేసింది. ఇది ఏక సమయంలో ఎన్నో పనులు చేసే నవతరం మరియు వారి ప్రయాణంలో మేకప్ అవసరాల కోసం ఎన్నో సౌందర్య...
ఇక్కడ చదువు చాలా కాస్లీ గురూ.. రూ.లక్షల్లో ఫీజులు వసూల్
ప్రభుత్వ నిబంధనలు భేఖాతర్
సర్కార్ ఫీజు స్ట్రక్చర్ కేవలం రూ.1760
ఫస్ట్ ఇయర్ కు లక్షన్నర.. సెకండ్ ఇయర్ కు లక్షా అరవై పక్కా
ఇంటర్మీడియట్ చదివించాలంటే రూ.4లక్షలు ఉండాల్సిందే
తల్లిదండ్రుల గుండెలు గుబేల్
ఓ వైపు యాజమాన్యం వేధింపులు, మరో వైపు ఒత్తిడి ఎక్కువై పిల్లల సూసైడ్
మీన మేషాలు లెక్కిస్తున్న...
ఇతర రాష్ట్రాల నుండి పిల్లలను తీసుకొచ్చి ఏపీ,తెలంగాణలో విక్రయిస్తున్న ముఠా
మేడిపల్లిలో నెల నుంచి రెండేళ్ల వయసున్న పిల్లలను అమ్ముతున్నట్లురాచకొండ పోలీసులకు సమాచారం
పిల్లలు లేని వారికీ ఢిల్లీ,పుణెల నుంచి చిన్నారులను తెచ్చి విక్రయిస్తున్నా వైనం
ముగ్గురు నిందితుల అరెస్ట్
ఇతర ముఠా సభ్యుల కోసం గాలింపు
వివరాలను వెల్లడించిన సీపీ తరుణ్ జోషి
ఇతర రాష్ట్రాల నుంచి పిల్లలను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్...
తెలంగాణ రాష్ట్ర గీతం రూపకల్పన బాధ్యత అందె శ్రీదే : సీఎం రేవంత్ రెడ్డి- ఎవరిని ఎంచుకొని గేయ రూపకల్పన చేస్తారనేది అందెశ్రీ ఇష్టం- కీరవాణి వ్యవహారంతో నాకు ఎలాంటి సంభందం లేదు
ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఫోన్ ట్యాపింగ్ పై సమీక్షా చేయలేదు- ఫోన్ ట్యాపింగ్ పై కేసీఆర్,కేటీఆర్,హరీష్ రావు ఎందుకు సీబీఐ...
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రైతుల పై పోలీసుల లాఠీఛార్జ్
పోలీసుల లాఠీఛార్జ్ పై ఎక్స్ వేదికగా స్పందించిన మాజీ మంత్రి హరీష్ రావు
కాంగ్రెస్ తెస్తానన్న మార్పు ఇదేనా..? ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా.?
విత్తనాల కోసం బారులు తీరాల్సిన పరిస్థితి నెలకొంది.
కాంగ్రెస్ పాలనలో రైతుల బతుకులు ఆగమయ్యాయి
ఐదు నెలల్లోనే రైతులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి నెలకొంది.
వెంటనే రైతులకు...
విజన్ ఐఏఎస్ కు విశేష స్పందన
దేశవ్యాప్తంగా 28వేల మంది
హైదరాబాద్‌లో వెయ్యి మంది విద్యార్థులు హాజరు
ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ టీచింగ్‌లో అగ్రగామి సంస్థ అయిన విజన్ ఐఏఎస్, భారతదేశంలోని 100కి పైగా నగరాల్లో యుపీఎస్‌సీ అభ్యాస్ ప్రిలిమ్స్ నిర్వహించింది. యుపీఎస్‌సీ అభ్యాస్ ప్రిలిమ్స్ ఏవి కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ & కామర్స్ (హైదరాబాద్‌లోని ఆఫ్‌లైన్...
ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ కు 14నెలలుగా అందనీ జీతం
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో కంప్యూటర్ ఆపరేటర్ల ఘోస
బడ్జెట్ లేక ప్రభుత్వం చెల్లించడం లేదంటున్న ఏజెన్సీ
అటు సర్కార్, ఇటు ఏజెన్సీ డబ్బులు ఇవ్వక ఇబ్బందులు
కుటుంబం గడవక ఉద్యోగులు సతమతం
జీవో నెం.60 ప్రకారం కంప్యూటర్ ఆపరేటర్లకు రావాల్సిన జీతం రూ.22,500
కానీ సియోర్రా ఏజెన్సీ చెల్లిస్తున్న వేతనం మాత్రం...
60 ఏండ్ల కల సాకారం చేసుకున్న తెలంగాణలో..ఎన్నో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి.ప్రభుత్వాలు మారుతున్న కొద్ది.. తెలంగాణ తల్లి విగ్రహా రూపాలు మారుతున్నాయి.నాయకులు పార్టీల కండువాలు మార్చినంత ఈజీగా..తెలంగాణ తల్లి రూపాలు మార్చడం సిగ్గనిపిస్తోంది..ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అనే సామెత పుట్టిన తెలంగాణలో..ఎవరి స్వలాభం కోసం వారు అమ్మ రూపన్నే మార్చేస్తున్నారు..నాయకుల వింత చేష్టలు...
కోట్ల రూపాయల అసైన్డ్ భూమి అన్యాక్రాంతం
చోద్యం చూస్తున్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్, శేరిలింగంపల్లి తహసిల్దార్
ఖానామెట్ అసైన్డ్ భూములను కబళిస్తున్న అమర్నాథ్ రెడ్డి ఆటకు అడ్డే లేదా.?
ఉన్నతాధికారులు...