Monday, April 21, 2025
spot_img

aadabnews

ఎమ్మెల్యే మర్రికి నోటీసులు

విధులకు ఆటంకం క‌లిగించార‌ని ఫిర్యాదు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డికి అల్వాల్‌ పోలీసులు ఇండియన్‌ కోడ్‌ సెక్షన్‌ 35(3) ప్రకారం శుక్రవారం నోటీసులు జారీ చేశారు. గతేడాది మార్చిలో జీహెచ్‌ఎంసీ అల్వాల్‌ సర్కిల్‌ కార్యాలయంలోకి విధుల నిర్వహణకు డిప్యూటీ కమిషనర్‌ శ్రీనివాసరెడ్డి వెళ్తుండగా ఎమ్మెల్యే, ఆయన అనుచరులు అడ్డుకుని విధులకు ఆటంకం కలిగించారని డీసీ అల్వాల్‌...

ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చావుదెబ్బ

త‌గిన బుద్ది చెప్పార‌న్నమాజీ మంత్రి హరీశ్‌రావు ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలు బుద్ది చెప్పార‌ని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు(HARISH RAO) అన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గాడిద గుడ్డు మిగిలిందని విమర్శించారు. మొన్న హర్యానా, నిన్న మహారాష్ట్ర, నేడు ఢిల్లీలో ఘోర పరాజయంలో రాహుల్‌, రేవంత్‌ రెడ్డి పాత్ర అమోఘమని సెటైర్లు గుప్పించారు....

ఆప్‌ ఓటమి స్వయంకృతమే

కేజ్రీవాల్ అవినీతే కొంపముంచిందన్న హజారే ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై అన్నా హజారే(Anna Hazare) స్పందించారు. అధికార దాహంతోనే మాజీ ముఖ్యమంత్రి కేజీవ్రాల్‌ హారే ఓడిపోయారని ధ్వజమెత్తారు. కేజీవ్రాల్‌పై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయన్నారు. లిక్కర్‌ స్కామ్‌తో కేజీవ్రాల్‌ అప్రతిష్ఠపాలయ్యారని, అందుకే ఆప్‌ ను ప్రజలు ఓడించారని దుయ్యబట్టారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి దూసుకుపోతోంది. ఇప్పటివరకు...

దుర్వాస‌న‌కు కేరాఫ్ అడ్ర‌స్ ప‌బ్లిక్ టాయిలెట్స్‌

పబ్లిక్‌ టాయిలెట్స్‌ నిర్వహణలో అశ్రద్ధ వహిస్తున్న జిహెచ్‌ఎంసి అధికారులు… దుర్వాసనతో ముక్కు మూసుకుంటున్న ప్రజలు.. లక్షల రూపాయల ప్రజాధనం వృధా చేసిన జిహెచ్‌ఎంసి… ఫోటోలకు ఫోజులిస్తున్న జిహెచ్‌ఎంసి అధికారులు… మల్కాజిగిరి జిహెచ్‌ఎంసి అధికారుల తీరు చూస్తే పేరు పెద్ద ఊరు దిబ్బ అనే సామెతకు సరిగ్గా సరిపోతుంది. గతంలో జిహెచ్‌ఎంసి ప్రజల సౌకర్యార్థం లక్షల రూపాయలతో మల్కాజిగిరి నియోజకవర్గం అన్ని...

కీచక ఉపాధ్యాయుడు రిమాండ్‌

విద్యార్థినులపై అసభ్య కరంగా ప్రవర్తించిన కీచక ఉపాధ్యాయుని పోలీసులు అరె స్ట్‌ చేసి రిమాండ్‌ కు తరలించారు. వికారాబాద్‌ జిల్లా ధరూర్‌ పోలీస్‌ స్టేషన్‌ లో కేసు నమోదయి సుమారు రెండు నెలలు అవుతుంది. అయితే అప్పటినుండి పోలీసుల కళ్ళు కప్పి తప్పించుకొని తిరుగుతున్న ఫోక్సో నిందితుడు పెద్ద గొల్ల కృష్ణయ్య ఉపాధ్యాయున్నీ పోలీసులు...

ఏడుపాయల జాతర ఉత్సవాలకు పాలకవర్గం లేనట్టే

మహాశివరాత్రికి మరో 18 రోజులే ఉత్సవ కమిటీ కూడా లేనట్టే..! ఇప్పటికే అమల్లోకి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ పాలకవర్గం ఉంటేనే సజావుగా జాతర ఏర్పాట్లు కొత్త ఈ.ఓ తో ఉత్సవాల నిర్వహణ సాధ్యమేనా..? ఏడుపాయల శ్రీ వనదుర్గామాత దేవస్థానం.. చుట్టూ దట్టమైన అడవులు, మంజీరా నది ఏడుపాయలుగా చీలిన ప్రాంతంలో వన దుర్గామాత వెలసిన పవిత్ర పుణ్యక్షేత్రం. ప్రతి ఏటా మహాశివరాత్రి...

మొదట ఫ్రాన్స్‌.. తర్వాత అమెరికా..

మోడీ ఫ్రాన్స్‌, అమెరికా పర్యటనకు షెడ్యూల్‌ ఖరారు 10నుంచి 12వ తేదీ వరకు ఫ్రాన్స్‌లో పర్యటన 12, 13 తేదీల్లో అమెరికాలో టూర్‌ ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రాన్స్‌, అమెరికా పర్యటనకు షెడ్యూల్‌ ఖరారైంది. ఈ నెల 10నుంచి 12వ తేదీ వరకు ఫ్రాన్స్‌లో, 12, 13 తేదీల్లో అమెరికాలో ఆయన పర్యటిస్తారని కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి...

పిసిబి అవినీతి అధికారి బదిలీ

నూతన అధికారిగా వెంకన్న నియామకం దివిస్‌తో కుమ్మకు అయినందుకు బహుమానం రైతులు వరుస ఫిర్యాదులు.. ప్రమోషన్‌కు బ్రేక్‌ ఎట్టకేలకు చర్యలు చేపట్టిన అధికారులు ఉమ్మడి నల్లగొండ జిల్లా కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజనీర్‌గా బదిలీపై వచ్చిన సంగీత నల్లగొండ ప్రాంతీయ కార్యాలయ అధికారిగా వచ్చినప్పటి నుండి పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి దివిస్‌...

ఎన్ఆర్ఐలకు భూసంరక్షణలో నోకాబ్జా

“నో కబ్జా యాప్” ఆవిష్కరించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ నోకాబ్జా - భూస్వాముల భద్రతకు సాంకేతిక పరిష్కారం మోసాల రహిత భూకొనుగోలు & అమ్మకాలకు పూర్తి రక్షణ రియల్ రంగాన్ని ఉపాధి చేసుకునే వారికీ నోకాబ్జా ఓ కల్పవృక్షం క్రయ విక్రయ దారులకు నో కబ్జా యాప్ దిక్సూచిలా ఉంటుంది భూస్వాములు మరియు పెట్టుబడిదారుల అక్రమ ఆక్రమణల నుంచి భూ కొనుగోలుదారులను...

ఫిర్యాదు చేయటానికి వస్తే లొంగదీసుకున్నాడు

మాయమాటలు చెప్పి మోసం ఫిర్యాదు చేయడానికి పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన యువతిని మాయమాటలతో నమ్మించి ఆమెను లొంగదీసుకున్నాడు. ఈ క్రమంలోనే ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ మేడ్చల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. అయితే ఈ దారుణానికి పాల్పడ్డ కానిస్టేబుల్‌ కి అంతకు ముందే వివాహం జరగడం ఒక ట్విస్ట్‌ అయితే.....
- Advertisement -spot_img

Latest News

వీధి కుక్కలు భౌబోయ్

భయపెడుతున్న గ్రామ సింహాలు: చికెన్ వ్యర్ధాలే ఆహారం వాహనాలను వెంబడించి… ప్రమాదాలకు కారణమై… పెరుగుతున్న కుక్క కాటు బాధితులు కానరాని సంతాన నిరోధక చర్యలు రోడ్డుమీదకు వచ్చేందుకు పిల్లలు, వృద్దుల్లో భయం నివారించడంలో అధికారులు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS