విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో ఆదివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.కోర్బా-విశాఖ ఎక్స్ ప్రెస్ లో మంటలు చెలరేగాయి.ఈ ఘటనలో బీ6,బీ 7,ఎం 1 బోగీలు పూర్తిగా కాలిపోయాయి.ప్రమాదం జరిగిన సమయంలో ట్రైన్ లో ప్రయాణికులు లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
అమెరికా,దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.తమ ప్రభుత్వ హయంలో పట్టుదలతో తెలంగాణకి పెద్దఎత్తున విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చామని గుర్తుచేశారు.పదేళ్లలో తాము విదేశీ కంపెనీలతో పెంచుకున్న సంభందాలు ఇప్పుడు రాష్ట్రానికి ఉపయోగపడుతున్నాయని తెలిపారు.రాజకీయాల కంటే బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణనే ముఖ్యమని వ్యాఖ్యనించారు.తాము...
ఈ భూమి మీద ఎప్పుడు బతుకే ఉంటాను అనుకుంటున్నావా ఓ మోతేబరి..నీకు పుట్టుకే గాని,చావు లేదనుకొని విర్రవీగుతూ నలుగురిని మోసాలు చేస్తూ నలుగురిని దోచుకుంటూ,నీ కుటుంబంతో ఈ రోజు నువ్వు దర్జాగా ఉండొచ్చు…ఎదో ఒక రోజు అందరిలాగే నిన్ను కూడా మృత్యుహరిస్తుంది..ఆ రోజు నువ్వు దోచుకున్న అమాయకుల నీ చావునుచూసి తుపా,తుపా ఉంచుతుంటే,నీ ఆత్మ...
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్
శుక్రవారం అసెంబ్లీలో ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యల పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ స్పందించారు.ఈ సందర్బంగా అయిన మాట్లాడుతూ,అసెంబ్లీలో దానం నాగేందర్ ఇష్టం వచ్చినట్టు,సంస్కారం లేకుండా మాట్లాడారని వ్యాఖ్యనించారు.సీఎం రేవంత్ రెడ్డి దానం నాగేందర్ కి మైక్ ఇచ్చి మారి తిట్టించారని విమర్శించారు.నిరుద్యోగుల కోసం బీఆర్ఎస్ కొట్లాడుతుంటే,నీచమైన...
హైదరాబాద్ లోని ఎల్బీనగర్ లో దారుణం చోటుచేసుకుంది.బట్టలు ఆరేసే విషయంలో ఇద్దరి మధ్య ముదిరిన వివాదం ఒకరి ప్రాణాల మీదికి తెచ్చింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం,శనివారం ఎల్బీనగర్ లోని భరత్ నగర్ కి చెందిన ఇద్దరు మహిళల మధ్య బట్టలు ఆరేసే విషయంలో వివాదం చెలరేగింది.మాట మాట పెరిగి గొడవ పెద్దగా అవ్వడంతో బుజ్జి...
ప్రేమ..ఎప్పుడు,ఎక్కడ,ఎవరిపైన,ఎలా కలుగుతుందో చెప్పలేం.తమ ప్రేమను వ్యక్త పరచడానికి కొందరు సరిహద్దులు దాటినా వారు కూడా ఉన్నారు.తాజాగా ఓ ప్రేమ కథ ఇప్పుడు సరిహద్దు దాటే ప్రారంభమైంది.ఈ ప్రేమ కథకి ఒలంపిక్స్ 2024 వేదికైంది.
పారిస్ ఒలంపిక్స్ 2024లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది.చైనా బ్యాడ్మింటన్ క్రీడాకారణి హువాంగ్ యాకింగ్ కి అదే బృందంలోని మరో క్రీడాకారుడైన...
కార్పొరేట్ విద్యకు కోపరేషన్
దేశాన్ని కానీ సమాజాన్ని గానీ సర్వనాశనం చేయాలంటే ఇతర దేశాలు దాడి చేయడం పెద్ద పెద్ద అనుబాంబులు అవసరం లేదు.ఫేక్ (నాసిరకం) విధానాన్ని ప్రోత్సహిస్తే చాలు.దేశం దానంతట అదే ఖతం అయిపోతుంది.దేశంలో నాసిరకం విద్య,మాస్ కాఫీయింగ్, లీకేజీల ప్రోత్సాహానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.దానివల్ల డాక్టర్ చేతిలో పేషెంట్,ఇంజనీర్ చేతిలో భవనాలు,జడ్జిల చేతుల్లో...
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్
అధికారం కోల్పోవడం వల్లే బీఆర్ఎస్ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్.శనివారం హైదరాబాద్ లోని ఆదర్శనగర్ లోని ఎమ్మెల్యే క్వాటర్స్ లో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణి చేశారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ,కావాలనే అసెంబ్లీలో బీఆర్ఎస్ నాయకులు తనను టార్గెట్ చేశారని ఆరోపించారు.సీఎం రేవంత్ రెడ్డి పైన,తన...
అగ్రరాజ్యం అమెరికాలో నవంబర్ లో అధ్యక్షుడి ఎన్నికలు జరగనున్నాయి.రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిగా ట్రాంప్,డెమొక్రాట్ల నుండి కమల హారిస్ బరిలో ఉండబోతున్నారు.అయితే వీరిద్దరి మధ్య డిబేట్ నిర్వహించేందుకు ఫాక్స్ న్యూస్ సిద్ధమైంది.సెప్టెంబర్ 04న ట్రాంప్,కమల హారిస్ మధ్య డిబేట్ నిర్వహిస్తామని పేర్కొంది.ఈ విషయాన్ని కమల హారిస్ కి తెలియజేయగా తాను డిబేట్ కి...
భారీ వరదల కారణంగా హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలం అవుతుంది.మరోవైపు క్లౌడ్ బస్ట్ కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.బుధవారం కులులోని నిర్మంద్ బ్లాక్,మాలానా,మండి జిల్లాల్లో క్లౌడ్ బస్ట్ కారణంగా భారీ వర్షం కురిసింది.దింతో ఆ ప్రాంతాల్లో భారీగా ఆస్తి,ప్రాణనష్టం జరిగింది.క్లౌడ్ బస్ట్ కారణంగా భారీ వర్షాలు కురవడంతో కులు - మనాలి హైవే పూర్తిగా దెబ్బతింది.దింతో...
సినీ నటుడు విశ్వక్ సేన్ శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. ఈరోజు ఉదయం స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు...