హైదరాబాద్-విజయవాడ మార్గంలో వెళ్లే ప్రయాణికులకు టీజీఆర్టీసీ శుభవార్త చెప్పింది.ఈ మార్గంలో రాకపోకలు సాగించే వారి కోసం టికెట్ ధరలో 10 శాతం రాయితీని కల్పించింది.రాజధాని ఏసీ,సూపర్ లగ్జరీ బస్సులలో ఈ రాయితీ వర్తిస్తుందని తెలిపింది.ఈ డిస్కౌంట్ సదుపాయాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని కోరింది.
సెప్టెంబర్ 05న ఉపాధ్యాయ దినోత్సవ సంధర్భంగా
ఉపాధ్యాయులే దేశ నిర్మాతలు
"ఏ దేశమైనా అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలంటే ఆ దేశంలో ఆర్థికరంగ నిపుణులు,శాస్త్రవేత్తలు,పారిశ్రామికవేత్తలు,వ్యవసాయరంగ నిపుణులు,నీటిపారుదల రంగం,రక్షణశాఖ,డాక్టర్లు, ఇంజనీర్లు,రాజకీయ నాయకులు,ఇలా ప్రతి రంగంలోని వ్యక్తులందరూ విద్యావంతులు కావల్సిందే.!వీరందరినీ విద్యావంతులుగా తీర్చిదిద్దేది కేవలం ఉపాధ్యాయుడే.అంటే దేశ అభివృద్ధికి బాటలు వేసేది గరువు మాత్రమే”
"అత్యంత ఉన్నత చదువులు చదివినందునే భారత...
హ్యూందాయ్ మోటార్స్ మరో కొత్త ఎడిషన్ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది.క్రెటా నైట్ ఎడిషన్ను బుధవారం అధికారికంగా విడుదల చేసింది.దీనికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.ఈ ఎడిషన్ ప్రారంభ ధర రూ.14.51 లక్షలు ఉంటుందని హ్యుందాయ్ మోటార్స్ పేర్కొంది.పెట్రోల్,డీజిల్ ఇంజన్ ఆప్షన్స్ కూడా క్రెటా నైట్ ఎడిషన్ లో అందుబాటులో ఉంది.సాధారణ కలర్ ఆప్షన్స్ మాత్రమే...
పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్-2024లో భారత్ కి మరో పతకం సాధించిన తెలంగాణ బిడ్డ జీవాంజి దీప్తికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.పారాలింపిక్స్ మహిళల 400 మీటర్ల టీ20 రేసులో దీప్తి కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు.ప్రతిభకు వైకల్యం అడ్డురాదని నిరూపిస్తూ విశ్వ క్రీడా వేదికపై విజేతగా నిలిచిన దీప్తి అందరికీ గొప్ప...
రెండు తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తాయి.ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది.ఏపీలోని విజయవాడ,తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం,మహబూబాబాద్ జిల్లాలు పూర్తిగా నీట మునిగాయి.అనేక మంది ప్రజలు ఇళ్లను కోల్పోయి రోడ్డున పడి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.దీంతో వరద బాధితులను ఆదుకునేందుకు సినీ ప్రముఖులు ఆర్థిక సహాయం ప్రకటించి మెమున్నాం అనే భరోసా కల్పిస్తున్నారు.ఇప్పటికే...
243 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న బాలనగర్ ఎస్.ఓ.టీ పోలీసులు.
ఒడిషా నుండి తెలంగాణ మీదుగా మహారాష్ట్రకు తరలిస్తున్న ముఠా..
నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
శామీర్పేట్ ఓఆర్ఆర్ వద్ద భారీగా పొడి గంజాయి లభ్యమైంది.ఒడిశా నుండి తెలంగాణ మీదుగా మహారాష్ట్రకు పొడి గంజాయిని రవాణా చేస్తున్నారని సమాచారం రావడంతో సైబరాబాద్ బాలానగర్ ఎస్.ఓ.టీ బృందం,శామీర్పేట్ పోలీసులతో కలిసి...
రెండు రోజుల విదేశీ పర్యటనకు వెళ్ళిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం సింగపూర్ చేరుకున్నారు.అంతకుముందు బ్రూనైలో పర్యటించారు.సింగపూర్ వెళ్ళిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకు భారతీయులు ఘన స్వాగతం పలికారు.సింగపూర్ పర్యటనలో భాగంగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై ఒప్పందాలు జరగనున్నాయి.మోదీ వెంట విదేశాంగ మంత్రి జైశంకర్,జాతీయ భద్రత సలహాదారుడు అజిత్ దోవల్ ఉన్నారు.ఇక సింగపూర్...
యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఇటీవల భరుచ్ జిల్లాలో తోడేళ్ల బెడద ప్రమాదకరంగా మారింది.తోడేళ్లు చేసిన దాడిలో ఇప్పటివరకు ఈ ప్రాంతంలో 08 మంది మరణించారు.మరో 34 మంది గాయపడ్డారు.సోమవారం కూడా ఇదేళ్ల బాలికను తోడేలు గాయపరిచింది.దీంతో తోడేళ్ల బెడదను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకోలేక తప్పలేదు.తోడేళ్ళు కనిపిస్తే కాల్చివేయాలని ప్రభుత్వం...
హైడ్రా కమిషనర్ రంగనాథ్
హైడ్రా పేరు చెప్పి ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు.మంగళవారం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ చెందిన విప్లవ్,తనను డబ్బుల కోసం బెదిరిస్తున్నదంటూ ఓ బిల్డర్ హైడ్రా కమిషనర్ కి ఫిర్యాదు చేశాడు.హైడ్రా కమిషనర్ ఆదేశాల మేరకు సంగారెడ్డి ఎస్పీ ఫిర్యాదు స్వీకరించి స్థానిక పోలీసులకు...
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే స్పందించారు. ఎన్నికల ఫలితాల...