పరారీలో టీవీ 9 న్యూస్ రీడర్ దీప్తి , సెక్రటరీ దొర , ట్రెజర్ లలితా
చిత్రపురి ప్రస్తుత కమిటీలో ఉన్న 11 మంది పై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. నాన్ బెయిల్ సెక్షన్స్ 409 , 120 బి సెక్షన్స్ కింద కేసులు నమోదయ్యాయి.కేసు నమోదు కావడంతో టీవీ 9 న్యూస్ రీడర్...
మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సి ఎన్నికల పై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు.ఈ సందర్బంగా అయిన మాట్లాడుతూ కేవలం సాంకేతికంగా బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గెలిచారని , నైతిక విజయం మాత్రం కాంగ్రెస్ పార్టీదే అని అన్నారు. ఎన్నికల్లో గెలిచినా నవీన్ రెడ్డికు శుభాకాంక్షలు తెలిపారు.మొత్తం 1,437 ఓట్లు పోలవ్వగా...
ఉండవల్లి లోని తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద భద్రతా సిబ్బంది పెంపు
తెదేపా రాష్ట్ర కార్యాలయం వద్ద భద్రతా సిబ్బంది పెంపు
టీడీపీ కార్యాలయం వద్ద పార్కింగ్ ఏర్పాట్లకు పోలీస్ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు
చంద్రబాబు అధికారంలోకి రాబోతున్న సంకేతాలతో భద్రత సిబ్బంది పెంపు
చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద పార్కింగ్ ఏర్పాట్లకు...
ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకి చల్లని కబురు. నైరుతి రుతుపవనాలు రాయలసీమలోకి ప్రవేశించాయి. సీమలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.
రాష్ట్ర వ్యాప్తంగా ఇవి విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా కూడా ఉన్నట్లు వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి.
తొలుత జూన్ 4-5 తేదీల్లో రుతుపవనాలు...
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారికి మతిభ్రమించింది. ఆయన డాక్టరుకు చూపించుకోవడం మంచిది. ముఖ్యమంత్రి, మంత్రులు అబద్దాలతో ప్రభుత్వాలు నడుపుతున్నారని చెప్పడానికి ఆ ఆరోపణ ఒక ఉదాహరణ. నేను నా కుటుంబ సభ్యులతో విదేశాలకు వెళ్ళింది వాస్తవం. అయితే నేను అమెరికా వెళ్లినట్టు, ప్రభాకర్ రావును కలిసినట్టు ఈరోజు మంత్రి వెంకట్ రెడ్డి మాట్లాడారు....
నవ శకానికి నాంది పలుకుతూ నేడు 11 సంవత్సరంలోకి తెలంగాణ
ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
వేడుకల్లో పాల్గొన్న అమరవీరుల కుటుంబసభ్యులు
అందెశ్రీ రచించిన జయజయహే తెలంగాణ గేయాన్ని విడుదల చేసిన సీఎం
ప్రేమను పంచడం, పెత్తనాన్ని ప్రశ్నించడమే తెలంగాణ ప్రజల...
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 22 పేజీల లేఖ రాసిన కేసీఆర్
ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో బీఆర్ఎస్ పాల్గొనదు
.తెలంగాణ అస్తిత్వాన్ని కాంగ్రెస్ అవమానిస్తుంది
రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని కాంగ్రెస్ దయా భిక్షగా ప్రచారం చేస్తుంది
సిటీ కాలేజ్ విద్యార్థులపై కాల్పులు జరిపి నలుగురు విద్యార్థులప్రాణాలు బలిగొన్న చరిత్ర కాంగ్రెస్ పార్టీది
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను...
ప్రశాంతమైన వాతావరణంలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది
12 కంపెనీల కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు
34 ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు
కౌంటింగ్ హాల్ లోపల మొబైల్ ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదు.
50 శాతం అదనపు సిబ్బందిని అందుబాటులో ఉంచాము
తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. జూన్ 04న జరగబోయే కౌంటింగ్ కోసం అధికారులు పటిష్ట ఏర్పాట్లు...
అధికారిక చిహ్నం నుండి కాకతీయ కళాతోరణాన్ని తొలగించడాన్ని నిరసిస్తూ కాకతీయ యూనివర్సిటీ వద్ద నిరసన తెలిపిన BRSV నాయకులు
రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను BRSV నాయకులు కాల్చే ప్రయత్నం చేయగా.. అడ్డుకున్న పోలీసులు
BRSV నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాటతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.