తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వ్యవహారంపై సుప్రీంకోర్టు(Supreme Court of India)లో శుక్రవారం విచారణ జరిగింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌషిక్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ జార్జి మైస్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. హైకోర్టు నాలుగు నెలల్లో ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని గత ఏడాది మార్చిలో...
26.3 ఎకరాల్లో రూ. 2400 కోట్లతో 14 అంతస్తులు నిర్మాణం
నూతనంగా నిర్మించనున్న ఉస్మానియా ఆస్పత్రి(Osmania Hospital)కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) శంకుస్థాపన చేశారు. గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఈరోజు (శుక్రవారం) ఉదయం సీఎం భూమి పూజ చేశారు. మొత్తం 26.3 ఎకరాల విస్తీర్ణంలో...
పాతది ఉంటుందా.. కొత్తది వస్తుందా..?
ఎలా ఉంటుందోనని సర్వత్రా ఉత్కంఠ
ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఈ పార్లమెంట్ బడ్జెట్(Budget) సమావేశాల్లో కొత్త ఆదాయపు పన్ను చట్టం ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇది ప్రస్తుత చట్టానికి సవరణ కాదు. ప్రస్తుత ఐటీ చట్టాన్ని సరళీకృతం చేయడం, దానిని అర్థమయ్యేలా చేయడం, పేజీల సంఖ్యను దాదాపు 60 శాతం తగ్గించడమే...
వర్చువల్ టెక్నాలజీలో 2000+ లిస్టింగ్ లను అధిగమించిన సంస్థ
రియల్ వ్యూ 360° లో వినియోగదారులకు సరికొత్త సౌకర్యం
ఏ ప్రాంతంలో ఉన్నా తమకు నచ్చిన ప్రాపర్టీనీ సులభంగా చూసుకోవచ్చు
హైదరాబాద్‌లోని టి-హబ్ ఇన్నోవేషన్ హబ్ నుంచి ఉద్భవించిన ప్రాప్‌టెక్ స్టార్టప్, నియర్‌ఎస్టేట్(Nearestate) రియల్ ఎస్టేట్ రంగంలో తాజాగా మరో ఘనత సాధించింది. రియల్ ఎస్టేట్ ప్లాట్‌ఫారమ్ వర్చువల్...
మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు
కాంగ్రెస్ పాలనతో తెలంగాణ వందేళ్లు వెనక్కి వెళ్లే దుస్థితి ఏర్పడిందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత(Kalvakuntla Kavitha) పేర్కొన్నారు. రేవంత్ పాలనతో రాష్ట్రంలో భయంకర రోజులు వచ్చాయన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు. అర్థిక పరిస్థితి తెలిసీ తెలియక హామీలిచ్చామని స్వయంగా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్...
ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి
ఉపాధి హామీ పనులు చేస్తుండగా బండరాళ్లు పడి ఇద్దరు కూలీలు మృతి చెందిన ఘటన అక్కన్నపేట మండలంలో చోటుచేసుకుంది. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలోని గుట్ట వద్ద ఉపాధి హామీ పనులు చేస్తున్న క్రమంలో బండరాళ్లు కూలి కందారపు సరోజన (50), తన కూతురు అన్నాజి...
మన దేశ పార్లమెంట్‌లో బడ్జెట్ సమావేశాలు.. ఈ సమావేశాలలో దేశం కోసమో, ప్రజల కోసమో.. ఆలోచించడం కన్నా పార్టీ(వ్యక్తు)ల ప్రతిష్టకే ప్రాధాన్యం! ప్రజాసమస్యలైన రైతుఆత్మహత్యలు, నిరుద్యోగం, ధరలపెరుగుదల,పేదరికం నాణ్యమైన విద్య,వైద్యం లాంటి సామాజికరుగ్మతలపై చర్చించడం తక్కువే? ప్రజాధనాన్ని పన్నులు,సెస్సుల రూపంలో జలగల్లా పీల్చుకు తింటున్నారు! పాలకుల జీతాలు,పెన్షన్లు పెంచుకోవడం.. విలాసవంతమైన జీవితాలు గడపడంపై ఉన్న...
“శుక్ర”, “మాటరాని మౌనమిది”, “ఏ మాస్టర్ పీస్” వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ ను ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్ మరో సెన్సేషనల్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ “కిల్లర్” సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ చిత్రంలో పూర్వాజ్ హీరోగా నటిస్తుండగా, జ్యోతి పూర్వజ్ హీరోయిన్ గా నటిస్తోంది. విశాల్ రాజ్, గౌతమ్ ప్రధాన పాత్రల్లో...
రెండు తెలుగు రాష్ట్రాల్లో సాహిత్యం భాష, యాస మట్టి వాసన నూరేండ్ల నా ఊరు గేయ కావ్యంలో ఉంటుందని భవిష్యత్ తరాలకు ఇది ఒక దిక్సూచి, వరల్డ్ గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకోబోతుందని బీసీ సంఘాల జాతీయ నాయకులు జాజుల శ్రీనివాస్ అన్నారు. మంగళవారం రోజున హైదరాబాద్ రవీంద్ర భారతి లోని "నూరేండ్ల...
సంతోష్ కల్వచెర్ల, క్రిషేక పటేల్ జంటగా నటిస్తున్న సినిమా "ఆర్టిస్ట్". ఈ సినిమాను ఎస్ జేకే ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై జేమ్స్ వాట్ కొమ్ము నిర్మిస్తున్నారు. రతన్ రిషి దర్శకత్వం వహిస్తున్నారు. "ఆర్టిస్ట్" మూవీ త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా నుంచి...
భయపెడుతున్న గ్రామ సింహాలు:
చికెన్ వ్యర్ధాలే ఆహారం
వాహనాలను వెంబడించి… ప్రమాదాలకు కారణమై…
పెరుగుతున్న కుక్క కాటు బాధితులు
కానరాని సంతాన నిరోధక చర్యలు
రోడ్డుమీదకు వచ్చేందుకు పిల్లలు, వృద్దుల్లో భయం
నివారించడంలో అధికారులు...