బాలీవుడ్ నటి కాదంబరీ జత్వానికి భద్రత కల్పిస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా సీపీ రాజాశేఖర్ బాబు తెలిపారు.ఈ కేసులో వైకాపా నేత కుక్కల విద్యసాగర్ను అరెస్ట్ చేశామని,సోమవారం కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు.కాదంబరి జత్వాని కేసులో పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుగుతుందని తెలిపారు.
వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములుని కేంద్రమంత్రి జార్జ్ కురియన్ పరామర్శించారు.బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా జుర్జ్ కురియన్ హన్మకొండలో పర్యటించారు.అడ్వకెట్స్ కాలనీలోని వన్నాల శ్రీరాములు నివాసానికి వెళ్ళి అయినను పరామర్శించారు.జార్జ్ కురియన్‌కి డాక్టర్ వన్నాల వెంకటరమణ స్వాగతం పలికారు.ఇటీవల వన్నాల శ్రీరాములుకు అత్యాధునిక మోకాళ్ళ కీళ్ళ మార్పిడి శస్త్ర చికిత్స...
రాష్ట్రంలో సామాజిక న్యాయం,ప్రజాస్వామ్యన్ని కాపాడాలి
బీసీ డిక్లరేషన్,చట్టసభలలో బీసీల ప్రాధాన్యత కార్యచరణ చేపట్టాలి
టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్‌ను కలిసిన టీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జంపాల రాజేష్
ప్రతి సార్వత్రిక ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యత తగ్గుతూ వస్తుందని టీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జంపాల రాజేష్ తెలిపారు.ఆదివారం టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్‌ను కలిశారు.ఈ సంధర్బంగా వారు...
అధికారం ఉంటే ఏమైనా చేయొచ్చా.?
బోడుప్పల్ మున్సిపల్ లో కోట్ల విలువైన ప్రజా అవసరాలకు వినియోగించే రోడ్డు స్థలాలు కబ్జా చేసిన ఓ కార్పొరేటర్ భర్త ..!
కబ్జాలపై వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేసిన మాజీ మేయర్ కుమారుడుసామల మనోహర్ రెడ్డి
ఫిర్యాదు చేసినా కూడా అధికార పార్టీ ఒత్తిడికి తలోగ్గి ఎలాంటి చర్యలు తీసుకొని మున్సిపల్ అధికారులు.
నాడు కల్వర్టును,నేడు...
శ్వేధం చిందించి బాహుజనులు బాహుపన్నులు కడితే..కట్టిన పైకంతో పాలనా చేసే పాలకులారా..రాజ్యంలో అత్యధికముగా ఉన్న బీసీలకు అన్నిటిలో వాటా ఎందుకు ఇవ్వరు..కుల వృత్తి చేసి కడుపునింపుకునే కూలీలమే కానీ..మీరు కూర్చునే కుర్చీ నుండి పడుకునే మంచం దాక మావే..హక్కులు అందకుంటే అణిగింది చాలు..భరిగిసి కొట్లాడే బాహుజనులంభారీగా బలమై బలగమై వస్తున్నాం..ఆలోచన చెయ్యండి అన్నింట్లోమా వాటా...
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి తిమింగలాలు
పైసలకు కక్కుర్తిపడి ఫైరవీలు చేస్తున్న డీఆర్
ఎస్ఆర్ఓ,డీఆర్ఓల వద్ద కోట్లల్లో వసూల్లు..?
మంత్రి హడావుడిలో ఉన్నప్పుడు సంతకం పెట్టించుకున్న అధికారులు
తనా అనుకున్న వారికి డిమాండ్ పోస్టులు
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు భేఖాతరు
జీవో నెం.80ని సైతం పట్టించుకోని వైనం
జీరో సర్వీస్ పేరుతో 144 మంది బదిలీలు
తెలంగాణలో వివిధ శాఖల్లో...
చెన్నై వేదికగా భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసింది.మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్ జట్టు బ్యాటర్స్ చెలరేగిపోయారు.రిషబ్ పంత్ (109;128 బంతుల్లో 13 ఫోర్లు,04 సిక్స్లు), శుభ్‌మన్ (119-176 బంతుల్లో 10 ఫోర్లు,4 సిక్స్ లు) సెంచరీలు చేశాడు.కేఎల్ రాహుల్ (22-19 బంతుల్లో 04 ఫోర్లు)...
వీఆర్వో,వీఆర్ఏలను తిరిగి రెవెన్యూ శాఖలోకి తీసుకురావాలి
317 జీవో ద్వారా బదిలీ అయిన అధికారులనూ పూర్వ జిల్లాలకు బదిలీ చేయాలి
అన్ని స్థాయిల్లో అర్హులైన వారికి పదోన్నతులు కల్పించాలి
టెక్నికల్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి
ఎన్నికల ప్రక్రియలో బదిలీ అయిన తహశీల్దార్లను పూర్వ జిల్లాలకు బదిలీ చేయాలి
ఈనెల 29న 900 మంది తహశీల్దార్లతోను,అక్టోబరు 6న డిప్యూటీ కలెక్టర్స్,అదనపు కలెక్టర్లు...
టీజీ ఎంప్లాయీస్ జెఏసీతో జతకట్టిన ఉద్యోగ,ఉపాధ్యాయ దంపతులు.
తెలంగాణ ఉద్యోగుల సంక్షేమం,హక్కుల పరిరక్షణే ఎజెండా
భారీగా తరలివచ్చిన ఉపాధ్యాయ దంపతులు
తెలంగాణ ఉద్యోగ,ఉపాధ్యాయుల సంక్షేమం,హక్కుల పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న లచ్చిరెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీలో తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ స్పౌజ్ ఫోరం చేరుతున్నట్టు ప్రకటించింది.ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు తెలంగాణ ఎంప్లాయీస్ జాక్ మాత్రమే సరైన...
-పురావస్తు పరిశోధకులు డా.ఈమని శివనాగిరెడ్డి
కర్ణాటక రాష్ట్రం మండ్య జిల్లాలోని రాంపూరలో విజయనగర కాలం నాటి చారిత్రాత్మకమైన అనవాళ్లను కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకులు,ప్లీచ్ ఇండియా,సీఈఓ,డా.ఈమని శివనాగిరెడ్డి అన్నారు.శుక్రవారం రాంపుర గ్రామానికి చెందిన దేవత కృష్ణ ప్రసాద్ ఆహ్వానం మేరకు, ప్రముఖ వారసత్వ పరిరక్షణ ఆర్కిటెక్ట్ బోయపాటి శరత్ చంద్రతో కలిసి రాంపూర చారిత్రాత్మకమైన ఆనవాళ్లను క్షుణ్ణంగా...
డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....