బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి.సోమవారం 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి పై రూ.200 పెరగగా,24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.220 పెరిగింది.మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.69,800 ఉండగా,24 క్యారెట్ల ధర రూ.76,150గా నమోదైంది.
వరద బాధితులకు సహాయం చేసేందుకు నటుడు మహేష్ బాబు ముందుకొచ్చారు.ఈ సంధర్బంగా సోమవారం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షల రూపాయల విరాళం అందించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీ హిల్స్ నివాసంలో కలిసి విరాళం చెక్కు అందజేశారు.ఏషియన్ మహేష్ బాబు సినిమాస్ (ఏఎంబీ) తరపున కూడా మరో రూ.10 లక్షల రూపాయలు విరాళం అందజేశారు.మహేశ్...
దస్తావేజులు సవ్యంగా ఉన్నా రెండు, మూడు రోజులు ఆగవలసిందే..!
సబ్ రిజిస్ట్రార్‌తో పాటు సహాయక ఉద్యోగులకు కూడా ఆంగ్లం రాక అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారా..!
ముడుపులను రెట్టింపు చేసి, ఇబ్బడి ముబ్బడిగా దోచుకుంటున్న వైనం..!
చేతివాటం చూపిస్తున్న ప్రైవేటు ఉద్యోగులు..
తెలంగాణ ప్రభుత్వానికి అత్యధిక పన్నును అందించే శాఖ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ..ఈ శాఖలో అవినీతి కూడా ఎక్కువే..ఈ శాఖ...
బిల్డింగ్ ఎలా ఉన్నా చదువులు ఎలా ఉన్నా డోంట్‌కేర్
ప్రైవేట్ పాఠశాల యజమాన్యాన్ని కాపాడుతున్న వైనం
దేవరకొండలో విద్య సంస్థలు మధ్య ఎంఈఓ క్విడ్ ప్రోకో నిర్వహిస్తున్న తీరు
ప్రశ్నించిన పాపానికి విద్యార్థి సంఘాలను, జర్నలిస్టులను బెదిరిస్తున్న మండల విద్యాధికారి
జరిగిన సంఘటన బయటికి పొక్కకుండ పలువురికి డబ్బులు పంచిన చైతన్య స్కూల్ యజమాని
దేవరకొండలో విద్యావ్యవస్థను బ్రష్టు పట్టించిన ఎంఈఓ...
అధికారం మనదైతేనే మన సమస్యలకు పరిష్కారం
ముదిరాజులు మీ పేరు పక్కన ముదిరాజ్ అని పెట్టుకోండి
అన్ని ప్రశ్నలకు,సమస్యలకు ముదిరాజ్ ట్యాగ్ సమాధానమిస్తుంది
మనలో ఐకమత్యం లేకపోవడమే మన వెనుకబాటుతనానికి కారణం
చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్లు అమలయ్యేదాకా కలిసి పోరాడుదాం
జన గణనలో కులగణన..బీసీ బిల్లు కోసం మనమంతా దేశ వ్యాప్త ఉద్యమం చేద్దాం
మన హక్కులు, మన బానిస సంకెళ్లను మన...
వీరికి వత్తాసు పలుకుతున్న ఎల్ బి నగర్ సర్కిల్ 3 డిప్యూటీ కమిషనర్..
పర్మిషన్లు అవసరం లేదు అమ్యామ్యాలు ఇస్తే చాలు..
అనుమతులయ్యాకే డబ్బుల్లో సగం నాకు ఇవ్వండి..
సిగ్గు లేకుండా డిమాండ్ చేసున్న జిహెచ్‌ఎంసి ఎల్బీనగర్ సర్కిల్ 3 అధికారులు..
జి.హెచ్.ఎం.సి ఖజానాకు గండి కొడుతున్న టౌన్ ప్లానింగ్ ఏ.సి.పి పావని..
రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులు దృష్టి సారించాలంటున్న సామాజిక...
మైనార్టీ గురుకులాల్లో శ్రీనివాస్ లీలలు
అర్హత లేకున్నా అకాడమిక్ హెడ్‌గాఅధికారం చెలాయింపు..
రెగ్యూలర్ ఉద్యోగులపై జులూం..
చక్రం తిప్పుతున్న ఔట్ సోర్సింగ్ ఎంప్లాయ్
కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాలు,205 స్కూల్స్‌లోపెత్తనం చెలాయింపు..
ప్రభుత్వం మారినా.. మారని సోసైటీల దుస్థితి
తెలంగాణలోని మైనార్టీ గురుకులాల్లో ఓ ప్రైవేటు వ్యక్తి పెత్తనం కొనసాగుతుంది. రాష్ట్రంలోని 205 మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్‌కు అన్ని తానై వ్యవహరిస్తున్నాడు. అకాడమిక్...
అక్కరకు రాని జాన్ పహాడ్ రైతు వేదిక
కొరవడిన పర్యవేక్షణ..
అధికారుల పనితీరుపై మండిపడుతున్న రైతులు..
మద్యం,సిగరెట్,పాన్ పరాక్ కు అడ్డాగా మారిన దుస్థితి..
వాడకంలోకి తీసుకురావాలని కోరుతున్న రైతులు..
ప్రభుత్వం సమున్నత లక్ష్యంతో రైతు వేదికలను నిర్మించింది.జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో రైతు వేదికలు ఉత్సవ విగ్రహాలుగా,నిరుపయోగంగా మారాయి.వ్యవసాయ అధికారులను కలవాలంటే మండల,జిల్లా కేంద్రానికో వెళ్లాల్సిన దుస్తుతి. గ్రామీణ ప్రాంతాల్లోనే...
శ్రీలంక అధ్యక్షుడిగా అనురా కుమార్ దిసనాయకే ప్రమాణస్వీకారం చేశారు.రాష్ట్రపతి సచివాలయంలో ప్రధాన న్యాయమూర్తి జయంత జయసూర్య అయినతో ప్రమాణం చేయించారు.శ్రీలంక అధ్యక్ష ఎన్నికల పోలింగ్ శనివారం జరగ్గా,ఆదివారం నాడు ఓట్ల లెక్కింవు జరిగింది.ఈ ఎన్నికల్లో 75 శాతం ప్రజలు అనురా కుమార్ కే ఓటు వేశారు.అయితే ఈసారి ఎన్నికల్లో మాత్రం త్రిముఖ పోరు నెలకొంది.
ఢిల్లీ సీఎంగా అతిశీ సోమవారం బాద్యతలు స్వీకరించారు.ఈ సంధర్బంగా ఓ ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది.సీఎంగా బాద్యతలు స్వీకరిస్తున్న తరుణంలో అతిశీ అరవింద్ కేజ్రీవాల్ పై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు.పక్కన కుర్చీని ఖాళీగా ఉంచి,వేరే కుర్చీపై కూర్చొని బాద్యతలు స్వీకరించారు.ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జైలు నుండి విడుదల...
డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....