స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పణ
మహాశివరాత్రి సందర్భంగా జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలో మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) శ్రీ స్వయంభూ రాజేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించి.. ప్రత్యేక పూజలు చేశారు. తెలుగు ప్రజలు అందరూ క్షేమంగా ఉండాలని శివపార్వతులను కోరుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్వరత్వరగా క్యూ లైన్‌లలో దర్శనానికి...
సీఎం రేవంత్‌రెడ్డి(CM REVANTHREDDY) ఎన్నిసార్లూ ఢిల్లీ టూర్‌కు వెళ్లిన తెలంగాణకు ఒరిగేదేమీ లేదని మాజీ మంత్రి కేటీఆర్(KTR) మండిపడ్డారు. 36 సార్లు ఢిల్లీకి పోయినా మూడు రూపాయలు తెచ్చింది లేదని విమర్శించారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగం కూలి 8 మంది కార్మికులు చిక్కుకుంటే.. ఎన్నికల ప్రచారంలో మునిగి తేలావని మండిపడ్డారు. మూడు నెలలుగా జీతాల్లేక అల్లాడుతున్నామని...
ప్రభుత్వాలు మారినా పనులు ఆగొద్దు
వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత
అభివృద్ధి పనుల విషయాల్లో రాజకీయాలు చేయొద్దని, ప్రభుత్వాలు మారినా అభివృద్ధి పనులు ఆపొద్దని ఎమ్మెల్సీ కవిత(MLC KAVITHA) సూచించారు. ప్రముఖ శైవ క్షేత్రమైన వేములవాడలో బీఆర్‌ఎస్ పార్టీ హయాంలో మొదలైన అభివృద్ధి పనులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు....
మొత్తం 18,180 మందికి రూ. 6వేల చొప్పున జమ
తెలంగాణలో ఉపాధి కూలీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధి కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను విడుదల చేసింది ప్రభుత్వం. ఎన్నికల కోడ్ అమల్లో లేని ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉపాధి కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద నిధులు జమ అయ్యాయి. జనవరి...
రాష్ట్ర ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలకు గరళకంఠుని దీవెనలు ఉండాలని ప్రార్థించారు. పవిత్ర శివరాత్రి సందర్భంగా శివ భక్తులు ఉపవాస దీక్షను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించడం హిందూ సంప్రదాయంలో ప్రత్యేకతను సంతరించుకుందని కేసీఆర్ అన్నారు. దేశ...
నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్(M K Stalin) చేసిన వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) సమర్థించారు. డీలిమిటేషన్‌పై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమర్థించారు. నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణ భారత దేశానికి అన్యాయం జరుగుతుందన్న వ్యాఖ్యలకు...
ఎంపీడీఓ, ఎంపీఓ, పంచాయతీ సెక్రటరీ, టైపిస్ట్ సస్పెండ్
మరో ముగ్గురు పంచాయతీ కార్యదర్శిలను డిపిఓ ఆఫీస్‌కి అటాచ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు
ఓటర్ లిస్టులో పొరపాట్లు ఉన్నాయంటూ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు
విచారణకు ఆదేశించిన ఎన్నికల కమిషన్ చేస్తూ
మండల అధికారుల నిర్లక్ష్యం మూలంగా, నలుగురిపై సస్పెన్షన్ వేటు
ఓటర్ లిస్ట్ జాబితాలోపై తండా వాళ్లను కింది తండాలో కింది...
నేడు శివపార్వతుల కళ్యాణ మహోత్సవం
ఆలయ ఫౌండర్ ట్రస్టీ లక్ష్మీ శిరోళీ పంతు నాయక్
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలోని మైసిగండిలోని శ్రీ మైసమ్మ దేవత, శివాలయ, రామాలయ దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ ఉత్సవాలు మంగళవారం విఘ్నేశ్వర పూజ, ధ్వజారోహణం,స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకంతో వేద పండితుల మంత్రాలతో...
దోమలు,ఈగలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు.
నందిగామ మండలం రంగపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని చలివేంద్రగూడ గ్రామంలో గత కొన్ని నెలల నుంచి పారిశుధ్యం లోపించడంతో దోమలు, ఈగల సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొద్దంత పనిచేసి హాయిగా పడుకుందామంటే దోమలకు రాత్రిలో అసలు నిద్రనే రావడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ సమస్యపై పలుమార్లు...
ఒడిస్సా నుంచి హైదరబాద్ కు అక్రమంగా గ*జాయి తరలిస్తున్న ఇద్దరు పెడ్లర్లను లాలాగూడ పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు. ఈ ఘటన మంగళవారం లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్యనగర్ లో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ రఘు బాబు తెలిపిన మేరకు బోడుప్పల్ ప్రాంతానికి చెందిన రాఘవేందర్ రెడ్డికి ఒడిస్సా లోని పెడ్లర్లతో...