విశ్వసనీయమైన సమాచారం మేరకే దాడులు నిర్వహించాం
ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులపై అవాస్తవమైన ఆరోపణలు చేయడం సమంజసం కాదు
డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్,ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ వి.బి.కమలాసన్ రెడ్డి
సెప్టెంబర్ 05న జూబ్లీహీల్స్ లో ఉన్న అరికో కేఫ్ తినుబండారాల కేఫ్ పై ఎక్సైజ్,టాస్క్‌ఫోర్స్ అధికారులు కేఫ్ సిబ్బందిపై ఒత్తిడి చేసి,మద్యం మిశ్రమంతో విస్కీ,ఐస్ క్రీమ్ తయారు చేయించుకున్నారని,...
తెలంగాణలో రాష్ట్రపతి ద్రౌపది మూర్ము పర్యటన ఖరారైంది.ఈ నేల 28న ద్రౌపది మూర్ము హైదరాబాద్ కి రానున్నారు.ఈ మేరకు సీఎస్ శాంతికుమారి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఒక్కరోజు పర్యటనలో భాగంగా సెప్టెంబర్ 28న నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా స్నాతకోత్సవానికి హాజరవుతారు.సాయింత్రం రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవ్‌ను ప్రారంభిస్తారు.ఈ మేరకు అన్నీ ఏర్పాట్లు...
పర్యావరణ కాలుష్య సంక్షోభంతో ప్రజారోగ్యం గాల్లో దీపం అవుతున్నదని,లక్షల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయని ‘లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ జర్నల్’ ప్రచురించిన ‘పొల్యూషన్ అండ్ హెల్త్ : ఏ ప్రొగ్రేసివ్ అప్‌డేట్’ అనే పరిశోధనా వ్యాసం కఠిన వాస్తవాలను వివరిస్తున్నది. ఐరాస వివరణ ప్రకారం పర్యావరణ విచ్ఛిన్న మానవ వ్యార్థాల కారణంగా నేల,నీరు,గాలి నాణ్యత పడిపోతున్నాయని...
అరటి పండు తినడం వలన లాభాలు ఉన్నయని తెలుసు.అందరికీ అందుబాటులో ఉంటే పండ్లలో అరటి పండు ఒకటి.కానీ అరటి పండు తినే విషయంలో కొన్ని జాగ్రతలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.ముఖ్యంగా ఉదయం పుట అరటి పండు తినడం అంత మంచిది కాదని వైద్యులు అంటున్నారు.
ఖాళీ కడుపుతో అరటి పండు తీనొద్దని వైద్యులు తెలుపుతున్నారు.ఎందుకంటే ఖాళీ...
బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి.వరుసగా మూడు రోజులు నుండి తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు శనివారం మళ్ళీ పెరిగాయి.22 కారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.600 పెరగగా,24 కారెట్ల 10 గ్రాముల పై రూ.660 పెరిగింది.శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.68,850 ఉండగా,24 క్యారెట్ల ధర రూ.75,110గా నమోదైంది.
అమృత్ పథకంలో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబసభ్యులు అవినీతి చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.సీఎం తన అధికారాన్ని ఉపయోగించి బావమరిదికి పనులు అప్పగించారని ఆరోపించారు.శనివారం అయిన మీడియాతో మాట్లాడారు.అమృత్ పథకంలో జరిగిన టెండర్ల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టడం లేదని,టెండర్ల పై కేంద్రం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
శ్రీలంకలో అధ్యక్ష పదవికి శనివారం ఎన్నికలు జరుగుతున్నాయి.ఉదయం 07 గంటల నుండి సాయింత్రం 04 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.ఉదయం నుండే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు పెద్ద ఎత్తున బారులు తీరారు.ఈ ఎన్నికల్లో 38 మంది అభ్యర్థులు బరిలో ఉండబోతున్నారు.1.7 కోట్ల మంది ఓటర్లు రేపు పోలింగ్ లో పాల్గొననున్నారు.13,421 పోలింగ్ కేంద్రాలు...
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పై ఎఫ్.ఐ.ఆర్ నమోదైంది.ఇటీవల అమెరికాలో పర్యటించిన అయిన ఓ వర్గానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.దీంతో కర్ణాటకలోని బీజేపీ నేతలు రాహుల్ గాంధీ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.బెంగుళూరులోని హైగ్రౌండ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్.ఐ.ఆర్ నమోదైంది.అమెరికా పర్యటనలో భాగంగా వాషింగ్టన్ లో ఓ...
తిరుమల తిరుపతి శ్రీవారి మహాప్రసాదం లడ్డులో జంతువుల కొవ్వు కలిపిన కల్తీ నెయ్యి వాడినట్టు వచ్చిన ఆరోపణలపై సమగ్ర నివేదిక అందించాలని ఏపీ ప్రభుత్వంను కేంద్రమంత్రి నడ్డా కోరారు.ఢిల్లీలో మాట్లాడిన అయిన,సీఎం చంద్రబాబుతో తాను మాట్లాడనని,వారి వద్ద ఉన్న సమాచారాన్ని పంపాలని కొరినట్టు తెలిపారు.ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా నిభందనల మేరకు...
ఓ మనిషి మరవా,నువ్వు మనిషివన్నా సంగతే మారిచిపోతున్నవా..కండ్ల ముందు ఇన్నిఅన్యాయాలు,అక్రమాలు జరుగుతున్న నోరు మెదపవెందుకు..నీ నోరు మూగబోయిందా..మెదడుమొద్దుబారుతుందా..నీ హక్కులను కాలరాసే కుక్కలను తరిమెందుకు ఉరికిరావెందుకు..నీ కాళ్ళుచేతులు చచ్చుబడిపోయయా..బానిసత్వానికే తల ఊపుతున్నావు..మద్యం మత్తులో మంచిగానే ఊగుతునావ్వు..ఆవినితీ నేతలకు కొమ్ముకాస్తూ..ఇంకా ఎంత కాలం ఊడిగం చేస్తావ్..స్వార్థం అనే సంకెళ్ల గబ్బులో ఇంకా ఎన్నాళ్ళుఉబ్బితబ్బి పొతావ్..బంగారు భవిష్యత్తు ఉన్న...
డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....