Saturday, November 16, 2024
spot_img

aadabnews

తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీ

తెలంగాణ ప్రభుత్వం మరోసారి ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది.08 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. మార్కెట్‌ ఫెడ్‌ ఎండీగా శ్రీనివాస్‌రెడ్డి వాణా, ఆర్‌ అండ్‌ బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వికాస్‌రాజ్‌ కమర్షియల్ టాక్స్ కమిషనర్‌గా రిజ్వీ ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్‌గా టి.కె.శ్రీదేవి కి అదనపు బాధ్యతలు రెవెన్యూ జాయింట్ సెక్రటరీగా హరీష్ మార్కెటింగ్‌ శాఖ...

హిందూ పండుగల రోజు లా’ విద్యార్థుల పరీక్షలు సబబేనా ?

రెండు ప్రధాన హిందూ పండుగలను విస్మరించి లా ' పరీక్షలు నిర్వహిస్తున్న ఓయు పండుగల రోజు పరీక్షలు విద్యార్థుల తల్లిదండ్రులను అసంతృప్తికి గురి చేసింది ఆగస్టు 16, 19 తేదీల్లో రానున్న వరలక్ష్మి వ్రతం, రాఖీ పండుగలను విస్మరించి పరీక్షలకు షెడ్యూల్ ఖరారు చేసిన ఓయు పరీక్ష విభాగం పరీక్ష తేదీలు మార్చాలని తల్లిదండ్రుల అభ్యర్ధన examnotifications-2Download ఉస్మానియా యూనివర్శిటీకి చెందిన...

పాత రికార్డులే కానీ.!

బీఈడీ స్టూడెంట్స్ సరికొత్త ప్లాన్ ఓయూలో బట్టబయలు అయిన వైనం అట్టాలు మార్చి పాత రికార్డులు సబ్మిట్ పట్టించుకోని ఓయూ అధికారులు ఎలాంటి అర్హత లేకున్నా బీఈడీ పూర్తి ఓల్డ్ స్టూడెంట్స్, పాత పుస్తకాలను తమ పేరిట మార్పు 'చదువుకుంటే ఉన్న మతి పోయింది అన్నట్టు' పై చదువులు చదివే క్రమంలో చాలా మంది పొరపాట్లు చేస్తున్నారు. కేవలం సర్టిఫికేట్ల కోసమే రకరకాల...

వసూల్‌ రాజాలు

ఠాణాల్లో పైసల్ వసూల్ ఎస్‌హెచ్‌ఓలకు అంతా తామై వ్యవహరిస్తున్న రైటర్లు ఏళ్ల తరబడి ఒకే స్టేషన్‌లో తిష్ట ఫైరవీలతో అదే స్టేషన్ లో విధులు ఇదే అదునుగా వసూళ్ల పర్వం అందరూ బదిలీ అయినా వీరు మాత్రం అక్కడే చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపం మూడు సింహాలు అయితే కనిపించని నాలుగో సింహామేరా పోలీస్ అనే సినిమా డైలాగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది.కానీ...

ఏ నిరుద్యోగి యాచకుడు కాదు?

మన దేశంలో, రాష్ట్రంలోచట్టసభల సమావేశాలు ఎవరిని ఉద్దరించడానికి!ఒక వ్యక్తి నిరు(పేద)ద్యోగిగా ఉండటంఅతడు /ఆమె తప్పు కాదు?మెజార్టీ యువత ఓట్లతో గద్దెనెక్కిఉపాధి చూపని పాలకులది ఆ తప్పు!ఉద్యోగ,ఉపాధి కల్పన "సార్వత్రిక హక్కుగా"పార్లమెంటులో చట్టం చేయాలిరాజ్యాంగపరమైన గ్యారంటీ ఇవ్వాలిఏ నిరుద్యోగి యాచకుడు కాదు?జీవనోపాధి కల్పన ప్రభుత్వాల బాధ్యతకుబేరుల సంపదపై అదనపు పన్ను వేసైనానిరు(పేద)ద్యోగ పెనుభూతాన్నిదేశం నుండి తరిమివేయాలిచర్చ...

అక్రమ నిర్మాణదారులకు శ్రీ రామరక్ష

కూకట్ పల్లి సర్కిల్ టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ అవినీతి మూసాపేట్ లో యధేచ్చగా అక్రమ నిర్మాణాలు రెసిడెన్షియల్ పర్మిషన్ తో కమర్షియల్ స్పేస్ నిర్మాణం రెండుసార్లు కూల్చివేసినా తిరిగి నిర్మాణ పనులు బిల్డర్లతో జీహెచ్ఎంసి అధికారులు కుమ్మక్కు ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పెడుతున్న అధికారి మహేందర్ రాజధాని నగరం హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలు విచ్చలవిడిగా అవుతున్నాయి. ప్రభుత్వ నిబంధనలను...

నీకింత‌..నాకింత‌..

అమీన్ పూర్‌లోని సర్వేనెం.462లో దాదాపు 1 ఎక‌రం భూమి క‌బ్జా చేసి.. ఐదుగురు తలాయింత పంచుకున్న వైనం ఆదాబ్ కథనంతో కదిలిన యంత్రాంగం.. కలెక్టర్ ఆదేశాలతో ఏడీ సర్వేయర్ నిజ‌నిర్ధార‌ణ‌ ఏడీ నివేదిక‌తో బ‌ట్ట‌బ‌య‌లైన క‌బ్జాదారుల బాగోతం రాజకీయ పలుకుబడితో ఆక్రమించుకున్న కొంద‌రు వ్య‌క్తులు బహుళ అంతస్తుల నిర్మాణాలు కడుతున్న అధికారులకు కానరాట్లే మాముళ్ల మత్తులో మున్సిపల్ కమిషనర్, స్థానిక ఎమ్మార్వో అన్యాక్రాంతమైన సర్కారు...

లండన్ స్కూల్ అఫ్ బిజినెస్ లో బోనాల ఉత్సవాలు

హైదరాబాద్ లోని లండన్ స్కూల్ అఫ్ బిజినెస్, లండన్ ఏవియేషన్ అకాడమీలో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. అనంత‌రం వారు మాట్లాడుతూ.. ప్రతియేటా అషాఢమాసం లో జరిపే బోనాల పండుగ కాకతీయ కాలం నుండే అనాదిగా వస్తున్న ఆచారం. అయినప్పటికీ సైన్స్ పరంగా ఆరోగ్య...

యూనివర్సిటీలకు వీసీలను నియమించాలి

ఏబీవీపీ స్టేట్ యూనివర్సిటీస్ కన్వీనర్ జీవన్ తెలంగాణలోని యూనివర్సిటీల వీసీల కాలం ముగిసి దాదాపు 03 నెలలు కావస్తున్న ఇప్పటివరకు వీసీలను నియమించకపోవడం సిగ్గుచేతని విమర్శించారు ఏబీవీపీ స్టేట్ యూనివర్సిటీస్ కన్వీనర్ జీవన్.శుక్రవారం ఏబీవీపీ ఉస్మానియా యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేశారు.ఈ సంధర్బంగా జీవన్ మాట్లాడుతూ, వీసీలను నియమించకుండా ఇంచార్జీ...
- Advertisement -spot_img

Latest News

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విశ్వక్ సేన్

సినీ నటుడు విశ్వక్ సేన్ శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. ఈరోజు ఉదయం స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS