Friday, November 15, 2024
spot_img

aadabnews

కవిత ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేసిన కేటీఆర్

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయి తిహార్ జైలులో ఉన్న కవితతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి భేటీ అయ్యారు.ఈ సంధర్బంగా మీడియాతో మాట్లాడుతూ కవిత ఆరోగ్య పరిస్థితి పై ఆందోళన వ్యక్తం చేశారు.జైల్లో కవిత అనేక ఇబ్బందులు పడుతుందని,బీపీతో బాధపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.రోజుకు రెండు బీపీ ట్యాబ్లెట్లు వేసుకుంటుందని...

బంగ్లాదేశ్ పరిణామాలతో హైదరాబాద్ లో నిఘా ఉంచం

తెలంగాణ డీజీపీ జితేందర్ పొరుగు దేశమైన బంగ్లాదేశ్ లో జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో హైదరాబాద్ లో కూడా నిఘా ఉంటుందని తెలంగాణ డీజీపీ జితేందర్ వెల్లడించారు.ఆ దేశంలో జరుగుతున్న పరిణామాల పై మీడియాతో మాట్లాడారు.కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో హైదరాబాద్ లో ఉన్న బంగ్లాదేశీయులపైన కూడా నిఘా ఉంచామని తెలిపారు.ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు తెలంగాణ పోలీస్...

కాసులు వెదజల్లుకో..రిజిస్ట్రేషన్ చేసుకో..

కుల్బాగుర్ గ్రామ శివారులో 350 గజాల లింక్ డాక్యుమెంట్ తో 1000 గజాలుగా రిజిస్ట్రేషన్ చేసిన అవినీతి అధికారి.. నకిలీ పత్రాలు సృష్టించి భూములను కొట్టేస్తున్న అక్రమార్కులు.. సర్వే నెంబర్ 221, 222లో భూ కబ్జాలకు పాల్పడుతున్న కబ్జాదారులు.. అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన, చేసుకున్న వ్యక్తులపై, సాక్షులపై సాక్యులపై చర్యలకు అమలు కానీ ఐజి సర్క్యులర్.. నేటికీ పోలీస్ స్టేషన్...

అంత‌రంగాన్ని ఆవిష్క‌రించిన‌ స‌బితా ఇంద్రారెడ్డి

ఈ రాష్ట్రంలో మహిళలకు గౌరవం లేదు.. రక్షణ లేదు.. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ మహిళలను అవమానించారు.. రాజశేఖర రెడ్డి హయాంలో మహిళలకు ఎంతో ప్రాధాన్యత అనునిత్యం ప్రజల్లో ఉంటూ సమస్యల ప‌రిష్కారం నేను పార్టీ మారుతున్నాను అనే వార్తల్లో నిజం లేదు.. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి ఇప్పుడు ప్రజలకు తెలుస్తోంది.. రేవంత్ రెడ్డి సారధ్యంలో గాడి తప్పిన పరిపాలన ప్రతిష్టాత్మకమైన రైతుబంధు తీసుకొచ్చిన...

అమాయకులకు టోకరా

వేలకు వేలు వసూలు చేస్తున్న సిగ్మా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ పారా మెడిక‌ల్ డిగ్రీ కోర్స్ పేరిట నయా దందా రెగ్యూలర్ కోర్స్ లు కూడా ఉన్నాయంటూ మోసం విద్యార్థుల వద్ద డబ్బులు దండుకొని పైగా రుబాబు మోసపోయామని నిలదీస్తే సగం ఇస్తామంటూ మాయమాటలు మాకు న్యాయం చేయాలంటూ ఆదాబ్ ను సంప్రదించిన బాధితులు తెలంగాణ రాష్ట్రం యూనివ‌ర్సిటీ నుండి గుర్తింపు...

తెలంగాణలో ఐదుగురు ఐపీఎస్ లకు డీజీలుగా పదోన్నతి

తెలంగాణలోని సీనియర్ ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం పదోన్నతి కల్పించింది.ఈ మేరకు ఐదుగురు అధికారులకు డీజీలుగా పదోన్నతి ఇస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. పదోన్నతి పొందిన అధికారులు : శ్రీనివాస్ కొత్తకోట - హైదరాబాద్ సీపీశివధర్ రెడ్డి - ఇంటిలిజెన్స్ అదనపు డీజీసౌమ్య మిశ్రా - జైళ్ల శాఖ డీజీశిఖా గోయల్ - తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో...

మంత్రులతో సమావేశమైన సీఎం చంద్రబాబు

గురువారం సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం జరిగింది.

రెజ్లింగ్ సెమీస్ లోకి అమన్ షెరావత్

పారిస్ ఒలంపిక్స్ లో భారత రెజ్లర్ అమన్ షెరావత్ సత్తాచాటాడు.గురువారం జరిగిన క్వాటర్స్ ఫైనల్స్ లో అల్బేనియా రెజ్లర్ అబరకొవ్ పై ఘన విజయం సాధించి సెమీఫైనల్స్ లోకి అడుగుపెట్టాడు.జపాన్ రెజ్లర్ సీడ్ రీ హిగుచి తో ఫైనల్ బెర్తు కోసం జరిగే పోరులో అమన్ తలపడబోతున్నాడు.

కలెక్టర్‌ డీపీతో ఫేక్‌ అకౌంట్‌, అప్రమత్తంగా ఉండండి

-నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సైబర్‌ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు.సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి అమాయకుల వద్ద నుండి అందినకాడికి దోచుకుంటున్నారు.ఏకంగా జిల్లా కలెక్టర్ ల పేర్లతో ఫేక్ వాట్సప్ అకౌంట్ క్రియేట్ చేసి లక్షల్లో కాజేస్తున్నారు.ఇటీవలే మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ పేరుతొ ఫేక్ వాట్సప్ క్రియేట్ చేశారు.దీంతో ఆమె పోలీసులకు తెలపడంతో...

తగ్గుముఖం పట్టిన బంగారు ధరలు

బంగారం ధరలు మళ్ళీ తగ్గాయి.గత రెండు రోజుల్లో ఏకంగా రూ.1310 వరకు తగ్గింది.గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,500 గా,24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.69,270 గా ఉంది.
- Advertisement -spot_img

Latest News

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విశ్వక్ సేన్

సినీ నటుడు విశ్వక్ సేన్ శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. ఈరోజు ఉదయం స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS