మొదటిసారిగా 76000 మార్క్ సెన్సెక్స్
సోమవారం స్టాక్ మార్కెట్ల సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.27 గంటల సమయంలో సెన్సెక్స్ 142 పాయింట్ల లాభంతో 75,552 వద్ద ట్రేడ్ అవ్వగా.. నిఫ్టీ 46 పాయింట్లు లాభంతో 23,003వద్ద ఉంది. ఇక డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ రూ.83.09 వద్ద ప్రారంభమైంది. సోమవారం ఇంట్రాడే ట్రేడిరగ్...
ఈదురుగాలులతో బంగ్లాదేశ్ అతలాకుతలం
తెలుగు రాష్ట్రాల్లోనూ విపరీతంగా ఈదురుగాల వర్షం
మొత్తం 15మంది చనిపోయి ఉంటారని అంచనా
తీవ్ర తుఫానుగా బలపడిన ’రెమాల్’ పశ్చిమబెంగాల్‌లోని సాగర్ ఐలాండ్స్, బంగ్లాదేశ్‌లోని మంగ్లా పోర్టు సమీపంలోని ఖేపుపుర మధ్య ఆదివారం అర్ధరాత్రి సమయంలో తీరం దాటుతుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేసింది. తీరం దాటే సమయంలో గంటలకు 120-135 కిలోమీటర్ల...
2వేల కోట్ల దందాపై విచారణ జరిపించాలి
కేంద్రానికి టిడిపి నేత బోండా ఉమ డిమాండ్
ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున భూదోపిడీ జరిగినా చర్యల్లేవని తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. సీఎస్ జవహర్‌రెడ్డి ప్రమేయంపై ఆధారాలున్నా చర్యలు ఉండవా? అని ప్రశ్నించారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో బొండా ఉమా మాట్లాడారు. ‘సీఎం జగన్,...
ఐపీఎల్ 2024 సీజన్‌ను తెర వెనుక ఉండి నడిపించిన అన్‌సంగ్ హీరోలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) భారీ నజరానా ప్రకటించింది. ఐపీఎల్ 2024 సీజన్‌లో 13 వేదికల్లో పిచ్‌లను సిద్దం చేసిన క్యూరెటర్లతో పాటు మైదానాల సిబ్బందికి బీసీసీఐ క్యాష్ రివార్డ్ అందజేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ జైషా సోమవారం...
ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) తుది పోరులో చేతులెత్తేసింది. ఆదివారం చెపాక్ మైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఫైనన్‌లో సన్‌రైజర్స్ ఓడిపోయింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో తేలిపోయిన ఎస్‌ఆర్‌హెచ్.. రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఎస్‌ఆర్‌హెచ్ ఓటమితో అభిమానులే కాదు ఆ జట్టు ఓనర్ కావ్య మారన్ కూడా కన్నీటి పర్యంతం అయ్యారు. అయితే ఓటమి...
తిరుపతి, కృష్ణా జిల్లాల్లో కారు ప్రమాదాలు
ఆంధ్రప్రదేశ్‌లో రెండు ఘోర రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. తిరుపతి, కృష్ణా జిల్లాలో జరిగిన దుర్ఘటనల్లో కారులో వెళ్తున్న వారు కన్నుమూశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఎం కొంగరవారిపాలెంలో కల్వర్ట్‌ను కారు ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు ఘటనా...
గుండెపోటుతో హైదరాబాద్‌లో మృతి
సంతాపం తెలిపిన చంద్రబాబు తదితరులు
మాజీ మంత్రి, విజయ డెయిరీ డైరెక్టర్ యెర్నేని సీతాదేవి కన్నుమూశారు. హైదరాబాద్‌లో సోమవారం ఉదయం గుండెపోటుతో ఆమె తుదిశ్వాస విడిచారు. సీతాదేవి స్వస్థలం ఏపీలోని కైకలూరు మండలం కోడూరు. ముదినేపల్లి నుంచి తెదేపా తరఫున ఆమె రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎన్టీఆర్ కేబినెట్‌లో విద్యాశాఖ మంత్రిగా...
బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా ముందుకు వెళ్తే ఎన్నికలను అడ్డుకుంటాం: బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్
జూన్ 8న ఇందిరాపార్కు దగ్గర వేలాది మందితో మహాధర్నా, 15న సెక్రటేరియట్ దిగ్బంధిస్తాం
జూన్ 8న ఇందిరాపార్కు దగ్గర వేలాది మందితో మహాధర్నా కార్యక్రమం చేపడతామని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ తెలిపారు.ఆదివారం సిద్దిపేట...
టీఎస్ ట్రాన్స్-కో కు 50లక్షల జరిమానా విధించిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్
మృగవాణి జాతీయ ఉద్యానవనంలో క్వాడ్ టవర్స్ ఏర్పాటు.
ప్రాజెక్టు పనుల కోసం సుమారుగా 1800 పైగా చెట్ల నరికివేత..? అనుమతి ఇచ్చిందెవరు..?
జింకల ప్రాణాలకు ముప్పు.. అధికారుల నిర్లక్ష్యం , 80 హెక్టర్ల మేర నష్టం
ఇంత జరిగిన ప్రభుత్వ స్పందన ఏది.. ఆందోళన చెందుతున్న జంతుప్రేమికులు..
కోర్టు...
మస్తాన్ సాయి, శేఖర్ బాషా తనను డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు కుట్ర చేశారంటూ కంప్లైంట్
నార్సింగి పోలీస్ స్టేషన్‌ను సినీ నటి లావణ్య మరోసారి ఆశ్రయించారు. బిగ్...