Sunday, September 22, 2024
spot_img

aadabnews

రన్నింగ్ కి వెళ్తున్నారా..? అయితే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే

శరీరం ఫిట్నెస్ కోసం చాల మంది రన్నింగ్ చేస్తుంటారు.ప్రతి రోజు ఉదయమే నిద్రలేచి పార్కులు,ఫుట్ పాత్,గ్రౌండ్స్ లో పరుగులు పెడతారు.ఆరోగ్యానికి రన్నింగ్ చేయడం మంచిదే.రన్నింగ్ చేయడం వల్ల గుండె,ఆరోగ్యానికి చాల ప్రయోజనకరంగా ఉంటుంది.ప్రతిరోజు 20 లేదా 30 నిమిషాల పాటు రన్నింగ్ చేయడం చాల అవసరం.కానీ రన్నింగ్ పూర్తీ చేసిన తర్వాత కొన్ని జాగ్రత్తలు...

ఉద్యోగులకు షాక్ ఇచ్చిన స్పైస్ జెట్

ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న స్పైస్ జెట్ విమానయాన సంస్థ కీలక నిర్ణయం తీసుకుంటూ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది.తమ సంస్థలో పనిచేసే కొంతమంది ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా మూడు నెలల పాటు సెలవుల పై పంపేందుకు నిర్ణయించింది.ఈ విషయాన్ని స్వయంగా ఆ సంస్థకు చెందిన ఓ అధికార ప్రతినిధి ప్రకటించారు.కొన్ని తప్పని పరిస్థితుల కారణంగా ఈ...

న్యాయవాదులపై దాడులు అనైతికం..!

అవును తెలంగాణ రాష్ట్రంలో వరసగా న్యాయవాదులపై ఏదో ఒక ప్రాంతంలో వరసగా దాడులు జరుగుతున్నాయి.అటు జూనియర్ మరియు సినియర్ న్యాయవాదుల అంటూ తేడా లేకుండా అటు పోలీసులు,సివిల్ వ్యక్తులు దాడులు చేయడం చట్ట విరుద్ధం చెప్పవచ్చు.ఇటీవల కాలంలో వరంగల్ జిల్లా జనగాం అనే ప్రాంతంలో ఒక కేస్ విషయంలో న్యాయవాదులు మాట్లాడడానికి పోలీసు స్టేషన్...

నన్ను ఆటబొమ్మల వాడుకున్నారు,జత్వాని కీలక వ్యాఖ్యలు

గత వైసీపీ ప్రభుత్వ హయంలో కొంతమంది పెద్దలు,అధికారులు తనను ఆటబొమ్మల వాడుకున్నారని ముంబై నటి జత్వాని విమర్శించారు.ఇటీవల జత్వాని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.వైసీపీ ప్రభుత్వ హయంలో కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు,తనను వేదించారని తీవ్ర ఆరోపణలు చేసింది.ఈ వ్యాఖ్యలను ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.జత్వాని చేసిన వ్యాఖ్యల పై సమగ్ర విచారణ...

ప్రధాని మోదీకి పాకిస్థాన్ ఆహ్వానం

పాకిస్థాన్ లో అక్టోబర్ 15,16 తేదీల్లో జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీను పాకిస్థాన్ ఆహ్వానించింది.ఈ విషయాన్ని పాకిస్థాన్ విదేశాంగ శాఖ కార్యాలయం ప్రకటించింది.ప్రధాని మోదీతో పాటు ఇతర దేశాల దేశాధినేతలకు కూడా ఆహ్వానం పంపినట్టు విదేశాంగ ప్రతినిధి మూంజత్ జాహ్రా తెలిపారు.

బీఆర్ఎస్ పార్టీను వదిలే ప్రసక్తే లేదు

కేంద్రమంత్రి బండిసంజయ్ సంచలన వ్యాఖ్యలు పార్టీ కోసం కష్టపడే వారిని బీఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీలు గుర్తించావు.. ఓవైసీ వార్నింగ్స్ కు కాంగ్రెస్ బయపడుతుంది 2028లో అధికారంలో వచ్చేది బీజేపీ పార్టీయే కాంగ్రెస్,బీఆర్ఎస్,ఎంఐఎం పార్టీలపై కేంద్రమంత్రి బండిసంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.పార్టీ కోసం కస్టపడే వాళ్ళను కాంగ్రెస్,బీఆర్ఎస్ పార్టీలు గుర్తించావు అని ఆరోపించారు.శుక్రవారం నాగోల్ లో నిర్వహించిన భారతీయ జనతా పార్టీ వర్క్...

మమతకు పిల్లలుంటే బాధ తెలిసేది,ట్రైనీ డాక్టర్ తల్లి ఆవేదన

దేశవ్యాప్తంగా కోల్ కతా వైద్యురాలి హత్యాచార ఘటన సంచలనంగా మారింది.దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.మరోవైపు మమతా బెనర్జీ సర్కార్ పై విపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి.ఘటన జరిగి రెండు వారాలు గడుస్తున్నా ఇప్పటి వరకు కేసులో పురోగతి కనిపించడం లేదని విమర్శిస్తున్నాయి. తాజాగా ఈ ఘటన పై వైద్యురాలి తల్లి...

గుడ్లవల్లేరు కళాశాల ఘటనపై విచారణకు ఆదేశించిన సీఎం

కృష్ణ జిల్లా గుడ్లవల్లేరులోని ఇంజనీరింగ్ కళాశాలలోని అమ్మాయిల హాస్టల్లో రహస్య కెమెరాల కలకలం రేగింది.గురువారం అర్ధరాత్రి దాటాక అమ్మాయిలు తమ వాష్ రూమ్స్ లో సీక్రెట్ కెమెరాలు అమర్చారని ఆందోళన చేపట్టారు.తెల్లవారుజామున 3 గంటల వరకు ఆందోళనను కొనసాగించారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విద్యార్థినులతో మాట్లాడారు. ఈ ఘటన పై స్పందించిన సీఎం...

బీసీ డిమాండ్ల సాధనకై అఖిలపక్ష సమావేశం

రాష్ట్రంలో కులగణనను వెంటనే మొదలు పెట్టండి స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం ఇవ్వాల్సిందే అఖిలపక్ష రాజకీయ పార్టీలతో,బీసి,కుల సంఘాల ప్రతినిధులతోప్రభుత్వం వెంటనే సమావేశం నిర్వహించాలి రాజకీయ,బీసి కుల సంఘాల అఖిలపక్ష సమావేశంలో ఆర్.కృష్ణయ్య డిమాండ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 08 నెలలు గడుస్తున్నా కులగణనను చేపట్టకపోవడం,బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు ఒక్క అడుగు ముందుకు...

రాంనగర్ లో అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసిన హైడ్రా

హైదరాబాద్ లోని రాంనగర్ లో హైడ్రా అక్రమ కట్టడాలను కూల్చివేసింది.మణేమ్మ కాలనిలో విక్రమ్ యాదవ్ అనే వ్యక్తికి చెందిన స్థలంలో నాలాను ఆక్రమించి కల్లు కాంపౌండ్ కొనసాగిస్తున్నారని స్థానికులు హైడ్రా కమిషనర్ కు ఫిర్యాదు చేశారు.ఫిర్యాదు మేరకు రెండు రోజుల క్రితం రంగనాథ్ ఆ స్థలాన్ని పరిశీలించారు.దీనిపై నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.అధికారులు ఇచ్చిన...
- Advertisement -spot_img

Latest News

మూడో రోజు ముగిసిన ఆట,చెలరేగిపోయిన భారత్ బ్యాటర్స్

చెన్నై వేదికగా భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసింది.మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్ జట్టు బ్యాటర్స్ చెలరేగిపోయారు.రిషబ్...
- Advertisement -spot_img