(కాల్వలను,ఎఫ్టీఎల్,బఫర్ జోన్లను ఆక్రమించిన ఎన్ఓసీ జారీ చేసిన అధికారులు)
సుచరిండియా సంస్థ ఆగని ఆగడాలు
కబ్జాకు గురైన దేవర యంజాల్ చెరువు కాల్వలు
ఇరిగేషన్, హెచ్ఎండీఏ అధికారుల అండదండలతో నిర్మాణాలు
రైతులు ఫిర్యాదు చేసిన పట్టించుకోని అధికారులు
హెచ్ఎండీఏ, ఇరిగేషన్ అధికారులకు సదరు సంస్థ ముడుపులు
కాల్వలను పూడ్చి అండర్ గ్రౌండ్ పైప్ లైన్ నిర్మాణం
ఎన్ఓసీ ఇచ్చిన ఇరిగేషన్ శాఖ అపర మేధావులు
అన్నదాతల...
హీరోయిన్ వేదిక లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా "ఫియర్".ఈ సినిమాను దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై ప్రొడ్యూసర్ ఏఆర్ అభి నిర్మిస్తున్నారు.సుజాత రెడ్డి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ కథతో దర్శకురాలు డా. హరిత గోగినేని ఫియర్ మూవీని రూపొందిస్తున్నారు. అరవింద్ కృష్ణ ఓ స్పెషల్ రోల్ లో కనిపించనున్నారు....
జమిలి ఎన్నికల ముసుగులో అధికారాన్ని కాపాడుకోవడానికి బీజేపీ పార్టీ ప్రయత్నిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు.శనివారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో సీపీఎం జాతీయ కార్యదర్శి కామ్రేడ్ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి సంస్కరణ సభలో పాల్గొన్నారు.ఈ సంధర్బంగా జమిలి ఎన్నికలపై స్పందించారు.యూనియన్ ఆఫ్ స్టేట్స్ స్పిరిట్‌ను దెబ్బతీసేందుకు బీజేపీ చూస్తుందని,దీనికి వ్యతిరేకంగా అందరూ...
తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్లో నిర్వహించించిన పీఏసీ సమావేశాన్ని బీఆర్ఎస్ సభ్యులు బహిష్కరించారు.పీఏసీ ఛైర్మన్ ఎంపిక తీరును నిరసిస్తూ సమావేశాన్ని బహిష్కరించమని ఆ పార్టీ నేత ప్రశాంత్ రెడ్డి తెలిపారు.పీఏసీ ఛైర్మన్‌గా ఆరేకపూడి గాంధీని నియమించడాన్ని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు.ఛైర్మన్ ఎంపిక అప్రజాస్వామికంగా జరిగిందని అన్నారు.
జమ్ముకశ్మీర్‌లోని బుడ్గం జిల్లాలో బీఎస్ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడింది.ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు.సుమారుగా 30 మంది గాయపడగా,06 మంది జవాన్ల పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.బ్రెల్ గ్రామం వద్ద ఈ ప్రమాదం జరిగింది.
100 రోజుల ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల దృష్టి మళ్లించడానికే సీఎం చంద్రబాబు నాయుడు తిరుమల,తిరుపతి లడ్డు వివాదాన్ని తెరపైకి తెచ్చారని మాజీ సీఎం,వైసీపీ అధినేత జగన్ విమర్శించారు.శుక్రవారం లడ్డు వివాదం పై స్పందిస్తూ, తాడేపల్లిగూడెంలో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సంధర్బంగా అయిన మాట్లాడుతూ,తిరుమల లడ్డు తయారీలో జంతువుల కొవ్వు,నెయ్యి అనేది ఓ కట్టుకథ అని...
దసరా పండుగ కంటే ముందే కార్మికులకు బోనస్ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
ఒక్కో కార్మికుడికి లక్ష 90 వేల బోనస్
సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కార్మికులకు,ఉద్యోగులకు దసరా పండుగ కంటే ముందే బోనస్ అందిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.ఒక్కో కార్మికుడికి లక్ష 90 వేల బోనస్ ప్రకటించారు.2023-2024 ఏడాదిలో సింగరేణి...
జానీ మాస్టర్ కి ఉప్పరపల్లి కోర్టు 14 రోజులపాటు జుడీష్యల్ రిమాండ్ విధించింది.శుక్రవారం పోలీసులు జానీ మాస్టర్‌ను ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు.కోర్టు రిమాండ్ విధించడంతో జానీ మాస్టర్ ను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు.గోవాలో ఉన్న జానీ మాస్టర్ ను పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు.అనంతరం రహస్య ప్రదేశంలో విచారించారు.
చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతున్న భారత్-బంగ్లాదేశ్ తొలి టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసింది.ఆట ముగిసే సారికి భారత్ రెండో ఇన్నింగ్స్ లో 23 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది.బ్యాటింగ్ కి దిగిన భారత్ జట్టు ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది.యశస్వి జైస్వాల్ (10),రోహిత్ శర్మ...
మన నేటి సమాజంలో రోజులు గడిచేకొద్దీ ఎన్నో మార్పులు జరుగుతున్నాయి.ఆ మార్పులకు అనుగుణంగా మనుషులు మారుతు జీవితాలను గడిపేస్తున్నారు.కానీ ఇందులో గమనించాల్సిన విషయం మార్పు అనేది మానవ సంబంధాలపై మరియు వ్యక్తిగత జీవితాలపై ఏమేర ఫ్రభావం చూపుతుంది అనేది చాలా ముఖ్యం.నేటి ప్రస్తుత కాలంలో ప్రతి ఒకరిపై అతి తీవ్రంగా ప్రభావం చూపుతున్నా వాటిలో...