Monday, April 21, 2025
spot_img

aadabnews

ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణ

నామినేటెడ్‌ పోస్టుల భర్తీపైన కసరత్తు ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణ.. పీసీసీ కొత్త కార్యవర్గం.. నామినేటెడ్‌ పోస్టుల భర్తీ పైన హైకమాండ్‌ కసరత్తు చేస్తోంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు.. కాంగ్రెస్‌ పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో హైకమాండ్‌ అలర్ట్‌ అయింది. దీంతో, పదవుల విషయంలో కీలక నిర్ణయానికి సిద్దమైంది. మంత్రి పదవుల ఖరారు పైన కొత్త...

షాపు కూల్చివేతపై మహిళ ఆందోళన

పెట్రోల్‌ బాటిల్‌తో రోడ్డుపై బైఠాయింపు కల్యాణపురి వద్ద గత 20 ఏళ్లుగా ఆ మహిళ పాల కేంద్రాన్ని నడుపుతోంది. అయితే తమ షాపును జీహెచ్‌ఎంసీ అధికారులు అక్రమంగా కూల్చివేశారని ఆందోళన వ్యక్తం చేస్తోంది. పెట్రోల్‌ బాటిల్‌ పట్టుకుని జీహెచ్‌ఎంసీ వాహనాల ముందు బైఠాయించి నిరసన తెలిపింది. తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తన పాల కేంద్రాన్ని...

వరుసగా రెండురోజులు స్కూళ్లకు సెలవులు

వరుసగా రెండు రోజుల పాటు స్కూళ్లకు సెలవులు రానున్నాయి. ఇప్పటికే విద్యార్థులకు జనవరిలో భారీగా సెలవులు వచ్చాయి. నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగలకు సెలవులు దొరకడంతో విద్యార్థులు సందడిగా గడిపారు. అయితే వార్షిక పరీక్షలు దగ్గర పడుతుండటంతో ప్రిపరేషన్‌తో బిజీ అయిపోయారు స్టూడెంట్స్‌. అయితే ఫిబ్రవరిలో మరో రెండు రోజుల పాటు సెలవులు రానున్నాయి....

అమెరికాలోనూ ఉద్యోగుల కోత

ట్రంప్‌ చర్యలతో స్వదేశంలోనూ వ్యతిరేకత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయాలు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇప్పటికే ఇతర దేశాలపై టారిఫ్‌లు, ఆంక్షలతో విరుచుకుపడుతున్న ఆయన స్వదేశంలోనూ కొన్ని సంస్థల్లో సమూల ప్రక్షాళన చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ప్రపంచంలో అతిపెద్ద సహాయ సంస్థ అయిన అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థలో ఏకంగా 9,700లకు పైగా ఉద్యోగాలు తొలగించేందుకు...

తాగునీరు లేక అల్లాడుతున్న‌ కార్మిక‌వార్డులు

కలెక్టర్‌కు ఫిర్యాదు… కనికరించని న‌ర్సంపేట మున్సిపాలిటీ వారు ఉదయమే నాలు గు గంటలకు లేచి నర్సంపేట పట్టణాన్ని రోడ్లన్నీ, వాడాలన్నీ ఊడు వనిదే పట్టణం పరిశుభ్రంగా ఉండదు. డ్రైనేజీ తీయనిదే పరిశుభ్రత రాదు. ఇంటింటికి నీరు అందివ్వనిదే ఆ వాడలు, ఆ ఇండ్లుకు పూట గడవదు. అయినా నర్సంపేట పట్టణాన్ని అన్ని రకాలుగా తాము శాయ...

స‌మ‌య‌పాల‌న పాటించ‌ని సిబ్బంది..

ఉదయం 11 గంటలు దాటిన ఖాళీ కుర్చీలే.. మంత్రి నియోజకవర్గమైన మారని అధికారుల తీరు.. ఇది పుల్కల్‌ మండల ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు సాక్షాత్తు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ప్రాతివిద్యం వహిస్తున్న అందోల్‌ నియోజక వర్గంలో రెవెన్యూ తో పాటు వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు సమయపాలన పాటించడం లేదు. దీనికి నిదర్శనం పుల్కల్‌ తాహసిల్దార్‌ కార్యాలయంలో...

11 నుండి 13వ తేదీ వరకు శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం

టీటీడీ ఆధ్వర్యంలో ఫిబ్ర‌వరి 11 నుండి 13వ తేదీ వరకు తిరుమ‌ల ఆస్థాన మండ‌పంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవానికి ఘ‌నంగా ఏర్పాట్లు చేశారు అధికారులు. ఫిబ్ర‌వ‌రి 11, 12వ తేదీల‌లో మ‌ధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు భజన మండళ్లతో నామ సంకీర్త‌న‌, సామూహిక భజన, ధార్మిక సందేశాలు, మహనీయులు మాన‌వాళికి అందించినున్న‌ట్లు...

మానేపల్లి.. భూమాయ

సర్వే నెం. 212/1లోని 26 ఎకరాల 12గుంట‌లలోని కొంత‌ ప్రభుత్వ భూమి కబ్జా రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్, తుర్కయంజాల్ లో లేక్‌వ్యూ పేరుతో అక్రమ వెంచర్ జీఓ నెం.58, 59కు తూట్లు.. సర్కారు భూమిని కాపాడలేని అధికారులు అక్రమంగా దోచేసుకున్న మానేపల్లి రియాల్టీ & ఇన్‌ఫ్రా జ్యువెలరీ షాపులలో జనాల్నీ దోచుకుతిన్నది చాలక.. గవర్నమెంట్ భూమిని ఖతం చేసిన...

ప్రయాగ్ రాజ్‌లో హరీశ్ దంపతులు

మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(HARISH RAO) యూపీలోని ప్రయాగారాజ్ కు వెళ్లారు. మహాకుంభమేళా సందర్భంగా తన సతీమణి శ్రీనితతో కలిసి త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. ప్రజల శ్రేయస్సు, శాంతి, సామరస్యం కోసం గంగమ్మను ప్రార్థించినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

టెట్‌ పరీక్షల్లో 83,711 మంది అభ్యర్థులు అర్హత

రాష్ట్రంలో జనవరి 2 నుంచి జనవరి 20 వరకు 20 సెషన్స్‌లో టెట్‌ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,75,753 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. పరీక్షలకు 2,05,278 మంది హాజరయ్యారు. వీరిలో రెండు పేపర్లు కలిపి 83,711 (40.78 %) మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఇందులో...
- Advertisement -spot_img

Latest News

వీధి కుక్కలు భౌబోయ్

భయపెడుతున్న గ్రామ సింహాలు: చికెన్ వ్యర్ధాలే ఆహారం వాహనాలను వెంబడించి… ప్రమాదాలకు కారణమై… పెరుగుతున్న కుక్క కాటు బాధితులు కానరాని సంతాన నిరోధక చర్యలు రోడ్డుమీదకు వచ్చేందుకు పిల్లలు, వృద్దుల్లో భయం నివారించడంలో అధికారులు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS